వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లా అమరాపురంలో మంగళవారం బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసింద. బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్‌పై నిప్పులు చెరిగారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతి, కుంభకోణాలను లెక్కలతో …
Read More »“2000”మందితో వైసీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త”ఆర్కే”.
వైసీపీ పార్టీలోకి వలసల పర్వం కోనసాగుతూనే ఉంది.తాజాగా రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన ఆర్కే సుమారు రెండు వేల మంది యువకులు,మహిళలతో సహా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. see also:మాజీ డీజీపీ సాయంతో వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..! స్థానిక కొర్లగుంట వద్దనున్న సుభాష్ నగర్లోని ఆర్కే చౌదరి ఇంటి నుండి ఆర్కే యువసేన ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీగా ఊరేగింపుగా బయలుదేరిన ఆయనకు …
Read More »మాజీ డీజీపీ సాయంతో వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే త్వరలోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరనున్నారా.. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరి రాష్ట్రంలో నెల్లూరు జిల్లా కొవ్వురు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందిన పొలంరెడ్డి శ్రీనివాస రెడ్డి వైసీపీలో చేరతారు అని వార్తలు జిల్లాలో చక్కర్లు కొడుతున్నాయి. శ్రీనివాస రెడ్డి మొదటి నుండి కాంగ్రెస్ వాది.అప్పటి ముఖ్యమంత్రి అయిన దివంగత వైఎస్సార్ కు …
Read More »చంద్రబాబు గుండెల్లో దడ పుట్టిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల రూపంలో జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలను వింటూ.. తానున్నానని వారిలో …
Read More »వైఎస్ జగన్‌పై సోషల్ మీడియాలో వైరల్ న్యూస్..!
ప్రజా సంకల్ప యాత్ర. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన యాత్ర. గత సంవత్సరం నవంబర్ 6న ఇడుపులపాయలో ప్రారంభమైన ఈ యాత్ర నేటితో 200 రోజుకు చేరుకుంది. see also: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ.. వారి కన్నీళ్లు తుడుస్తూ, వారిలో ఒకరిగా ఉంటూ ముందుకు కదులుతున్నారు. …
Read More »వేల మీటర్ల ఎత్తు నుండి దూకిన జగన్..!ఎందుకంటే..!
వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల మీటర్ల ఎత్తు నుండి దూకారు.నిజం మీరు చదివిన టైటిల్ …వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి 26 మే 2017 న న్యూజిలాండ్ వెళ్ళిన సంగతి తెల్సిందే.నిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతూనే. see also:ఏ ఎన్నిక వచ్చినా జగన్‌కే మా మద్దతు..! మరోవైపు గత నాలుగేళ్ళుగా బాబు నేత్రుత్వంలోని టీడీపీ అవినీతి అక్రమ పాలనపై అలుపు …
Read More »రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటి చేస్తా..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ ఆధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడ్ని ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా చేసిన సంగతి తెల్సిందే.అయితే ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ తో చిట్ చాట్ చేసిన నారా లోకేశ్ నాయుడు పలు విషయాల గురించి స్పందించారు. see also:వైఎస్ జగన్ అంటే ఎనలేని అభిమానం..జొన్నలగడ్డ శ్రీనివాసరావు ఆయన సదరు ఛానెల్ తో మాట్లాడుతూ …
Read More »వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం…!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.ఇటివల వైసీపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త ఎంవీవీ సత్యనారయణ,కమ్మిల కన్నపరాజు లను నియోజకవర్గాల సమన్వయ కర్తలుగా నియమిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. see also: ఈ క్రమంలో విశాఖపట్టణం ఉత్తర నియోజకవర్గాన్ని ఇస్తామని హమీతో పార్టీలో చేర్చుకున్న ఎంవీవీ సత్యనారాయణను విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమించింది.అంతే కాకుండా ఉత్తర నియోజకవర్గ …
Read More »చంద్రబాబు సహా.. ఎల్లో బ్యాచ్‌కు చుక్కలు చూపించింది..!
ఏపీలోని చంద్రబాబు సర్కార్‌పై, అలాగే, టీడీపీ ప్రభుత్వానికి వంత పాడుతున్న ఎల్లో మీడియాపై గడ్డం ఉమా అనే మహిళ తనదైన శైలిలో స్పందించింది. అయితే, ఇటీవల కాలంలో టీడీపీ నేతలు వైసీపీపై లేనిపోని ఆరోపణలతో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటిగా.. బీజేపీతో వైసీపీ పొత్తు కుదుర్చుకుందని, అందులో భాగంగానే ప్రధాని మోడీని సైతం జగన్ ఏమీ అనడం లేదని సీఎం చంద్రబాబు నుంచి టీడీపీ నాయకుల వరకు …
Read More »చంద్రబాబు.. జగన్ ఫాలోవర్ – తేల్చి చెప్పిన ప్రొ.నాగేశ్వరరావు..!
ఎవరైతో రాజకీయాల్లో ఎజెండా సెట్ చేస్తారో.. చివరకు వారే లాభపడతారు. ఈ అంశాన్నే ఇటీవల ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొ.నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అందుకు ఉదాహరణలను కూడా ప్రొ.నాగేశ్వరరావు చెప్పారు. అవేమిటంటే.. 2014 సాధారణ ఎన్నికల్లో జరిగిన అంశాలను ఆయన ప్రస్తావించారు. బీజేపీ తరుపున ప్రధాని అభ్యర్థిగా ఉన్న మోడీ ఎజెండా సృష్టిస్తూ వస్తే.. ప్రత్యర్థులు ఆ ఎజెండాపై స్పందిస్తూ జనాల్లోకి తీసుకెళ్లారన్నారు. అలాగే, తెలంగాణలో సీఎం …
Read More »