ఏపీలో కృష్ణా జిల్లా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల మధ్య కోల్డ్ వార్ తీవ్రస్థాయికి చేరుకుంది .అందులో భాగంగా జిల్లాలో విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె ఏపీలో కృష్ణా జిల్లా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల మధ్య కోల్డ్ వార్ తీవ్రస్థాయికి చేరుకుంది .అందులో భాగంగా జిల్లాలో విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ,తెలుగు యువత నాయకుడు దేవినేని అవినాష్ మధ్య …
Read More »జగన్ పాదయాత్రలో మరో రికార్డ్..!
ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 208వ రోజుకు చేరుకుంది. అయితే, వైఎస్ జగన్ తన పాదయాత్రను ఇప్పటి వరకు వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, జూన్ 12న తూర్పుగోదావరి జిల్లాలో జగన్ …
Read More »కాంగ్రెస్ తో పొత్తుకు టీడీపీ గ్రీన్ సిగ్నల్ ..ఆధారాలు ఇవే ..!
తెలుగుదేశం పార్టీ అంటే నాటి నలబై ఏళ్ళ కాంగ్రెస్ అరాచక పాలనకు వ్యతిరేకంగా ..కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఎండగడుతూ పెట్టిన పార్టీ అని నాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం రోజు చెప్పిన మొదటి .నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందంటూ ఇంతకాలం గొప్పలు చెప్పుకున్న ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి , టీడీపీ …
Read More »జగన్‌ను సీఎం చేసేందుకే.. 4వేల మందితో వైసీపీలో చేరా..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌ను త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చూడాన్న లక్ష్యంతో, ధ్యేయంగా.. జగన్ కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో వైసీపీ కండువాకప్పుకున్నట్టు కర్నూలు జిల్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా, ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్న విషయం …
Read More »లోకేష్ రహస్య సర్వేలో.. టీడీపీ మంత్రికి భారీ షాక్..!
2019లో టీడీపీ ఓడిపోతుందని తెలిసి .. నూజివీడు నుంచి బరిలో దిగనున్న టీడీపీ మంత్రి..! ఏపీ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. వివాదస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై లేనిపోని విమర్శలు చేస్తూ నిత్యం మీడియాలో కనిపించేందుకు కుతూహలం చూపే ఏపీ మంత్రుల్లో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఒకరని రాజకీయ విశ్లేషకుల సైతం పేర్కొంటుంటారు. అంతేకాకుండా, ఏపీ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన …
Read More »వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే, ఇడుపులపాయ నుంచి పాదయాత్రను ప్రారంభించిన జగన్ వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. ఇలా తన …
Read More »వైఎస్ జగన్‌పై.. సీఎం చంద్రబాబు నిఘా..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్న విషయం తెలిసిందే. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారి సమస్యలను సామరస్యంగా వింటూ.. పరిష్కార మార్గాలను …
Read More »వైసీపీలోకి సెంట్రల్ బ్యాంక్ మాజీ ఛైర్మన్
వేసవి కాలం ముగిసినా.. ఏపీలో మాత్రం వేసవి కాలాన్ని తలపించేలా రాజకీయ సెగలు రేగుతున్నాయి. టీడీపీ సర్కార్ ప్రభుత్వ గడువు ముగుస్తుండటం.. సాధారణ ఎన్నికల గుడువు దగ్గర పడుతుండటంతో కొందరు రాజకీయ నాయకుల్లో ఒకింత ఆనందం.. మరికొందరి రాజకీయ నాయకుల్లో ఆందోళన నెలకొంది. ఆందోళనతో ఉన్న రాజకీయ నాయకులు వారి వారి పనితీరుపై, ప్రజల్లో వారిపై ఉన్న అభిప్రాయాలను సర్వేల ద్వారా తెలుసుకుంటున్నారు. ఇలా ఏపీలోని ప్రతీ రాజకీయ పార్టీ …
Read More »ఇలాగైతే ఎలా..??
ఏపీ కార్మికశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో మంత్రి అచ్చెన్నాయుడు మీడియా సమావేశాలకు సైతం దూరంగా ఉంటున్నారు. దీనికి గల ప్రధాన కారణం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై సీతకన్ను వేయడమేనని ఆవేదన చెందుతున్నారు. ఇంతకీ మంత్రి అచ్చెన్నాయుడును అంతలా బాధించిన విషయం ఏమిటి..? మీడియా సమావేశాల్లో అనర్గళంగా మాట్లాడే అచ్చెన్నాయుడు మీడియా సమావేశాలకు దూరంగా ఉండటానికి కారణమేమిటి..? అన్న …
Read More »రాజన్నే మళ్లీ.. మా గడపకు వచ్చినట్టు ఉందీ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఉభయ గోదావరి జిల్లాల్లో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. జగన్ పాదయాత్రలో రోజు రోజుకు జన ప్రభంజనం పెరుగుతుందే తప్పా.. ఎక్కడా తగ్గడం లేదు. వైఎస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే ముందడుగు వేస్తున్నారు. కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. వైఎస్ జగన్‌తో చెప్పుకుంటే …
Read More »