Home / Tag Archives: jagan (page 196)

Tag Archives: jagan

వెలుగులోకి టీడీపీ ఎమ్మెల్యే అవినీతి కుంభ‌కోణం..!

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ బ్ర‌హ్మ‌లింగం చెరువులో భారీ స్థాయిలో మైనింగ్ చేస్తూ అవినీతి కుంభ‌కోణానికి పాల్ప‌డ్డార‌ని, ఆఖ‌రుకు చంద్ర‌బాబు స‌ర్కార్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టామ‌ని చెప్పుకుంటున్న నీరు చెట్టు కార్య‌క్ర‌మంలో భాగంగా భారీ ఎత్తున మ‌ట్టిని తవ్వి ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అమ్ముకున్నాడ‌ని కాంగ్రెస్ మ‌హిళా అధ్య‌క్షురాలు సుంక‌ర ప‌ద్మ అన్నారు. టీడీపీ చేస్తున్న అవినీతి, అక్ర‌మాల‌పై పోరాడుతున్నందునే.. ఆ పార్టీ నేత‌లు త‌న‌పై త‌ప్పుడు కేసులు బ‌నాయిస్తున్నార‌ని …

Read More »

నోరు జారిన గ్రంధం శ్రీదేవి..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి,ఆ పార్టీ మహిళ విభాగ అధ్యక్షురాలైన ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ప్రముఖ సీనియర్ నటి,జనసేన పార్టీ నాయకురాలైన గ్రంధం శ్రీదేవి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఒక వెబ్ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ “జగన్మోహన్ రెడ్ది మీరు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ హీరోయిన్లను మీరు వాడుకున్నారు అని బయట అంటున్నారు. అందుకు ఏకంగా ఆర్కే రోజాను పక్కన …

Read More »

ఇన్నాళ్లకు దారికొచ్చిన వైసీపీ…!

కత్తులు తిప్పుతూ వచ్చే శత్రువు కంటే…. ముసుగేసుకుని వచ్చే ప్రత్యర్థే ప్రమాదకరం. ఈ విషయాన్ని వైసీపీ కాస్త ఆలస్యంగానైనా గుర్తించినట్టుగానే ఉంది. అప్పుడప్పుడు మెరుపుతీగలా వచ్చి….. టీడీపీపై రెండు విమర్శలు, వైసీపీపై నాలుగు విమర్శలు చేస్తూ పెద్దమనిషి అనిపించుకోవాలని పవన్ కల్యాణ్ ప్రయత్నించారు. కానీ నాలుగేళ్లుగా పవన్‌ కల్యాణ్ విషయంలో వైసీపీ కాస్త సంయమనమే పాటిస్తూ వచ్చింది. పవన్‌ కల్యాణ్ కూడా అటో రాయి ఇటో రాయి వేస్తూ తన …

Read More »

పవన్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన జగన్ అభిమానులు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే.అయితే జగన్ పై పవన్ చేసిన వ్యాఖ్యలకు దిమ్మతిరిగే సమాధానాలిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు .. మీరు ఒక లుక్ వేయండి.. నువ్వు.. వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌వా పాలకుడు అవినీతి పరుడైతే ప్రజలపై ప్రభావం ఉంటుందని అందుకే వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు గత ఎన్నికల్లో …

Read More »

పవన్ పై జగన్ వ్యాఖ్యలు వెనకున్న కారణాలు ఏమిటి..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. అయితే నిన్న మంగళవారం పవన్ పై జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనుక ఒక కాపు సోదరి ఆవేదన ఉంది.తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ ని ఒక కాపు సోదరి తన కుటుంబంతో సహా వచ్చి కలిసి తన గోడు వెళ్లబోసుకుంది.పాదయాత్రలో ఉండగా …

Read More »

బ్రేకింగ్: వైసీపీలోకి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు..!!

బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. అయితే, ఇటీవ‌ల కాలంలో వైఎస్ జ‌గ‌న్‌పై ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు అటు టీడీపీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ప్ర‌భుత్వంలో మంత్రులుగా కొన‌సాగ‌డం దారుణ‌మ‌ని, వారు వెంట‌నే రాజీనామా చేయాల‌ని వైసీపీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. అలాగే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై వెంట‌నే …

Read More »

ప్ర‌త్యేక హోదా కోసం .. వైసీపీ కార్య‌క‌ర్త బ‌లి..!

ప్ర‌త్యేక హోదా సాధనే ల‌క్ష్యంగా వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఇచ్చిన పిలుపు మేర‌కు ఏపీ వ్యాప్తంగా ప్ర‌శాంతంగా జ‌రుగుతున్న రాష్ట్ర బంద్‌లో ఓ దుర్ఘ‌టన చోటు చేసుకుంది. కాగా, ప్ర‌త్యేక హోదా కోసం పోరాటంలో భాగంగా తూర్పు గోదావ‌రి జిల్లా బుట్టాయ‌గూండెంలో జ‌రిగిన బంద్‌లో వైసీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు తెల్లం బాల‌రాజుతోపాటు బుట్టాయ‌గూడెం పార్టీ కార్య‌క‌ర్త కాకి …

Read More »

దేశంలోనే మొదటిసారిగా మంత్రి కేటీఆర్‌..!

తెలంగాణ రాష్ట్ర యువ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా కూకట్‌పల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు విన్నూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. కేటీఆర్‌ హ్యూమన్‌ పిక్సెల్‌ పోట్రైట్‌ తోపాటు వీడియో రూపొందించారు. కూకట్‌పల్లి ఖైతలాపూర్‌ సమీపం లోని మైదానంలో 712 మంది కేటీఆర్‌ అభిమానులు ఆయన ముఖచి త్రం ఆకారంలో నిలబడి వీడియో రూపొందించారు. 22,500 అడుగుల స్థలంల వారంతా నిల్చున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, సిరిసిల్ల చేనేత కార్మికులు, మైనార్టీలు, మహిళలు, ఐటీ …

Read More »

నిన్న‌టి జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఎవ‌రూ చూడ‌ని దృశ్యం..!

ప్రజ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. కాగా, జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలోని తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో కొసాగుతోంది. త‌మ స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ.. వాటికి ప‌రిష్కార మార్గాల‌ను అన్వేషిస్తూ జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం …

Read More »

వైసీపీ ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంపై టీడీపీ స‌ర్కార్ ఉక్కుపాదం..!

ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేర‌కు ఇవాళ ఏపీ వ్యాప్తంగా బంద్ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. మ‌రో ప‌క్క వైఎస్ఆర్‌సీపీ నేత‌ల‌ను, నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను చంద్ర‌బాబు స‌ర్కార్ త‌న అధికార బ‌లంతో పోలీసులను ఉప‌యోగించి అరెస్టులు చేసి తీసుకెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు కూడా కొంత వివాదాల‌కు తావిచ్చేలా క‌నిపిస్తోంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat