వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల్లో తిరుగుతున్న విషయం విధితమే.. అయితే తూర్పుగోదావరి జిల్లా జగన్ పాదయాత్ర నిర్వహిస్తుండగా స్థానికులంతా వచ్చి జగన్ ను కలిసారు.. జగన్ నడుస్తూ ఎండలో వెళ్లడం వల్ల మొహమంతా చెమటలు పట్టి నీరసంగా కనిపించారు.. దీంతో ఆ జనాల్లోని ఓ యువతి వచ్చి సొంత అన్నకు మాదిరిగా చెమటను చున్నీతో తుడిచింది.. జగన్ కూడా ఆప్యాయంగా చెల్లెలిలా ఆమెతో …
Read More »జగన్ ఎఫెక్ట్ 2019లో ఎలా పడబోతోంది..?
2019 ఎన్నికల సర్వే చేశారా..? ఈ సర్వే రిపోర్టులో ఏం తేలింది. తెలుగుదేశం పార్టీ చేసిన సర్వే రిపోర్టులో వైఎస్ జగన్ ఎఫెక్ట్ బాగా ఉందా..? ఈ దెబ్బతో తెలుగుదేశం పార్టీ పడిపోనుందా..? తెలుగుదేశం పార్టీపై వైఎస్ జగన్ ఎఫెక్ట్ ఏ విధంగా చూపిస్తోంది. అసలు సర్వేలో ఏం తేలింది..? త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను తలుచుకుంటుంటే టీడీపీ నేతల్లో ఇప్పటికే వణుకు మొదలైంది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై …
Read More »జగన్ కు అస్వస్థత ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రెండు వందల ఇరవై ఎనిమిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా జగన్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు .ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు .దీంతో ఆయన తీవ్రమైన జలుబు ,జ్వరంతో బాధపడుతున్నారు ..
Read More »వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
అతను ముందు ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వలన వైసీపీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీ మారిన తర్వాత అతనికి తగిన గుర్తింపు మాట పక్కన పెడితే అసలు కనీసం మర్యాద కూడా ఇవ్వడం మానేశారు జిల్లా టీడీపీ నేతల దగ్గర నుండి గ్రామాస్థాయి నేతల వరకు.దీంతో …
Read More »మంత్రి నారాయణ బండారం.. ఆధారాలతో సహా..!
ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ బండారం.. ఆధారాలతో సహా బయట పడింది. అవును, కార్పొరేట్ విద్యా సంస్థల్లో.. ప్రధాన విద్యా సంస్థలైన నారాయణ, శ్రీ చైతన్య స్కూళ్లు, కళాశాలలు ఫీజుల పేరుతో పేద ప్రజలను నిలువెత్తు దోపిడీ చేస్తున్నారు. ఏపీలో జన్మభూమి కమిటీ మాఫియా లాగా.. మంత్రి నారాయణ విద్యా మాఫియాను పెంచి పోషిస్తున్నారు. ఈ విషయాలన్నింటిపై గత నెల 12వ తేదీన ఆంధ్రజ్యోతి పేపర్‌లో కొన్ని కథనాలు ప్రచురితమయ్యాయి …
Read More »“ఆయ్” అంటూ గోదావరి యాసతో జగన్ కు ఓ వ్యక్తీ రాసిన లేఖ వైరల్ అవుతోంది.. ఎందుకో తెలుసా.?
తూర్పు గోదావరి జిల్లా గడ్డపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన కాపు రిజర్వేషన్ల సంచలన ప్రకటనపైనే ప్రస్తుతం రాష్ట్రమంతటా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఓ గోదావరి జిల్లా వాసి జగన్ కు రాసిన లేఖ వైరల్ అవుతోంది.. సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్న ఆలేఖ ఈ విధంగా ఉంది.. జగన్ గారూ మీరెవరండీ బాబూ రిజర్వేషన్లు కావొచ్చు.. ఇంకేదైనా కావొచ్చు.. ఎన్నికల ముందు కచ్చితంగా ఇచేస్తాం …
Read More »జగన్ ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు.. ప్రతీ కాపు తెల్సుకోవాల్సిన అంశాలు..
ప్రస్తుతం రాష్ట రాజకీయలను షేక్ చేస్తున్న అంశం కాపు రిజర్వేషన్లు.. అసలు సుప్రీంకోర్ట్ రిజర్వేషన్లపై విధించిన గరిష్ట పరిమితి 50% కాబట్టి ఏపీలో ఇప్పటికే వున్న రిజర్వేషన్ల శాతం 50కి చేరుకుంది కాబట్టి కొత్త రిజర్వేషన్లు ఇస్తామని ఎవరైనా చెప్తే ఎక్కడినుండి తెచ్చిఇస్తారు అని అడగాలి.. ఎందుకంటే.? ఒకవేళ రిజర్వేషన్ల శాతం పెరగాలంటే కేంద్ర ప్రభుత్వంచే చట్టం చేయబడి, పార్లమెంట్ లో బిల్లు పాసై రాష్ట్రపతిచే, సుప్రీం కోర్ట్ చేత …
Read More »కాపు రిజర్వేషన్లపై మంత్రి యనమల సంచలన వ్యాఖ్యలు..!
కాపు రిజర్వేషన్లపై ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం మాత్రమేనని ఒప్పుకున్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వరాదని సుప్రీం కోర్టు చెప్పినమాట వాస్తవమేనని, అంతకు మించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని చెప్పారు. అసలు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోకి రాదని, అందుకు తగ్గట్టు కేంద్రం మాత్రమే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని అన్నారు. అయితే, …
Read More »నాలో ఓపిక ఉన్నంత వరకు జగన్ వెంటే..!
పింఛన్ ఇవ్వడం లేదని కొందరు, సంక్షేమ పథకాలు అందడం లేదని మరికొందరు.. తమపై చంద్రబాబు సర్కార్ వివక్ష కనబరుస్తోందని ఇంకొందరు ఇలా ప్రతీ ఒక్కరు వారి వారి సమస్యలను పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను కలిసి చెప్పుకుంటున్నారు. కాగా, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. విరవాడలో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. స్థానిక సమస్యలను జగన్ దృష్టికి తీసుకొచ్చారు. పింఛన్ కావాలన్నా.. …
Read More »వైసీపీలోకి టీడీపీ నేత, బఢా పారిశ్రామిక నేత..!
సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ వ్యాప్తంగా రాజకీయ రంగు పులుముకుంది. మరో పక్క రాజకీయ పార్టీల అధినేతలు సైతం 2019 ఎన్నికల కోసం అస్ర్తశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని నియోజకవర్గాల్లో పార్టీల పరిస్థితి ఏమిటి..? అభ్యర్థుల బలమెంత..? గెలుస్తారా..? ఓడతారా..? గెలుపుకు ఏం చేయాలి..? అనే అనే రీతిలో సర్వేలతో బిజీ.. బిజీగా గడుపుతున్నారు. ప్రతి పార్టీ అధినేత 2019 ఎన్నికలే లక్ష్యంగా …
Read More »