ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి సమీపంలో ఉన్న పంట భూమిలో అధికారులు దౌర్జన్యం ప్రారంభించారు… ఉండవల్లి గ్రామానికి చెందిన గోపాలం శివ శంకర్ అనే రైతుకు చెందిన సాగు భూమిలో ఇది మా భూమి అంటూ అధికారులు జెండాలు ఏర్పాటు చేశారు… అయితే పక్కన ఉన్న భూమి ల్యాండ్ పూలింగ్ ఇవ్వటంతో పలు ప్రభుత్వ కార్యక్రమాలు నిమిత్తం వినియోగిస్తున్నారు. అయితే తాజాగా సీఎం ఇంటి దగ్గర అన్న క్యాంటీన్ నిర్మించాలని హద్దులు …
Read More »టీడీపీ నేతలు బెదిరింపులకు భయపడి యువనేత ఆత్మహత్య..!
ఏపీలో అధికార టీడీపీ నేతల అఘత్యాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలపై టీడీపీ నేతలు చేస్తున్న దారుణాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాఅగా రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లాకు జిల్లాకు చెందిన వైసీపీ నేత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలో వేంపల్లె మండలం తంగేడుపల్లి గ్రామం వైసిపికి చెందిన శ్రీకాంత్ (26) అనే యువకుడు ఉరి వేసుకుని అత్మహత్య …
Read More »వైసీపీలో చేరిన టాలీవుడ్ హీరో..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ఎన్నో సమస్యలు, మరెన్నో వినతులు. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్‌కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను కలిసి వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. మరో వైపు వైఎస్ఆర్ సీపీలో చేరే వారి సంఖ్య రోజు రోజుకు …
Read More »వచ్చే ఎన్నికల్లో కర్నూలు నుండి బరిలోకి చంద్రబాబు..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాన్ని వదిలేస్తున్నారా.. తన రాజకీయ జీవిత చరిత్రలో ఇంతవరకు నియోజకవర్గాన్ని వదలకుండా ఉన్న చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ మారనున్నారా అంటే అవును అంటున్నారు కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ . ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లా నుండి ఏపీ ముఖ్యమంత్రి …
Read More »వైసీపీలోకి “చిరంజీవి”..
అప్పటి ఉమ్మడి ఏపీలో మంత్రిగా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత వైసీపీలో చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బోత్స సత్యనారాయణ .ఆయన సమక్షంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పరిధిలోని ఫరీద్ పేట గ్రామానికి చెందిన చేయూత సోషల్ సర్వీస్ స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు,హైకోర్టు న్యాయవాది మొదలవలస చిరంజీవి ఈ రోజు ఆదివారం వైసీపీలో చేరారు.గత కొన్నాళ్ళుగా పలు సేవ కార్యక్రమాల ద్వారా జిల్లా వ్యాప్తంగా మంచి పేరు …
Read More »వైసీపీ తీర్ధం పుచ్చుకొనున్న మాజీ సీఎం తనయుడు..!
ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా మారతాయో అసలు ఆర్ధం కావడం లేదు.. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు,ముగ్గురు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీ గూటికి చేరుకున్నారు. ఈక్రమంలో గత కొన్నాళ్ళుగా ఇతర పార్టీల నుండి వైసీపీలోకి వలసల పర్వం కోనసాగుతుంది.. తాజాగా అప్పటి ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత మాజీ …
Read More »కమ్మ సామాజికవర్గం చంద్రబాబును ఓడించాలని కంకణం కట్టుకుందా.? వాస్తవమెంత.?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బలం.. ఆయన సామాజిక వర్గమే.. ఇది బహిరంగ వాస్తవం.. అయితే ఇప్పుడు అది రివర్స్ అయింది. చంద్రబాబుకు సొంత కులస్తు నుంచి ఎదురు దెబ్బ తగులనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి చేపట్టిన దగ్గర నుంచి తమ కులానికి ఏమీ చేయలేదనే అభిప్రాయం ఆ సామాజికవర్గంలో వ్యక్తం అవుతోందట.. రాజకీయంగా, ఆర్థికంగా చేయూత ఇవ్వలేదట.. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏకతాటిపై వచ్చి పనిచేసిన కమ్మ …
Read More »ఏ సమస్యనైనా పరిష్కరించే చంద్రబాబు కూడా ఈ విషయంలో ఏం చేయలేకపోతున్నాడా.?
ఐయామ్ హర్టెడ్.. అంటూ చినబాబు అలకబూనారట.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలన్నీ రద్దు చేసుకుని ఏకాంతంగా ఉంటున్నారట.. ఈ విషయంలో చంద్రబాబు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారట.. కారణమేమిటంటే.. మంత్రి నారాలోకేష్ ను అమరావతికే పరిమితం చేసారని తెలుస్తోంది. ఆయన జిల్లాల పర్యటనలన్నీ వివాదాస్పదం అవుతుండటంతో ఆ పర్యటనలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అడ్డుకున్నారని తెలుస్తోంది. లోకేష్ తన తండ్రికి కొంత చేయూత నివ్వాలని జిల్లాల పర్యటనలను ప్రారంభిస్తే అవికాస్తా పార్టీ నేతల పంచాయతీలు తీర్చలేక …
Read More »జగన్ కు మద్దతుగా 30ఏళ్ళ టీడీపీ పార్టీ సీనియర్ మాజీ మంత్రి ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే. పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో మోసపూరిత హామీలతో చంద్రబాబు మోసం చేసినట్లుగా కాపు సామాజికవర్గాన్ని మోసం చేయను . రిజర్వేషన్ల అంశం నాచేతిలో లేదు . కేంద్రం చేతిలో ఉంది . అయితే ఒకపక్క దానిపై పోరాడుతూనే కాపులకు …
Read More »టీడీపీ నేతల వేధింపులు తాళలేక.. దివ్యాంగుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని..!
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలపై ఒక దివ్యాంగుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి ఇళ్లు, బ్యాంకు నుంచి అప్పు మంజూరు కాకుండా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని పెరపల్లి మండలం వడ్లూరుకు చెందిన శివరావు అనే దివ్యాంగుడు అన్నారు. ఈ మేరకు ఒక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇవాల్టి సాయంత్రంలోగా తనకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ …
Read More »