ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి తటస్థంగా ఉన్నారు. వీరు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నప్పటికీ.. అధికారికంగా మాత్రం వైసీపీలో చేరలేదు. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాల గిరి, కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ లు టీడీపీకి దూరంగా …
Read More »ఏపీలో 4రోజుల్లో 3గ్గురు మాజీ మంత్రులపై కేసులు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిణామాలను ఆయనకు వివరించారు. వైకాపా పాలనలో ప్రాథమిక హక్కులు కాలరాయడం, న్యాయ నిబంధనల ఉల్లంఘన, రాజ్యాంగ వ్యవస్థల విచ్ఛిన్నం, ప్రజాస్వామ్య మూల స్తంభాలను కూలదోసే దుశ్చర్యలు జరుగుతున్నాయంటూ 14 పేజీల లేఖను గవర్నర్‌కు ఇచ్చారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని, అరెస్టులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దళితులపై దాడులు, దౌర్జన్యాలు, …
Read More »వైసీపీ నేతలపై ఎంపీ రఘురామకృష్ణరాజు పంచ్ డైలాగ్
వైకాపా నేతల తీరుపై ఆ పార్టీ ఎంపీ రఘు రామకృష్ణరాజు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. తనపై వైకాపా నాయకులు చేసిన విమర్శలపై విరుచుకుపడ్డారు. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ రజనీకాంత్ డైలాగ్‌ను ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను విమర్శించిన వాళ్లు రాజీనామా చేస్తే తానూ చేస్తానని సవాల్ విసిరారు.
Read More »ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి పేర్ని నాని ఫైర్
సొంత పార్టీ నేతలపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పార్టీలు మారడం రఘురామకృష్ణంరాజు నైజమని విమర్శించారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ఆనాడు టీడీపీ నామినేషన్, బీజేపీ నామినేషన్, స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజును ప్రశించారు. ఈ రోజు ఎంపీగా గెలిచి సొంత పార్టీపై విమర్శలు …
Read More »నేడే జగనన్న చేదోడు పథకం
ఏపీ వ్యాప్తంగా ఈ రోజు బుధవారం జగనన్న చేదోడు పథకం ప్రారంభం కానున్నది.తాడేపల్లిగూడెంలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆన్ లైన్లో ప్రారంభించనున్నారు.. షాపులున్న రజకులకు,నాయీ బ్రాహ్మణులకు,టైలర్లకు ఏడాదికి రూ.పది వేల చొప్పున అందజేయనున్నారు. ఇందులో భాగంగా తొలివిడతగా 2,47,040మంది లబ్ధిదారులకు అందజేయనున్నారు.ఇందుకు రూ.247.40కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది..
Read More »ఏపీలో అవినీతి లేదు-సీఎం జగన్
ఏపీలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎలాంటి అవినీతికి చోటు లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.సీఎం జగన్ మాట్లాడుతూ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న తరుణంలో ఎలాంటి అవినీతి జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు,పించన్ అందాలని ఆదేశించారు.ఎలాంటి స్పష్టమైన కారణాలు లేకుండా రేషన్ కార్డులను తొలగించవద్దు. దరఖాస్తులను తిరస్కరించవద్దు అని సూచించారు .తొమ్మిది నెలల్లోనే గత ఎన్నికల్లో …
Read More »జాబితా విడుదల చేసిన సీ-ఓటర్ సర్వే..!!
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి మే 29 నాటికి తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సర్వే సంస్థ ‘ సీ ఓటర్’ ఓ సర్వేను నిర్వహించింది. ఆరేళ్ల కాలంలో అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో దూసుకుపోతున్న ప్రధాని మోదీకి దేశ వ్యాప్తంగా 65శాతం ప్రజలు మద్దతు లభించిందని సర్వే పేర్కొంది. ముఖ్యంగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దూసుడైన నిర్ణయాలతో ప్రజల దృష్టిని మోదీ ఆకర్శించారని …
Read More »మత్స్యకారులను రాష్ట్రానికి చేరుస్తున్న ఏపీ ప్రభుత్వం
గుజరాత్ లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులను రాష్ట్రానికి చేరుస్తున్న ఏపీ ప్రభుత్వం. * గురువారం రాత్రి గుజరాత్ నుంచి బస్సుల్లో హైదరాబాద్ చేరుకున్న మత్స్యకారులు. *రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలతో ఎల్బీనగర్ లో బోజనాలను ఏర్పాటు చేసిన చైతన్య పురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, కొప్పుల విఠల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్ రెడ్డి గారు గుజరాత్ లో చిక్కుకున్న ఏపీకి …
Read More »ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్ కనగ రాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) గా జస్టిస్ కనగ రాజు నియమితులయ్యారు. జస్టిస్ కనగరాజు మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి. ఎస్‌ఈసీ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ శుక్రవారం ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. దీంతో ప్రస్తుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీ కాలం ముగిసింది.
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్ర భయాందోళనను కల్గిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారు. ప్రతి జిల్లాలోని కరోనా బాధితులకు చికిత్సను అందించే విధంగా ఆస్పత్రులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు జగన్. మరోవైపు కరోనాను నియంత్రించేందుకు …
Read More »