కాపు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేసుకుంటున్నా కాపు అగ్ర నాయకులు మాత్రం ప్రతిపక్ష వైసీపీ వైపే పాటిజివ్‌గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామని 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంపై కాపులు ఆగ్రహంతో ఉన్నారు. గతంలో కేవలం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపి కేంద్రం రిజర్వేషన్లు ఇవ్వడం లేదని ప్రచారం చేసిన టీడీపీ సర్కార్ క్షేత్రస్ధాయిలో ఆగ్రహ పరిస్థితిని …
Read More »విజయవాడ ఎంపీగా పోటీ చేయనున్న విజయ్ ఎలక్ట్రికల్స్ చైర్మన్ జై రమేష్
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. టీడీపీకి చెందిన మరో కీలకనేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ నేత దాసరి జై రమేశ్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయనను విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 15న లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌తో జై రమేష్ భేటీ అయ్యే అవకాశం ఉంది. జై రమేష్ కొంతకాలంగా …
Read More »దరువు చెప్పిందే నిజమైంది.. నిరంతరాయంగా వైసీపీలోకి కొనసాగనున్న చేరికలు
ఏపీలో ఎన్నికల వేడి రాజుకునేసరికి అధికార టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి విజయం చేకూరనున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనతో విసిగిపోయిన తెలుగుదేశం బలమైన నేతలు వరుసగా వైసీపీలోకి చేరుతున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ జగన్‌ను కలిసి.. వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్టు ప్రకటించగా.. తాజాగా విశాఖపట్నంలో బలమైన నేతగా, అవంతి విద్యాసంస్థల అధినేతగా అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. అవంతికి …
Read More »ఏపీలో వార్ వన్ సైడ్…అవంతి బాటలోనే మరో ఎంపీ
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మార్పులు,చేర్పులు సహజమే.అది ఏ పార్టీలో ఐన జరుగుతుంది.ఇక్కడ మాత్రం అంతా రివర్స్ లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మింగుడు పడటంలేదు.సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు టీడీపీని వదిలేయడంతో బాబు కు చమటలు పడుతున్నాయి.ఇప్పటికే అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్టీ నుండి బయటకు వచేయడమే కాకుండా కొద్దిసేపటి క్రితమే జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.ఇది ఇలా ఉండగా అవంతి …
Read More »వైఎస్ పోరాటపటిమతో ముందుకెళ్తున్న జగన్.. నమ్మినవారిని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. రెండు సినిమాలు
తాజాగా వచ్చిన రెండు బయోపిక్ సినిమాలు వైసీపీ పాలిట వరంగా మారనున్నాయి. ఒకటి రాజశేఖరరెడ్డి పోరాట పటిమ ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న జగన్ ఓటు వేయాలనిపించే సినిమా రెండోది సీఎం చంద్రబాబు సొంత మామను వెన్నుపోటు పొడిచి కుట్ర రాజకీయాలు చేసిన చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయకూడదో తెలియచెప్పే సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఇటీవల మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా మహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన …
Read More »ఏపీ రాజకీయాల్లో సంచలనం-టీడీపీకి ఎంపీ రాజీనామా..!
ఏపీ అధికార టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. గత కొంతకాలంగా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్న అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే, గత ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ నుండి గెలిచిన అవంతి శ్రీనివాస్.. టీడీపీని వీడి వైసీపీలోకి వెళుతున్నారని కొద్ది రోజులుగా ఒక వార్త జోరుగా ప్రచారం అవుతోంది. ఏపీలోని అన్ని జిల్లాల్లో నియోజక వర్గాలుగా టీడీపీ నేతల …
Read More »ట్విటర్ వేదికగా చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు…ఎంపీ విజయసాయిరెడ్డి
దీక్షతో ఢిల్లీలో హడావిడి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. చంద్రబాబు, తనయుడు లోకేష్‌ను ఏకిపారేశారు. నల్ల చొక్కాలు జాగ్రత్తగా దాచుకోండి చంద్రం సారూ. రేపు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇంత అన్యాయమైన తీర్పిచ్చారని ప్రజలకు నిరసన తెలపాలి కదా. ఈ చొక్కాల్లో అమావాస్య రాత్రి దొంగతనాలకు బయల్దేరే బందిపోట్లలా కనిపిస్తున్నారు మీ టీడీపీ తమ్ముళ్లు.. అంటూ ఎద్దేవా చేశారు. …
Read More »మైలవరంలో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ..లంచాల వ్యవహారం బయటపెట్టిన ఎస్పీ
ఈ మధ్యకాలంలో చంద్రబాబు తరచుగా విమర్శించే వారిలో మోదీ ముందు వరుసలో ఉన్నారు.వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారంటూ ప్రధానమంత్రి పై విమర్శల జల్లు కురిపిస్తున్నారు.ఒకరిని అనే ముందు మనం ఏంటో కూడా చూసుకోవాలి..అధికారం ఉందికదా అని ఏదైనా చేయొచ్చు అనుకుంటుంది టీడీపీ ప్రభుత్వం.ఈ సారి మాత్రం టీడీపీకి దెబ్బ పడింది.రానున్న ఎన్నికలకు తమకు సపోర్ట్ గా ఉండాలంటూ అక్కడ పోలీసులకు లంచాలు ఇస్తున్నారంటూ మైలవరంలో వైసీపీ నేతలపై కేసులు పెట్టబోయిన విషయం అందరికి …
Read More »వైఎస్సార్సీపీ బీసీ గర్జనతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు
ఈ నెల 17న వైసీపీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తలపెట్టిన బీసీ గర్జన పోస్టర్‌ను విడుదల చేశారు. కర్నూలు వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బీవై రామయ్య తదితరులు పోస్టర్ విడుదల చేశారు. కాటసాని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీసీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని, నిధులు కేటాయిస్తానని ఓట్లు వేయించుకున్న చంద్రబాబు మోసం చేశారని చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారని విమర్శించారు. ఎన్నికల వేళ …
Read More »ఇన్నాళ్లకు ఆమంచి నిర్ణయం తీసుకున్నారా.? జిల్లాలో వరుస చేరికలు.. దగ్గుబాటి
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ వైసీపీలో చేరుతున్నారు. తాజాగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేశ్ లు వైసీపీలో చేరిక ముందు నుంచి జగన్ ప్రకాశం జిల్లాపై ఫోకస్ పెంచినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు చీరాల ఎమ్మెల్యే లైన్ క్లియర్ అయ్యింది. గతంలో తెలుగుదేశం, వైసీపీ హోరాహోరీ పోరులో కూడా ఇండిపెండెంట్ గా గెలిచి టీడీపీలో చేరిన ఆమంచి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. గత కొంత కాలంగా …
Read More »