Home / Tag Archives: jagan (page 169)

Tag Archives: jagan

27వ తేదీన గృహ ప్రవేశం చేయనున్న జగన్.. అందరికీ ఆహ్వానం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో కొత్త ఇల్లు నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఇంటికి సంబంధించి అన్ని పనులు చివరి దశకు వచ్చినట్టే.ఈ మేరకు ఆయన ఈ నెల 27న గృహ ప్రవేశం చేయనున్నారు.దీనితోపాటుగా ఆ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్నికూడా ప్రారంభించనున్నారు. జగన్ ఇంటి గృహప్రేవేశానికి గాను పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, …

Read More »

మంత్రి సోమిరెడ్డికి ఊహించని షాక్‌..సోదరుడు వైసీపీలోకి

మొన్న బావ..ఈరోజు తమ్ముడు..ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ పడుతుంది.ఈరోజు తన తమ్ముడైన సోమిరెడ్డి సుధాకర్‌ రెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.ఇది మంత్రికి ఊహించని షాక్‌ అనే చెప్పుకోవాలి.మొన్నటికి మొన్న స్వయానా బావ రామకోటారెడ్డి వైసీపీలో చేరిన విషయం అందరికి తెలిసిందే.ఇప్పటికే వైసీపీ నెల్లూరులో క్లీన్ స్వీప్ అని అర్ధమవుతుంది.ఇక ఇక్కడ టీడీపీ అనే మాట ఎవరి నోటా రాదనే చెప్పుకోవాలి.సుధాకర్‌ రెడ్డి ఎమ్మెల్యే …

Read More »

ఈ దెబ్బతో బాబుకు మైండ్ బ్లాక్..గోదావ‌రి జిల్లాల నుంచి 10 మంది కీల‌క నేత‌లు వైసీపీలోకి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్ర‌బాబు నాయుడుకు మరో పెద్ద షాక్ ఇచ్చారు అవంతి శ్రీ‌నివాస్..ఈయన వైసీపీ కండువా కప్పుకున్న విషయం అందరికి తెలిసిందే.ఈరోజు విశాఖలో వైఎస్ఆర్‌సీపీ ఆత్మీయ స‌మ్మేళ‌నం నిర్వహించగా..ఇటు అవంతి వ‌ర్గం మరోపక్క మొదటి నుండి వైసీపీలో ఉన్న నాయకులంతా హాజ‌ర‌య్యారు.ఇక ఒక్కొక్కరుగా మాట్లాడుతూ..చంద్రబాబు పై విరుచుకుపడ్డారు.అనంతరం అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రి గంటా శ్రీనివాస్ పై పలు వివాదాస్పద వ్యాక్యాలు చేసారు.తనను నమ్ముకొని ఓట్లు వేసిన వారి …

Read More »

చంద్రబాబు,పవన్ కళ్యాణ్ రహస్య భేటీ…డీల్ ఓకే?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి.జంపింగ్ చేస్తున్న నేతలను బుజ్జగింపులు,వేరే పార్టీల నుండి వస్తున్న వారికి ఆహ్వానాలు పలుకుతున్నారు.ప్రస్తుతం ఏపీలో ఎక్కువుగా టీడీపీకి గుడ్ బై చెప్తూ వైఎస్ఆర్‌సీపీ లోకి వెళ్తున్నారు.ఆంధ్రప్రదేశ్ లో అందరి చూపు ప్రస్తుతం జగన్ పైనే ఉంది.చంద్రబాబు పై ఎక్కువగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు ఎలా వ్యహరిస్తారు అనేది తెలియాలి. ఈ రెండు పార్టీలు ఇలా ఉండగా ఇక …

Read More »

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్..బీసీల మద్దతు వైసీపీకే

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని మరోసారి రుజువు చేసారు.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరిగా మాట ఇచ్చి చివరకు ప్రజలను మోసం చేయడం జగన్ కు తెలియదని అర్ధమవుతుంది.మొన్న 17వ తేదిన ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభలో బీసీ సంఘం అధ్యయన కమిటీ చైర్మన్‌ జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు గురువారం జంగాకు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ …

Read More »

టీడీపీకి భారీ షాక్..మరో ఎమ్మెల్యే వైసీపీ గూటికి

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఏ రాష్ట్రంలోనైన ఎన్నికలు వస్తున్నాయి అంటే నేతలు ఆ పార్టీ నుండి ఈ పార్టీకి ఇందులో నుండి వేరేదానికి వెళ్ళడం సహజమే.కాని ఏపీలో మాత్రం ఒక్కటే జరుగుతుంది.టీడీపీ నాయకులు ఒక్కొక్కరుగా వైసీపీ గూటిలోకి చేరుతున్నారు.దీనితో తనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని బాబుకు అర్ధమైనట్లుంది.అయితే ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు,ఇద్దరు ఎంపీలు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ కండువ కప్పుకున్నారు.దీనిబట్టే వైసీపీ మంచి …

Read More »

మరో జాతీయ సర్వే…ఇక బాబు తట్టా బుట్టా సర్దుకోవల్సిందే!

ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఏపీలో ప్రతిపక్ష వైసీపీకే అన్ని అనుకూలంగా కనిపిస్తున్నాయి.వచ్చిన అన్ని సర్వేల్లోనూ ఆంధ్రలో ఫ్యాన్ గాలే వీస్తుందని చెబుతున్నాయి.జాతీయ స్థాయిలో విశ్వసనీయత గల నేషనల్ మీడియా ఇండియా టుడే సర్వే కూడా జగన్ కే జై కొట్టింది.కొన్ని నెలల ముందుతో పోలిస్తే వైసీపీ అధినేత జగన్ గ్రాఫ్ మరింత పెరిగిందని చెప్పింది.అప్పుడు జగన్ కు 43శాతం మంది మద్దతు తెలపగా ఈ ఏడాది ప్రస్తుత ఫిబ్రవరిలో ఇండియా టుడే …

Read More »

కావూరి, గోకరాజు గంగరాజు, డాక్టర్‌ బాబ్జీ త్వరలో వైసీపీలోకి

సీనియర్‌ నేతలు, రాజకీయంగా పేరొందిన బీజేపీ నేతలు ఉన్న పశ్చిమగోదావరి జిల్లాపై వైసీపీ బాణం ఎక్కుపెట్టింది. వీరందరినీ ఫ్యాను కిందకు చేర్చేందుకు వైసీపీ అధిష్టానం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వీరికి వైసీపీకి మధ్య సంప్రదింపులు మొదలయ్యాయని ఇవి కాస్తా ఒక కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు, ఎంపీ గోకరాజు గంగరాజు, ఆయన కుమారుడు రంగరాజుతోపాటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బాబ్జీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. …

Read More »

కాంగ్రెస్ టీడీపీ అక్రమ పొత్తును నిరసిస్తూ ఆ రెండు పార్టీలనూ వీడనున్న 30మంది లీడర్లు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి దంపతులు కలిశారు. హైదరాబాద్‌లోని వైయస్‌ జగన్‌ నివాసంలో కృపారాణి, ఆమె భర్త జగన్ ను కలిసి మాట్లాడారు. ఇటీవల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలుసలు అధికమయ్యాయి. ఇప్పటికే అధికార టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, ఎంపీలు అవంతి శ్రీనివాస్, రవీంద్రబాబులు వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో …

Read More »

చంద్రబాబుపై అంబేడ్కర్ ఐజయ్య ఫైర్

బీసీలకు సీఎం చంద్రబాబు దారుణంగా వెన్నుపోటు పోడిచారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబేడ్కర్ ఐజయ్య విమర్శించారు. మొదటినుంచీ బీసీలకు అండగా ఉన్నది వైయస్‌ఆరేనని ఆయన అన్నారు. బీసీలకు ఇచ్చిన ప్రతీహామీని జగన్‌ నెరవేరుస్తారని తెలిపారు. వైయస్‌ జగన్‌ బీసీ డిక్లరేషన్‌ ద్వారా బీసీలకు మేలు చేస్తారని తెలిపారు. గతంలోనూ ఇప్పుడూ చంద్రబాబు పాలనలో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నారన్నారు. ఎన్నికలు వచ్చినపుడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat