ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు.. అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి ప్రాంతంలో సొంత ఇల్లు, సొంత పార్టీ ఆఫీస్ కట్టుకుని గృహ ప్రవేశం చేసారు. ఈ విధంగా జగన్ వచ్చారు.. అయితే జగన్ కనుక ఈ సారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర రాజధానిని మారుస్తారంటూ గత కొన్నేళ్లుగా తెలుగుదేశం అనుకూల మీడియా, టీడీపీ నేతలు అనేక రకాలుగా చేసిన …
Read More »ఆరోగ్యం జాగ్రత్త అన్నా..చెవిరెడ్డిని పరామర్శించిన జగన్..
వైఎస్ఆర్ కాంగ్రెస్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్భందించిన ఘటనపై ఆ పార్టీ అదినేత వైఎస్ జగన్ పరామర్శించారు. కుటుంబంతో సహా లండన్ కు వెళ్లి తిరిగి వచ్చిన జగన్ ఎయిర్ పోర్టు నుంచే చెవిరెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ చట్టాలను అతిక్రమించి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్న వారిపై గవర్నర్‌కు, కేంద్ర ఎన్నికల సంఘానికి …
Read More »లోకేశ్, చంద్రబాబులకు ఇంతకీ ఆ చట్టం గురించి తెలుసా.? తెలిసే అలా చేసారా
నందమూరి బాలకృష్ణ నటించి, నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మహానాయకుడు కూడా కధానాయకుడులాగే బాక్సాఫిస్ వద్ద నిరాశపర్చింది. దీంతో ఈ సినిమాపై వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేసారు. ‘నందమూరి హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నటించి, నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో వచ్చిన పార్ట్-2లో చంద్రబాబు వెన్నుపోటు పొడవలేదు, పార్టీని రక్షించిన హీరో అని చిత్రీకరించారు. …
Read More »మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతీ హామీని నెరవేరుస్తాం.. జగన్ మాట తప్పరు
దివంగత మహానేత వైయస్ సంక్షేమ పధకాల స్ఫూర్తితో మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని వైయస్‌ఆర్ సీపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు అన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం నిర్వహించిన అనంతరం కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 30మంది సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ అనేక విషయాలపై చర్చించామని, అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 14 నెలల పాటు …
Read More »అంగరంగ వైభవంగా జగన్ గృహ ప్రవేశం
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి కొత్త ఇల్లు గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ బుధవారం ఉదయం జగన్ దంపతులు గృహప్రవేశం చేశారు.వైఎస్ జగన్, భారతి దంపతులు ఉదయం 8.19 గంటలకు సర్వమత ప్రార్థనల మధ్య వాళ్ళ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు.జగన్ కుటుంబ సభ్యులు వైఎస్ విజయమ్మ, షర్మిల, అనిల్ కుమార్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సుభ కార్యక్రమానికి …
Read More »దాడులు, దౌర్జన్యాలతో ఇష్టారాజ్యంగా చెలరేగిన తెలుగుతమ్ముళ్లు.. ఓడిపోతాం
ఫిబ్రవరి 25 సోమవారం.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ అరాచక శక్తులు పేట్రేగిపోయాయి. ప్రకాశం జిల్లా వైసీపీ కార్యాలయ ప్రాంభోత్సవాన్ని టీడీపీ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తమ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేసుకుంటే మీకు ఇబ్బంది ఏమిటని ప్రశ్నించగా టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. వెంటనే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. బాలినేనిని అక్కడినుంచి తరలించారు. అలాగే వైయస్‌ఆర్ …
Read More »అన్నపూర్ణగా పేరున్న రాష్ట్రాన్ని గంజాయి సరఫరా చేసే స్టేట్ గా మార్చారు కదా చంద్రం సారూ..
ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.తెలుగుదేశం పార్టీ చేస్తున్న అన్యాయాలు,అక్రమాలుపై ఆయన ప్రశ్నించారు.భూకబ్జాలు,ఇల్ల స్థలాల వ్యవహారం ఇలా ఎన్నో రకరకాల దౌర్జన్యాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్న నేతలు..వాళ్ళు చేసే ఇలాంటి పనులకు అండగా ఉంటున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పడానికి ఆంధ్రా ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ రాష్ట్రంగా పేరుందని..అలాంటిది …
Read More »దళితులను దుర్భాషలాడిన చింతమనేనిని అరెస్ట్ చెయ్యాలి..విజయసాయి రెడ్డి ఫైర్
దెందులూరు మండలంలోని శ్రీరామవరం గ్రామంలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతమనేని దళితులను తీవ్రంగా అవమానించేలా నోరుజారిన విషయం అందరికి తెలిసిందే.మేము అగ్రకులాలకు వాళ్ళము,పెద్ద కులాలు మావే.మీరు దళితులు మీకెందుకు పదవులు అంటూ..దళితులపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు.దీనిపై ట్విట్టర్ లో తీవ్రంగా స్పందించారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. “దళితులను దుర్భాషలాడిన చింతమనేనిని అరెస్టు చేయాల్సింది పోయి వీడియోను షేర్ చేసిన వారిపై అక్రమ కేసులు …
Read More »వైసీపీలో చేరనున్న టీడీపీ ఎంపీ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మరో టీడీపీ ఎంపీ బిగ్ షాక్ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాకినాడ నుండి టీడీపీ తరపున గెలుపొందిన ఎంపీ తోట నరసింహులు ఈ రోజు మంగళవారం ఆయన స్వగ్రామం అయిన కిర్లంపూడి మండలం వీరవరంలో వైసీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి బోత్స సత్యనారాయణతో భేటీ అయ్యారు.. వీరివురూ దాదాపు ఆర్ధగంట పాటు చర్చలు జరిపారు …
Read More »పదేళ్లనుంచీ ప్రజలకోసం కష్టపడుతున్న యువనేతకు ఒక్క అవకాశం ఇద్దాం
ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా ఊపందుకున్నాయి. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో ఒకేరోజు 500 కుటుంబాలు వైసీపీలో చేరారు. ఆత్మకూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌస్‌లాజం ఆధ్వర్యంలో మైనారిటీలు పెద్దసంఖ్యలో వైసీపీలో చేరారు. వెలుగోడు పట్టణంలోని జెండా వీధి, తెలుగు వీధిలో 200 కుటుంబాలు వైయస్ఆర్‌సీపీలో చేరాయి. వీరికి పార్టీ నంద్యాల పార్లమెంటరీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి …
Read More »