Home / Tag Archives: jagan (page 167)

Tag Archives: jagan

నెల్లూరులో వైసీపీ సమర శంఖారావం, బూత్ కన్వీనర్లతో జగన్ ముఖాముఖి

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమర శంఖారావం ఈనెల 5వ తేదీన నెల్లూరులో నిర్వహించనున్నారు. సమరశంఖారావం సభకు భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరులో నిర్వహించే ఈ సభలో పాల్గొని పార్టీ శ్రేణులు, బూత్‌కమిటీ సభ్యులతో మాట్లాడనున్నారు. ఎన్‌టీఆర్‌ నగర్‌ సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్వీజీఎస్‌ కళాశాల మైదానంలో ఈ సభ జరగనుంది. ఈ సభకు విచ్చేయనున్న …

Read More »

టీడీపీకి రాజీనామా చేసిన చల్లా రామకృష్ణా రెడ్డి.. అతి త్వరలో వైసీపీలోకి

అధికార తెలుగుదేశం పార్టీకి షాకుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ప‌ద‌వులు ఎర‌వేసినా….ప్ర‌యోజ‌నాల ప‌రంప‌ర లోబ‌ర్చుకునే ప్ర‌య‌త్నం చేసినా….ఆ పార్టీలో ఉండేందుకు నేత‌లు ఇష్ట‌ప‌డ‌టం లేదు. త‌మ ప‌దవుల‌కు టాటా చెప్తూ….ప్ర‌తిప‌క్ష వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చేర‌గా మ‌రో ముఖ్య నేత టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. క‌ర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీకి …

Read More »

జ‌గ‌న్ సంచ‌ల‌నం…ఏపీకి మంచి జరుగుతుందంటే ఎవరికైనా మ‌ద్ద‌తిస్తా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా తొలినుంచి గ‌ళం విప్పుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి మ‌రోమారు ఈ విష‌యంలో త‌న వైఖ‌రి స్ప‌ష్టం చేశారు. ఢిల్లీలో ఇండియా టుడే గ్రూప్‌ నిర్వహిస్తున్న ‘కాంక్లేవ్‌ 2019’లో ఆయన ఇవాళ ఉదయం మాట్లాడారు. ఇండియా టీవీ న్యూస్ డైరెక్టర్ రాహుల్‌ కన్వాల్‌ జగన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హెదా ఇచ్చే ఏ పార్టీకైనా సరే… తాము మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా …

Read More »

లోకేశ్ ని అర్జెంటుగా ఆసుపత్రిలో చూపించాలి.. ఏం మాట్లాడుతున్నాడో

వాల్తేరు డివిజన్‌ను విశాఖ రైల్వేజోన్‌లో కలిపేంత వరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం ఆగదని వైసీపీనేత గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ఎన్నికల సమయం వచ్చే సరికి ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు బురదల్లే ప్రయత్నం చేస్తున్నారని, చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. లోకేష్‌ ఒకసారి వైద్యులకు చూపించుకుంటే మంచిదన్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు వ్యాఖ్యలు చూసి ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. ఐదేళ్ల కాలంలో …

Read More »

ప్రచారానికి వెళ్తున్న వైసీపీ నేతలను మంత్రి ఆదేశాలతో అరెస్ట్ చేసిన పోలీసులు

వైఎస్సార్ జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ మరోసారి తన జులుం ప్రదర్శింస్తోంది. పార్టీ ప్రచార కార్యక్రమానికి సిద్ధమైన వైయ‌స్ఆర్‌సీపీ నేతలను జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డి ఆదేశాల మేరకు హౌస్‌అరెస్ట్‌ చేయటంతో జమ్మలమడుగుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో ఎంపీ అవినాష్‌రెడ్డితో పాటు జమ్మలమడుగు వైసీపీ ఇంచార్జ్‌ సుధీర్‌ రెడ్డిలు శనివారం ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సున్నపురాళ్లపల్లిలో మంత్రి ఆదినారాయణ ప్రభావం …

Read More »

ప్రత్యేకహోదా ఆవశ్యకత, దేశ రాజకీయాల్లో ఏపీ స్థానంపై సూటిగా తన అభిప్రాయాల్ని చెప్పిన జగన్

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ‘ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చుంటారో దక్షిణాది ఎలా నిర్ణయిస్తుంది?’ (‘హౌ ది డెక్కన్‌ విల్‌ డిసైడ్‌ హూ సిట్స్‌ ఇన్‌ ఢిల్లీ) అనే అంశంపై ‘ఇండియా టుడే’ శుక్ర, శనివారాల్లో సదస్సు నిర్వహిస్తోంది. ప్రతిపక్ష నేత హోదాలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఈ సదస్సులో …

Read More »

సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబుకు ఎదురుదెబ్బ…భారీ సంఖ్యలో వైసీపీలోకి చేరిక

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి సొంత నియోజకవర్గంలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.భారీ సంఖ్యలో టీడీపీకి చెందిన కొందరు ముఖ్య నేతలు,కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు.శుక్రవారం అధినేత జగన్ సమక్షంలో టీడీపీ నేతను వైఎస్సార్‌సీపీలో చేరడంతో వారికి జగన్.. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోపక్క చిత్తూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం నేత బులెట్‌ సురేష్‌, టీడీపీ టౌన్‌ ప్రెసిడెంట్‌ మాపక్షి మోహన్‌, మాజీ …

Read More »

ఓట్లు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన గెలవరు చంద్రం సారూ..వేణుంబాక సంచలన కామెంట్స్

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.పార్టీలు మారడం,ఎమ్మెల్యే సీట్ల కోసం ఎంత డబ్బు ఐన కర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.అయితే ఎలక్షన్ లో ఒక అభ్యర్ధి గెలవాలంటే అతడు భారీగా డబ్బు కర్చుపెట్టక తప్పదు.ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ..ప్రస్తుతం ఏపీలో కొన్ని నెలలుగా రూ.2వేల నోట్ల కనిపించడం లేదని బ్యాంకులు, ఏటీఎంలలో కూడా పెద్ద నోట్లు మాయమయ్యాయి అని చెప్పుకొచ్చారు.   …

Read More »

షాకింగ్ న్యూస్..చంద్రబాబు భాగోతం బయటపెట్టిన ఎంపీ

ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.ఒకరిని అనేముందు తానేంటో ఒకసారి చూసుకుంటే మంచిదని చెప్పుకొచ్చారు.ఇంట్లోనుండి కాలు బయటపెట్టిన సమయం నుండి మరలా ఇంటికి వచ్చేవరకు అయ్యే కర్చు ఎంతో ప్రజలముందు పెడితే సమాధానం చెప్పలేరని వ్యాఖ్యానించారు. ఆయన అడుగు బయట పెడితే అద్దె హెలికాప్టరో, విమానమో కచ్చితంగా ఏర్పాటు చెయ్యాలి.పార్టీ పేరు చెప్పుకొని రాష్ట్రానికి అవసరమైన పని కోసం వెళ్తున్నానని చెబుతూ …

Read More »

అభినందన్ కోసం దేశ ప్రజలంతా ప్రార్ధిస్తున్నారు..

శత్రుదేశం పాకిస్తాన్‌ కబంధ హస్తాల్లో చిక్కుకున్న భారత పైలట్‌ విక్రమ్‌ అభినందన్‌ క్షేమంగా తిరిగి రావాలని ప్రతిపక్షనేత, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ కష్టకాలంలో అతని కుటుంబానికి మనోస్థైర్యాన్నిఇవ్వాలని కోరారు. అభినందన్‌ క్షేమంగా తిరిగి రావాలని భగవంతుడ్ని ప్రారిస్తున్నాని జగన్ ట్వీట్‌ చేశారు. బుధవారం ఉదయం పాక్‌ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకురాగా భారత వైమానిక దళాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat