వంగవీటి రాధాకృష్ణకు ఊహించని షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి చేరనున్నట్లు ప్రకటించిన రాధాకు ఆయన కుటుంబ సభ్యుల నుంచే మద్దతు దక్కడంలేదు. వంగవీటి ఫ్యామిలీకి చెందిన మరో యువనేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వంగవీటి నరేంద్ర వైసీపీ నేతలతో టచ్‌లోకి వచ్చారని సమాచారం. అర్ధరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో కలిసి సీఎం చంద్రబాబుతో సుదీర్ఘ మంతనాలు సాగించిన రాధాకృష్ణ.. టీడీపీకి గూటికి …
Read More »టీడీపీకి షాక్…మేయర్ దంపతులు పార్టీకి గుడ్‌బై
తెలుగుదేశం పార్టీకి షాకుల పరంపర కొనసాగుతోంది. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరే నాయకుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఏలూరు మేయర్ దంపతులు సైకిల్ పార్టీకి టాటా చెప్పేందుకు సిద్దమయ్యారు. ఏలూరు మేయర్ దంపతులు వైసీపీ తీర్థం తీసుకోనున్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో హైదరాబాద్ లోటస్ పాండ్‌లో ఉదయం వైసీపీలో చేరనున్నారు. పార్టీలో తగు ప్రాధాన్యం ఇస్తామని, దీంతో పాటుగా ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీతో …
Read More »నా ఓటు తొలగించండి..జగన్ పేరుతో సంచలన దరఖాస్తు
ఔను. ఏపీ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరుతో ఇలా దరఖాస్తు వచ్చింది. నా ఓటు తొలగించేయండి అంటూ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం ఓటర్ల జాబితాలో ఉన్న జగన్ ఓటు తొలగించాలంటూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు వచ్చింది. ఈ విషయాన్ని పులివెందుల ఓటు నమోదు అధికారి సాకే సత్యం మంగళవారం విలేఖరులకు తెలిపారు. జగన్మోహన్‌రెడ్డి ఓటు తొలగించాలంటూ ఫారం-7 ఆన్‌లైన్‌లో వచ్చిందని ఆయన వెల్లడించారు. పులివెందుల పట్టణం …
Read More »అంతా గోప్యంగా జరుగుతుంది.. అందరికీ తెలిసేలా షేర్ చేయండి.. మీ బాధ్యతను నిర్వర్తించండి
సీ విజిల్ యాప్ ఈ ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తీసుకున్న ఓ వినూత్న విధానం. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన, అక్రమాలను వెంటనే అరికట్టేందుకు ఈ యాప్‌ను రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం.. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తుంటాయి. వీటిని అరికట్టేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు …
Read More »వైసీపీకి పీవీపీ.. నాగార్జున ప్రచారం చేసే అవకాశం
ఏపీ ఎన్నికకు మరికొద్దిరోజులే గడువుండడంతో పార్టీల హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఎన్నికలలో సినీ నటుల, సినీ ప్రముఖుల హవా ఎక్కువగా కనిపిస్తోంది. భారీగా సినీనటులు వైసీపీలో చేరడంతో సినీ గ్లామర్ వైసీపీకి ప్లస్ కాబోతోంది. తాజాగా చేరిన అలీ, ఇప్పటికే ఉన్న 30 ఇయర్స్ ఫృథ్వీ, పోసాని కృష్ణమురళి, జయసుధలు వైసీపీలో చేరగా ఇప్పటికే చాలామంది జగన్ మద్దతిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిత ప్రసాద్ వీ …
Read More »బాబుకు షాక్..రేపు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న సిట్టింగ్ ఎంపీ
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు కౌంట్ డౌన్ మొదలయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు షాకుల పరంపర తగ్గడం లేదు. ఆ పార్టీని వీడుతున్న ముఖ్యనేతల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా సిట్టింగ్ ఎంపీ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం సహా ఆయన కుటుంబం అంతా పార్టీని వీడేందుకు సిద్ధమైంది. గత కొద్దికాలం క్రితం నరసింహ ఆరోగ్యం బాగ లేదనే వార్తలు …
Read More »చంద్రబాబు దర్మార్గ పాలనపై ప్రతీ ఇంట్లో చర్చ జరపండి.. చంద్రబాబు ఇచ్చే డబ్బుకు మోసపోవద్దు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీకి బీటలు పడాలని పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనపై ప్రతీఇంట్లో చర్చ జరగాలన్నారు. రేపు అన్న ముఖ్యమంత్రి అవుతాడని అందరికీ చెప్పాలని సూచించారు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు బడికి పంపించినందుకు సంవత్సరానికి రూ. 15 వేలు అన్న ఇస్తాడని, …
Read More »విజయవాడలో భారీ సభ అనంతరం రాష్ట్రమంతా బస్సులో చుట్టేయనున్న జగన్
కాకినాడలో జరిగిన సమర శంఖారావం వేదికగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఎన్నికల నగారా మోగించారు. కాకినాడ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బూత్ కమిటీ సభ్యులు, నేతలతో జరిగే సభలో పార్టీ శ్రేణులకు ఎన్నికల దిశానిర్దేశం చేసేందుకు కాకినాడలో తలపెట్టిన సమర శంఖారావం సభలో వైయస్ జగన్ ఢంకా కొట్టి ఎన్నికల నగారా మోగించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల …
Read More »జగన్ రాకతో కాకినాడలో జన సముద్రంగా మారనున్న సమర శంఖారావం
వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాకినాడ వేదికగా నేడు సమర శంఖారావం పూరించనున్నారు. తూర్పు గోదావరి నుంచే మార్పునకు నాంది పలుకుతూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.కాకినాడలో నేడు జరగనున్న వైఎస్సార్‌సీపీ సమర శంఖారావం సభకు జిల్లా పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో నెగ్గే పార్టీ రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుంది. అందుకే ‘తూర్పు’ మార్పునకు నాంది అని …
Read More »వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యునిగా జూ. ఎన్టీఆర్ మామ నియామకం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ మామయ్య నార్నే శ్రీనివాసరావుకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ కీలక పదవి ఇచ్చారు. జగన్ ఆదేశాల మేరకు నార్నె శ్రీనివాసరావును పార్టీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యునిగా నియమించారు. ఈ విషయాన్ని ఆదివారంనాడు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.ఇప్పటికే దగ్గుబాటి హితేష్ వైఎస్సార్ సీపీలో చేరిన సంగతి అందరికి తెలిసిందే. ఫిబ్రవరి 28న నార్నె శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీలో …
Read More »