ఏపీలో ఈ నెల పదకొండున అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్ర్దదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మొత్తం ఎనబై శాతం వరకు పోలింగ్ శాతం నమోదైంది. వచ్చే నెల మే 23న ఫలితాలు వెలువడునున్నాయి. ఈ క్రమంలో తమది గెలుపు అంటే తమదని ఇటు అధికార టీడీపీ,అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలు విశ్వసాన్ని వ్యక్తం చేస్తోన్నారు. ఈ క్ర్తమంలో టీడీపీ తాజా …
Read More »ట్విట్టర్ వేదికగా జేడీపై విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..!
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.మీ టికెట్ల లోగుట్టు అందరికీ తెలిసినదే.తీర్ధం (బీఫాం మీద సంతకం) జనసేనది…ప్రసాదం (ఎన్నికల్లో వెదజల్లే డబ్బు) తెలుగుదేశం పార్టీది! జనసేన తనకు తానుగా ఇచ్చినది 175లో 65 బీఫామ్లు.కాదు..మొత్తం తెలుగుదేశం చెబితేనే ఎచ్చం అని మీరు ఒప్పుకోదలచుకుంటే మీ ఇష్టం! జేడీ గారూ,మీ నాయకుడు కుప్పం,మంగళగిరిలో ఎందుకు …
Read More »ఏపీలో మళ్లీ ఎన్నికలు..?
అదేంటీ ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలే ఇంకా విడుదల కాలేదు. మళ్లీ ఎన్నికలేంటీ అని ఆలోచిస్తోన్నారా.. లేకపోతే ఫేక్ వార్త అని నవ్వి ఊరుకుంటున్నారా..?. ఇది అక్షరాల నిజమైన వార్త. ఈ నెల పదకొండు తారీఖున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం. మరికొన్ని చోట్ల గొడవ సంఘటనలు జరగడంతో ఆయా చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అసలు విషయానికి …
Read More »చంద్రబాబు పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేశారు: జగన్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేశారని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీలో శాంతి భద్రతలపై మంగళవారం ఆయన గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టారని విమర్శించారు. టీడీపీ నేత కోడెల శివప్రసాద్ తన నియోజకవర్గంలో నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్ బూత్‌లోకి వెళ్లారని, ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. కోడెల ఆయన చొక్కాను …
Read More »అసలు ఏప్రిల్ 11న ఏమి జరిగిందంటే..?
ఏపీలో ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీ నేతలు చేసిన అరాచకాలు,దాడులపై ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు మంగళవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహాన్ ను కలిసి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ”గత కొద్ది …
Read More »మే 23వ తేదీన ఏం జరగబోతుంది.? జవాబుదారీతనం లేని ప్రభుత్వం కచ్చితంగా ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటుందా.?
ఏప్రిల్ 11, 2019 ఆంధ్రప్రదేశ్‌లో చరిత్రలో అత్యంత క్లిష్టమైన రోజు.. రెండు పార్టీలకు జీవన్మరణ సమస్యకు ఆరోజే ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. పోలింగ్ ఎనభై శాతం దాటడం ప్రజల ఆకాంక్షను బలంగా కనిపించింది. మే 23న వెలువడే తీర్పు ప్రజాస్వామిక స్పూర్తికి అద్దం పట్టనుంది. సాధారణంగా ఎన్నికలు అయిపోయాక మేనిఫెస్టోని పక్కన పడేస్తుండడంతో సహజంగానే ప్రజల్లో అసంతృప్తి కనిపించింది. కానీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆయనిచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. …
Read More »టీడీపీ నేతలకు మరియు పచ్చ మీడియాకు ద్వివేది షాక్..సాక్ష్యాలు విడుదల !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓటు వేయలేదంటూ టీడీపీ నేతలతో మరియు పచ్చ మీడియా చేసిన దుష్ప్రచారంపై ఈసీ అధికారులు ఘాటుగా స్పందించారు. సీఈఓ ఓటు వేయడాన్ని సాక్ష్యాలతో అందరికి చూపించారు.ద్వివేది ఓటు వేసిన వీడియోను అధికారులు శనివారం విడుదల చేయడంతో తెలుగు తమ్ములకు దిమ్మతిరిగింది. 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు ద్వివేది ఓటు వేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈవీఎంలో పనిచేయకపోవడంతో …
Read More »టీడీపీ దౌర్జన్యం..వైసీపీకి ఓటేశారన్న అనుమానంతో మహిళపై దాడి
మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఓటేశారన్న అనుమానంతో ఎల్‌ఐసీ ఏజెంట్ వాసుపల్లి రామారావు, ఆయన భార్య నీలవేణిలపై టీడీపీ మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు వాళ్ళపై దాడి చేసారు.ఆడవారని కూడా చూడకుండా జత్తుపట్టుకొని ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చి కొట్టారు.ఈ ఘటన కుందువానిపేటలో శుక్రవారం జరిగింది. నీలవేణి తన పిల్లలను స్కూల్‌కు పంపే పనిలో ఉన్నప్పుడు అటుగా వచ్చిన టీడీపీ మాజీ సర్పంచ్ సూరడ అప్పన్న ఆమెను దూషించాడు. అంతేకాకుండా …
Read More »ఐ ప్యాక్ కార్యాలయంలో సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందానికి అభినందనలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లోని ‘ఐ–ప్యాక్’ కార్యాలయాన్ని సందర్శించిన జగన్ ప్రశాంత్ కిషోర్, ఆయన బృందం సభ్యులతో కొద్దిసేపు గడిపారు. జగన్ ఐప్యాక్ కార్యాలయానికి చేరుకోగానే అక్కడి సిబ్బంది అంతా ‘సీఎం.. సీఎం..’ అంటూ స్వాగతం పలికారు. కాబోయే ముఖ్యమంత్రి అంటూ జగన్ ను అభినందించారు. ఈ సందర్భంగా జగన్, ప్రశాంత్ కిషోర్ …
Read More »మల్లాది విష్ణుపైనే అందరి ఆశలు, అంచనాలు.. బెట్టింగులు సైతం భారీగా
ఆంధ్రప్రదేశ్ లో ఎండలవేడితో సైతం పోటిపడుతున్న రాజకీయాల గురించి మనందరికీ తెలిసిందే. ప్రతీ నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్టు అంచనాకు రాలేకపోతున్నారు. అయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రం అన్ని నియోజకవర్గాల కన్నా భిన్నంగా వైసీపీ నుంచి పోటి చేస్తున్న మల్లాది విష్ణు పై బెట్టింగ్ రాయుళ్ళు గెలుపు గుర్రంగా భావించి లక్షలు కాస్తున్నారు. భారీగా పందాలు వేస్తున్నారు. ఆయనకు వచ్చే మెజారిటీ పైనే బెట్టింగ్ రాయుళ్ళు లక్షల్లో వేస్తున్నారు. …
Read More »