ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుండి బరిలోకి దిగిన సంగతి విధితమే. అయితే ఈ రోజు గురువారం వెలువడుతున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో నారా చంద్రబాబు నాయుడు తన సమీప ప్రత్యర్థి వైసీపీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థిపై 357ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల టీడీపీకి చెందిన మంత్రులు,హేమాహేమీలు ఇంతవరకు మెజారిటీ చూపించకపోవడం గమనార్హం..
Read More »వైసీపీ 101 .. టీడీపీ 05
ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థుల హావా కొనసాగుతుంది. ఉదయం మొదలైన కౌంటింగ్ ప్రక్రియలో మొదటి నుండి వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు వైసీపీ 101చోట్ల ఆధిక్యంలో దూసుకుపోతుంది. అధికార పార్టీ టీడీపీ మాత్రం కేవలం ఐదు చోట్ల మాత్రమే ముందంజలో ఉంది..
Read More »ఏపీలో వార్ వన్ సైడ్..ఫ్యాన్ హావా!
దేశవ్యాప్తంగా ఈరోజు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.ఉదయం 8గంటలకు పోస్టల్,సర్వీస్ ఓట్లు లెక్కింపు జరగగా,8.20నుండి ఈవీఎంలు లెక్కింపు మొదలైంది.ఇక ఆంధ్రప్రదేశ్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్న సమాచారం పరంగా ఇప్పటివరకూ జరిగిన కౌంటింగ్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ముందంజులో ఉందని చెప్పాలి అంతేకాకుండా టీడీపీ కి వైసీపీ కి భారీ తేడా కూడా కనిపిస్తుంది.అసెంబ్లీ పరంగా చూసుకుంటే టీడీపీ 20సీట్లు వెనుకబడి ఉంది.ఇక లోక్ సభ చూసుకుంటే ఒకటి వైసీపీ,ఒకటి టీడీపీ ముందంజులో …
Read More »కేంద్రంలో ఆధిక్యంలో”బీజేపీ”..!
ఈ రోజు యావత్తు దేశమంతా ఎన్నో రోజులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెలువడునున్న రోజు వచ్చింది. ఉదయం దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. అయితే ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మొత్తం 218చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేవలం 98చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఆరవై ఎనిమిది చోట్ల అధిక్యాన్ని ప్రదర్శిస్తుంది.
Read More »జగన్ సీఎం కావాలని నేను కోరుకుంటున్న మరి మీరు..?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుస్తారనే నమ్మకం నాకుంది,ఆయన గెలవాలనే కోరుకుంటున్న.ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఏపీలో రాజకీయం మారడం మనకు ఎంతో అవసరం.టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఐదేళ్ల అధికారంలో అంతా దుర్వినియోగం చేసారనే చెప్పాలి. పార్టీ నేతల అరాచకాలు కావొచ్చు..వాళ్ళు చేసిన అన్యాయాలు కావొచ్చు.వీరిపై పార్టీ ఏమాత్రం ఆగ్రహం వ్యక్తం చేయకుండా సపోర్ట్ చేసేవారు.ఇక జగన్ పరంగా చూసుకుంటే..పదేళ్ళు ఓర్పు, సహనంతో …
Read More »దూసుకుపోతున్న వైసీపీ..!
ఏపీలో గత నెల ఏప్రిల్ పదకొండున జరిగిన అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం అందరికంటే ముందుగా తేలిపోనుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో 13 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. కర్నూలు నియోజకవర్గంలో అత్యధికంగా 33 రౌండ్లు పూర్తి చేయాల్సి ఉన్నందున ఫలితం చివరన వెలువడే అవకాశముంది. పులివెందుల, నందిగామ, ఆళ్లగడ్డ, పెనమలూరు, …
Read More »జగన్ సీఎం అయినప్పుడే నా పెళ్ళికి మంచి ముహూర్తం..
ఓ యువకుడు జగన్ పై ఉన్న అభిమానాన్ని చూపించడానికి తన పెళ్లి ఎన్నికల ఫలితాల రోజున పెట్టుకున్నాడు.23తేదీన జగన్ గెలవబోతున్నాడు,ఆరోజు నేను పెళ్లి చేసుకుంటే జీవితాంతం గుర్తుంటుందని అన్నాడు.గుంటూరు జిల్లాకు చెందిన రామకోటయ్యకు,మాదల గ్రామానికి చెందిన వేనీలతో ఈ నెల 23న పెళ్లి నిశ్చయించారు.ఇదే రోజున ఎన్నికల ఫలితాలు ఉండడంతో పెళ్లి మండపంలో అందరు ఫలితాలు చూసేలా టీవీలను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించాడు.ఇదే విషయాన్ని తన బంధువులకు శుభలేఖలు ఇస్తూ …
Read More »23వ తేదీతో రాజకీయ నిరుద్యోగిగా చంద్రబాబు..విజయసాయి రెడ్డి
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై మరోసారి విరుచుకుపడ్డాడు.అసలు విషయానికి వస్తే 23తేదీతో చంద్రబాబు రాజకీయ నిరుద్యోకిగా మారుతున్నాడని తెలియడంతో అతని ఎక్కని గడప, దిగని గడప లేదన్నట్టు తిరుగుతున్నాడని చెప్పారు.ఇంత గొప్ప వ్యక్తికి ఉపాధి కల్పించే స్థితిలో ఎవ్వరులేరని..ఎందుకంటే వాళ్ళే అసలు ఉద్యోగం లేకనో, సగం పనితోనో కాలం గడుపుతున్నారని విజయసాయి రెడ్డ్తి అన్నారు.ఇలాంటి పరిస్థితిలో బాబుకి ఎవరు దారిచుపలేరని..మరి ఫలితాల తరువాత చంద్రబాబు …
Read More »అందుకే జనాలకు జగన్ అంటే అంత క్రేజ్..!
గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓడిపోయిన తరువాత రాష్ట్రంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. కృంగి పోకుండా అలుపెరుగని యాత్ర చేపట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల మధ్యనే ఉంటూ.. ప్రజల మన్నలు అందుకున్నారు. ఈ ఐదేండ్ల కాలంలో ప్రతి పేదవాడి కష్టాన్ని తెలుసుకుని ముందుకు సాగారు. ముఖ్యంగా ఎన్నికల ముందు జగన్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ …
Read More »ఎగ్జిట్ పోల్స్ విషయంలో చంద్రబాబు కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే
తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై జాతీయ మీడియా సహా ఇతర చానెళ్లు, పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి. వైసీపీకి 110-125 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశముందని, టీడీపీకి 54-60 సీట్లు వస్తాయని దాదాపుగా ఇదే సంఖ్యలో అన్ని సర్వేలు వచ్చాయి. అలాగే దాదాపుగా 20 ఎంపీలు వైసీపీకి, ఐదు ఎంపీలు టీడీపీకి వస్తాయని తేలింది. ఈ ఫలితాలు చంద్రబాబుకు దిమ్మతిరిగేలా చేసాయి. ఈ నేపధ్యంలో చంద్రబాబు దీనిపై …
Read More »