నూతన ప్రభుత్వంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీఎం జగన్ ఆదేశాలమేరకు ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనకు కమిషనర్ మీనా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. సీఎం జగన్ సూచనలకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది. ఎక్సైజ్ శాఖ అధికారులు.. సిబ్బందితో భేటీ అయిన రెవిన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాంబశివరావు, కమిషనర్ ఎంకే మీనా బెల్ట్ షాపుల నియంత్రణ చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు …
Read More »కేబినేట్ లో జగన్ సంచలన ఆర్డర్…టీడీపీ నేతల మైండ్ బ్లాకే
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సంచలనాల ఒరవడిలో మరో కీలక నిర్ణయం తీసుకుంటున్నారు.రాష్ట్రంలోని పాలక మండళ్ల రద్దుకు ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాల పాలక మండళ్ల రద్దు చేసే యోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. జగన్ సంచలన నిర్ణయంతో టీడీపీ నేతలకు మైండ్ బ్లాక్ …
Read More »మరో భారీ కుంభకోణాన్ని బయటపెట్టనున్న జగన్..చంద్రబాబుకు హై టెన్షన్ !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని శాఖల్లో ప్రక్షాలన చేస్తానని చెప్పిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు జగన్ ముందుకు నడుస్తున్నారు.చంద్రబాబు రాష్ట్రంలో చేసిన అన్యాయాలు,అక్రామలు పై విచారణ జరుగుతుందని బలంగా వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ..ఏపీలో కియా మోటార్స్ పేరిట జరిగిన భారీ భూకుంభకోణం బయటకు వస్తుందని హెచ్చరించారు.ఇక అసలు విషయానికి వస్తే అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామంలో సుమారు …
Read More »పాలనలో పారదర్శకత ఉండేలా, విప్లవాత్మక మార్పులు తెచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేడు వ్యవసాయ శాఖపై అధికారులతో సమీక్ష చేయాల్సిఉంది. అయితే రంజాన్ పర్వదినం కావడంతో సమీక్షను సీఎం రద్దుచేశారు. ఈ సందర్భంగా ముస్లింలకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. సత్యనిష్ట, సత్ప్రవర్తన ప్రతీక రంజాన్ అని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. కాగా జగన్ పాలనలో తనదైన ముద్ర వేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆర్నెల్లలో మంచి ముఖ్యమంత్రిగా ప్రశంసలు పొందుతానని జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. …
Read More »జగన్ సంచలన నిర్ణయం-సరికొత్త ట్రెండ్..!
ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు పాలనలో అటు ప్రజాసంక్షేమంలో తనదైన మార్కును ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సర్కారు దవఖానాలు,రాజధాని ప్రాంతంలో జరిగిన పలు అవినీతి అక్రమాలపై నివేదికలు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు అంగన్ వాడీలకు ప్రస్తుతం ఉన్న మూడు వేల రూపాయల నుండి ఏకంగా మూడు రెట్లు అంటే పదివేలకు పెంచారు. కిడ్నీ బాధితులకు …
Read More »విజయసాయిరెడ్డి శ్రమకు దక్కిన ఫలితం ..!
ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంలో వైసీపీ అధినేత ,ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తర్వాత అంతటి కారణమైన రెండో వ్యక్తి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి,రాజ్య సభ సభ్యులు విజయసాయి రెడ్డి. గత తొమ్మిదేళ్ళుగా వైసీపీ అధినేత,సీఎం జగన్ కు మద్దతుగా ఉండటమే కాకుండా పార్టీ కష్టకాలంలో కూడా జగన్ కు తోడుగా ఉన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపుకోసం ఆహార్నిశలు కృషి చేశారు విజయసాయి …
Read More »టీడీపీకి ఎంపీ గుడ్ బై..!
ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఇటీవల విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేవలం ఇరవై మూడు స్థానాలను గెలుపొందడమే కాకుండా మూడు ఎంపీ స్థానాల్లో మాత్రమే టీడీపీ ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఎంపీ ఒకరు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తోన్నాయి. రాష్ట్రంలో విజయవాడ పార్లమెంట్ నియోజక వర్గ సభ్యులు కేశినేని నాని షాక్ ఇచ్చారు.ఈ క్రమంలో పార్లమెంటరీ …
Read More »పదేళ్ల క్రితం 151మంది ఎమ్మెల్యేలు జగన్ సీఎం కావాలని సంతకాలు చేస్తే ఇప్పుడు వారే గెలిచారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 151 చోట్ల విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. టీడీపీ 23 కేవలం స్థానాలకు పరిమితమయ్యింది. జనసేన పార్టీ కేవలం ఒక్క నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించింది. అయితే 175 జకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో పాటు జగన్మోహనరెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. అయితే టీడీపీలోకి ఫిరాయించిన 23మందితో టీడీపీ సరిపెట్టుకోగా, ఫిరాయించిన ముగ్గురు ఎంపీల సంఖ్యే …
Read More »జగన్ లాంటి మంచి సీఎంని ఇప్పటివరకూ చూడలేదంటున్న విశాఖవాసులు
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తానెప్పుడూ ప్రజల మనిషేనని మరోసారి రుజువు చేశారు. ప్రజలగుండె చప్పుడు తాను విన్నాను.. తాను ఉన్నానని చాటిచెప్పారు. విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ తిరిగి వెళుతుండగా రోడ్డు పక్కన బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న మా స్నేహితుడిని కాపాడండి అంటూ బ్యానర్ పట్టుకున్న కొంతమంది యువతీ, యువకులను జగన్ చూసారు. కానీ చూసీ చూడనట్టు వెళ్లిపోలేదు.. వారిని చూసిన జగన్ వెంటనే కాన్వాయ్ …
Read More »కుదేలైన ఆర్ధిక వ్యవస్థను మార్చేందుకు జగన్ ఇంకేం చేస్తున్నారు.. అధికారులకు ఎలాంటి ఆదేశాలిచ్చారో తెలుసా.?
తెలుగుదేశం పాలనలె కుదేలైన ఆర్ధిక వ్యవస్థను మార్చేందుకు సీఎం జగన్ నడుం బిగించారు.. అందరూ ఆర్ధిక క్రమశిక్షణ పాటించాలని సూచించారు. అస్తవ్యస్థంగా ఉన్న రాష్ట్ర ఆర్ధికస్థితి చక్క దిద్దడానికి మంచి ఆలోచన విధానాలతో రావాలని ఆయనకోరారు. ఆర్థిక, రెవెన్యూ శాఖలపై గతంలో తాడేపల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించేలా 15వ ఆర్ధికసంఘం ముందు సమర్థవంతంగా ఏపీ వాదన వినిపించాలని, రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులను, రాష్ట్రం …
Read More »