Home / Tag Archives: jagan (page 142)

Tag Archives: jagan

ఏపీ “మంత్రుల”పేర్లు ఖరారు..!

ఏపీ ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలో నూతన మంత్రి వర్గం రేపు శుక్రవారం ఉదయం 11.49గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నది. అందుకు తగ్గ ఏర్పాట్లను సచివాలయం పక్కన చేస్తోన్నారు సంబంధిత అధికారులు..ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కొంతమందిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు స్వయంగా ఫోన్ కాల్స్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగా నూతన మంత్రులుగా ఖరారైన వారికి …

Read More »

అనంతలో టీడీపీ భూస్థాపితం..? జగన్ దెబ్బకు !

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలి దెబ్బకు టీడీపీ తుడుచుకుపోయింది.రాష్ట్రంలో కొన్ని జిల్లాలో అయితే ఒక్క సీటు కూడా గెలవలేదు.టీడీపీ కంచుకోట అని చెప్పుకునే జిల్లాల్లో కూడా ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.జగన్ దెబ్బకు తెలుగుదేశం పార్టీలో హేమాహేమీలు సైతం ఓడిపోయారు.దీంతో డీలా పడ్డ ఆ పార్టీ నాయకులు ఇంత దారుణంగా ఓడిపోయామా అంటూ కలవరపడుతున్నారు.అయితే ఓడిన నాయకుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే మనం ఇప్పుడు …

Read More »

ఏపీ”ఉప ముఖ్యమంత్రులు”వీళ్ళే..!

ఏపీకి ఐదుగురు ఉప ముఖ్యమంత్రులుంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో తన కేబినెట్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ,కాపులకు చెందిన ఎమ్మెల్యేలకు ఉప ముఖ్యమంత్రులుగా కేబినెట్లో అవకాశం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పార్టీ శ్రేణులతో అన్నట్లు సమాచారం. అయితే ఆ ఐదుగురు ఎవరు అనే అంశం గురించి వార్తలు జోరుగా వినిపిస్తోన్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మైనార్టీ …

Read More »

పేరుకు ఆర్థిక మంత్రిగా ఉన్నా అయన మెదడు మాత్రం శూన్యం..?

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.ఏపీలో వైసీపీ పార్టీ గెలిచిన విజయం మామోలు విజయం కాదని చెప్పాలి ఎందుకంటే..మొత్తం 175స్థానాలకు గాను ఏకంగా రికార్డు స్థాయిలో 151సీట్లు గెలుచుకుంది.అంతేకాకుండా 25ఎంపీ స్థానాలకు గాను 22సీట్లు గెలుచుకొని దేశాలోనే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచిన పార్టీగా మూడో స్థానంలో నిలిచింది.ఒక ప్రతిపక్ష పార్టీ అయిఉండి కూడా అధికార టీడీపీ పార్టీని ఇంత …

Read More »

జగన్”సంచలన” నిర్ణయం..!

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తర్వాత రోజు నుండి ఇటు పాలనలో అటు గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తనదైన మార్కును ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఆరు నెలల్లోనే బెస్ట్ సీఎంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటాను అని హామీచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఆ దిశగా అడుగులు వేస్తోన్నారు. అందులో భాగంగా సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన …

Read More »

జన్మభూమి కమిటీలనే మాఫియాగా మార్చిన మీరు ఇప్పుడు నీతులు చెబితే ఏం లాభం? విజయసాయిరెడ్డి

ఏపీలో ప్రస్తుతం అంతా ఫ్యాన్ గాలే వీస్తుంది.జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.అధికార పార్టీ ఐన టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.టీడీపీ పార్టీ లో మంత్రులు, సీనియర్ నాయకుల సైతం చతకపడిపోయారు.ఇక వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసారు.ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా చంద్రబాబు గారూ?అంటూ విరుచుకుపడ్డారు.చిత్తూరు జిల్లాలోని కుప్పం, చంద్రగిరిలో నాయకులు …

Read More »

ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోకి సీబీఐ..చంద్రబాబుకు ముచ్చెమటలు

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు విలవిల కొట్టుకున్నారు.అయితే వైసీపీ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయకముందే తన బాద్యతలను నిర్వహించారు.ఇక ప్రమాణస్వీకారం అనంతరం యువ కెరటంలా రెచ్చిపోయి తనదైన శైలిలో పనులు చేస్తున్నారు.ప్రస్తుతం జగన్ రాష్ట్రంలో పారదర్శక పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్నారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోకి కేంద్ర …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే భూమన సంచలన నిర్ణయం..!

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ టీడీపీ కంచుకోట అయిన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున నిలబడి గెలుపొందిన ఎమ్మెల్యే,టీటీడీ మాజీ చైర్మన్,వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపో మాపో ఏపీ మంత్రి వర్గ విస్తరణ జరగనున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో మంత్రి వర్గంలో తన స్థానం గురించి భూమన స్పందించారు. ఆయన మీడియాతో …

Read More »

నావల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకూడదు.. ముఖ్యంగా ఆ విషయంలో.. అధికారులకు ఆదేశాలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. తన పర్యటనలతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాను విమానాశ్రయానికి వెళ్లినప్పుడు కాన్వాయ్ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ గమనించారు. దీంతో ఎయిర్‌పోర్టుకు వెళ్లే సమయాల్లో తనవల్ల ప్రజలు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని పోలీసులు, సీఎంవో అధికారులకు ఆదేశాలిచ్చారు. విజయవాడ నగరంలో ఇబ్బందిలేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు …

Read More »

అరెస్ట్ అయి బయటకు వచ్చాక కూడా జగన్ పై విమర్శలు.. అతని నోటిదురుసుకు తగిన శాస్తి జరుగుతుందంటున్న వైసీపీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లఘించడమే కాకుండా, పార్టీ అధినేత జగన్ ను దూషించారంటూ వైసీపీనేత చేసిన ఫిర్యాదుతో విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును విశాఖ ఎంవీపీ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి సిట్టింగ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat