ఎన్నో అవమానాలు, మరెన్నో పరాభవాలు, అక్రమకేసులు, జైలు శిక్షలు, ప్రజా ఉద్యమాలు, ప్రజలకోసం పాదయాత్రలు కట్ చేస్తే అఖండ విజయం.. ఇవి జగన్ జీవితంలో కనిపిస్తున్న కొన్ని అనుభవాలు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన ఆశయసాధనకోసం ముఖ్యమంత్రి కావాలన్న జగన్ ఆశలపై అప్పటి అధికార జాతీయ కాంగ్రెస్ నీళ్లుచల్లి సీనియర్ నేత కొణిజేటి రోశయ్యను ముఖ్యమంత్రిగా చేసింది. ఆసమయంలో తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక అసువులుబాసిన కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పుయాత్ర …
Read More »జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ కేంద్రమంత్రి..ఏమన్నారంటే ?
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ సంచలన విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.అదే ఊపుమీద ఉన్నజగన్ ప్రమాణస్వీకారం చేయకముందే చాలా వరకు తన భాద్యతలను చేపట్టడం జరిగింది.ఇక ప్రమాణస్వీకారం అనంతరం యువ కెరటంలా దూసుకుపోతూ కనీవినీ ఎరుగని రీతిలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.అంతేకాకుండా ఈరోజు మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.అయితే దీపిపై స్పందించి కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నేత, …
Read More »జగన్ కు అండగా నిలిచినందుకు జూన్ 8న మాపై అనర్హత వేటుపడింది, ఇదే రోజు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తున్నాం
ఎమ్మెల్యే కొడాలి నానికి మంత్రిపదవి దక్కింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేసిన 25 మందిలో కొడాలినానికి చోటు కల్పించారు. నానికి మంత్రి పదవి దక్కడంపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నానిపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టారు. గతంలో వైసీపీ అధినేత జగన్ జైల్లో రిమాండ్‌లో ఉన్నపుడు జగన్ ని జైల్లో కలిసి పార్టీలో చేరారు. అప్పటినుంచి పార్టీకి సేవలందిస్తున్నారు. వైఎస్ సీఎంగా …
Read More »జగన్ క్యాబినేట్ లోని మంత్రులు ఎవరెవరు ఏయే చదువులు చదువుకున్నారు
జగన్ క్యాబినేట్ కొలువు తీరుతోంది. అయితే ఈ క్యాబినేట్ మంత్రులు ఏయే విద్యార్హతలు కలిగి ఉన్నారో చూద్దాం.. శ్రీకాకుళం నుంచి ధర్మాన కృష్ణదాస్, నరసన్నపేట నియోజకవర్గం: ఈయన బీకాం చదువుకున్నారు. …
Read More »నక్క తోక తొక్కిన”చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి”..!
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత కీలక పదవులు ఇస్తున్నట్లు వార్తలు వస్తోన్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుపతి అర్భన్ డెవలప్మెంట్ (తుడా)చైర్మన్ గా నియమితులు కాబోతున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్ది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్పష్టమైన సంకేతాలు …
Read More »శ్రీకాంత్‌రెడ్డితో పాటు మరో ఐదుగురు విప్ లుగా నియామకం..
ఏపీలో ఎక్కడ చూసినా ప్రస్తుతం జగన్ జగన్ అనే వినిపిస్తుంది.అందరు ముఖ్యమంత్రులు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి గెలిచాక సైలెంట్ గా ఉంటారు.కాని ప్రస్తుతం ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ మాత్రం నవశకం తీసుకొస్తున్నాడు.ఈ మేరకు ఇప్పటికే చాలా వరకు సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నాడు.ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్‌గా గడికోట శ్రీకాంత్‌రెడ్డిని నియమించారు.ఈయన రాయచోటి నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే.ఈయనతో పాటు మరో ఐదుగురు విప్‌లను నియమించడం జరిగింది.కొలుసు …
Read More »సీఎం జగన్ “3”వ సంచలన నిర్ణయం..!
ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్రంలోని జర్నలిస్టులకు శుభవార్తను ప్రకటించారు. ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిదిన్నరకు సచివాలయానికి వచ్చిన సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా ఇటీవల ప్రకటించిన ఆశావర్కర్లకు రూ. మూడు వేల నుండి పదివేలకు జీతం పెంచుతున్నట్లు ఆదేశాలిస్తోన్న పైల్ పై సంతకం చేశారు. ఆ తర్వాత అనంత ఎక్స్ ప్రెస్ హైవే కి సంబంధిత పనుల గురించి పైల్ …
Read More »యంగ్ సీఎం విధానాల పట్ల హర్షం వ్యక్తం చేసిన సచివాలయ ఉద్యోగులు
ముఖ్యమంత్రి హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి వెలగపూడిలోని సచివాలయంలో అడుగుపెట్టారు. సచివాలయంలోని ఫస్ట్ బ్లాకు మొదటి అంతస్తులోని సీఎం కార్యాలయంలోకి జగన్ శనివారం ఉదయం 8.39 గంటలకు ప్రవేశించారు. వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. ఈకార్యక్రమంలో సీఎస్‌ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రికి ఉద్యోగులంతా ఘనంగా స్వాగతం పలికారు. ఉదయం 8.15గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి సెక్రటేరియట్‌కు బయల్దేరారు జగన్.. ఈ కార్యక్రమం …
Read More »నవ్యాంధ్ర హోం మంత్రిగా”మహిళా”ఎమ్మెల్యే..!
నవ్యాంధ్ర హోమ్ మంత్రిగా మహిళా ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఎంపిక చేశారా..?. గతంలో ఉమ్మడి ఏపీలో నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డిను హోమ్ మంత్రిగా నియమించిన సంగతి తెల్సిందే. తాజాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నూట యాబై ఒక్క స్థానాలను గెలుపొందిన సంగతి విదితమే. అయితే రేపు శనివారం ఉదయం సచివాలయంలో నవ్యాంధ్ర నూతన మంత్రులు …
Read More »ఏపీ స్పీకర్ ఖరారు..?
ఏపీ ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలో నూతన మంత్రి వర్గం రేపు శనివారం ఉదయం 11.49గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నది. అందుకు తగ్గ ఏర్పాట్లను సచివాలయం పక్కన చేస్తోన్నారు సంబంధిత అధికారులు..ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కొంతమందిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు స్వయంగా ఫోన్ కాల్స్ చేసినట్లు సమాచారం.ఏపీ స్పీకర్ గా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుండి …
Read More »