Home / Tag Archives: jagan (page 129)

Tag Archives: jagan

అందరూ చంద్రబాబును అడుగుతున్న ఆ ఒక్క ప్రశ్న మాత్రం మామూలుగా లేదు

భారతదేశ ప్రభుత్వ నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం దేశంలోని ప్ర‌జ‌లంద‌రి క‌ర్త‌వ్యం, అంతకు మించి బాధ్యత.. అయితే పాల‌కులే వాటిని బేఖాత‌రు చేస్తున్న ఘటనలు చూసాం.. తాజాగా మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలోని ఇంట్లో ఉంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలతోపాటు కనీస నియమాలను తుంగలో తొక్కారు. సాక్ష్యాత్తూ ముఖ్య‌మంత్రే నిబంధ‌న‌ల‌కు తిలోద‌కాలిస్తే సామాన్యులు ఎలా నిబంధనలు పాటిస్తారు అనేది మినిమమ్ క్వశ్చన్.. తాజాగా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి …

Read More »

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..ఇక నుంచి పదో తరగతి ?

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఒకప్పుడు టెన్త్ క్లాస్ పరీక్షలు అంటే 100మార్కుల పేపర్ ఉండేది.కాని ఇప్పుడు అది కాస్తా 80మార్కులకు కుదించారు.మిగతా 20 మార్కులు ఇంటర్నల్ మార్కులు ,అవి క్లాస్ టీచర్స్ నే వేస్తారు.ఇలా చేయడం వల్ల గత ఏడాది పదో తరగతిలో పది జీపీఏ అత్యధిక శాతం రావడంతో అవి చాలా విమర్శలకు దారితీసింది.దీంతో అప్పుడే ఈ సిస్టమ్ తొలిగించాలని చాలా ప్రతిపాదనలు కూడా రావడం …

Read More »

లోకేష్ ను చెడుగుడు ఆడుకున్న విజయసాయిరెడ్డి.!

నవ్యాంధ్ర అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ మంత్రి,ఎమ్మెల్సీ అయిన నారా లోకేష్ నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన అధికారక ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ”ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గ ప్రజలు మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడును ఈడ్చి కొట్టిన తర్వాత ఆయనకున్న చిటికెడు మెదడు కూడా మరింత చిట్లినట్లుందని విమర్శించారు. మీ తండ్రి నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,మీ పార్టీ అధినేత …

Read More »

అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు..

అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు. అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలన ఎంత ప్రజారంజకంగా ఉండనుందో తొలి నెల రోజుల్లోనూ చూపించారు. ఐదేళ్ల పాటు అంధకారం అలుముకున్న రాష్ట్రంలో ప్రగతి వెలుగులు ప్రసరింపజేస్తూ నవశకానికి తెరతీశారు. మేనిఫెస్టోయే పవిత్ర గ్రంథంగా పాలనకు శ్రీకారం చుట్టారు. అవ్వాతాతలు ఆశీర్వదించాలని కోరుతూ పింఛన్లను పెంచుతూ తొలి సంతకంలోనే సంక్షేమ రాజ్యానికి తెరతీశారు. గ్రామ …

Read More »

భేటీలో సీఎం కేసీఆర్ వేసిన ఆ “జోకు”కు నవ్వులే.నవ్వులు..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ మహానగరంలో ప్రగతి భవన్లో భేటీ అయిన సంగతి విదితమే.ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న పలు సమస్యలు,జలవివాదాలు,విభజన చట్టంలోని హామీలపై,పంపకాలపై తదితర అంశాల గురించి సుధీర్ఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు,అధికారులు అందరూ హాజరయ్యారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన జోకుకు …

Read More »

సీఎం జగన్ సంచలన నిర్ణయం..

ఏపీ యువముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి విధితమే. అంగన్ వాడీలకు జీతాలు పెంపు దగ్గర నుండి సర్కారు విద్య వైద్యం బలోపేతం వరకు ఎన్నో మరెన్నో …

Read More »

చంద్రబాబుకు హైటెన్షన్..రోజురోజుకు అటెండెన్స్ తగ్గుతుందట ?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఏదైనా మీటింగ్ పెడితే చాలు అటు నాయకులు,ఇటు అధికారులు గుంపుగా వచ్చి వాలిపోయేవారు.అంతే కాకుండా ఒక పద్ధతి కూడా పాటించేవారు.ఇప్పుడు ఎలాగూ అధికారులతో సమీక్షలు,మీటింగ్ లు ఉండవు కాబట్టి ఇంక సొంత పార్టీ నాయకులతోనే మీటింగ్ లు పెట్టుకోవాలి.కాని చంద్రబాబుకి ఇక్కడ సీన్ రివర్స్ అయ్యిందని చెప్పాలి.ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినంత గౌరవం ఇప్పుడు లేదు.మీటింగ్ లకు రమ్మని రెండు మూడుసార్లు …

Read More »

బాబుకి సవాల్ విసిరిన బొత్స..అది అక్రమ కట్టడమే !

రోజురోజుకి చంద్రబాబు ఇంటిపై హైడ్రామా నడుస్తుంది.ఇప్పటికే కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై ప్రభుత్వం కొరడా ఝళిపించిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో చంద్రబాబు నివాసం కూడా ఉంది.టీడీపీ ఎమ్మెల్యే అచ్చేయనాయుడు చంద్రబాబు ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయని దీనిని తొలిగించకూడదని చెప్పుకొచ్చారు.దీనిపై స్పందించిన వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబుకు సవాల్ విసిరాడు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇల్లు అక్రమ కట్టడమని,కాదని మీరు నిరుపిస్తారా? అని సవాల్ …

Read More »

వర్మ టార్గెట్ ఫిక్స్..చంద్రబాబును వదిలే సమస్యే లేదు !

సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోమారు చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు.ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చాలా సార్లు చంద్రబాబు పై సెటైర్ లు వేసిన విషయం అందరికి తెలిసిందే.వర్మ వాడుతున్నట్లుగా సోషల్ మీడియాను వేరెవ్వరు వాడరు.ఇప్పటికే చంద్రబాబు మెంటల్ గా చాలా ఇబ్బందిగా ఉన్నట్లు తెలుస్తుంది.ఇలాంటి సమయంలో మరోసారి బాబుకి పిచ్చేకించాడు వర్మ.ఇక అసలు విషయానికి వస్తే వర్మ మరోసారి చంద్రబాబుపై పోస్ట్ పెట్టాడు.దీనికి ఒక వీడియో కూడా లింక్ చేసాడు.ప్రస్తుత …

Read More »

చంద్రబాబు అనుకూల మీడియాకు దిమ్మతిరిగే కౌంటర్..!

ఆంధ్రప్రదేశ్ లో పచ్చ మీడియా సోది తగ్గింది అనుకుంటే అది మళ్ళీ మొదలైంది.మొన్న జరిగిన ఎన్నికల వరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమ్ చేసిన,అది తప్పు ఐన సరే ఆ మీడియా ఒప్పుగానే చూపించేది.అయితే ఎన్నికల ఫలితాల రూపంలో జగన్ చంద్రబాబుకు అనుకూల మీడియాకు గట్టి సమాదానం చెప్పాడు.దీంతో ఒక్కసారిగా పచ్చ బ్యాచ్ సైలెంట్ అయ్యింది.ఇప్పుడు మల్లా బాబుకే పల్లకి సేవ చేస్తుంది.దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat