రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తీవ్ర ఉత్కంఠభరిత పరిణామాల నడుమ విశ్వాసపరీక్షకు ముందే సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేశారు.ఈ క్రమంలోనే వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కర్ణాటక ఎన్నికలపై మరోసారి స్పందించారు.కర్ణాటక ఎపిసోడ్‌లో రాజ్యాంగం గెలిచిందని అన్నారు.ఈ మేరకు అయన శనివారం ట్వీట్ చేశారు.ఇంతకంటే ఘోరంగా రాజ్యాంగ ఉల్లంఘనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయని ఆయన ఈ సందర్భంగావాఖ్యానించారు.అయితే జగన్ చేసిన …
Read More »నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం అమ్మే..జగన్
ఈ రోజు మాతృ దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మకు శుభాకాంక్షలు తెలిపారు.తాను ఈ స్థాయిలో ఉండటానికి అమ్మే కారణమని అయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ ప్రపంచంలో అమ్మతనానికి మించిన హీరోయిజం లేదని చెప్పారు. అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అని ఆయన ట్వీట్ చేశారు. There’s no heroism greater than motherhood. …
Read More »వైఎస్ జగన్ సంచలన ట్వీట్..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. వైసీపీ పార్టీ ఎంపీలు గత నాలుగు రోజులుగా దేశ రాజధాని డిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఎంపీలు మేకపాటి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ ఉదయం వారిని ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఎంపీలు మిథున్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో దీక్ష పై వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన …
Read More »