ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటితో11 జిల్లాలు పూర్తి చేసుకొని 12వ జిల్లా విజయనగరం లోకి ప్రవేశించింది. విశాఖ జిల్లాలో పాదయాత్రను పూర్తి చేసుకున్న జగన్ సోమవారం విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గం చింతలపాలెంకు చేరుకున్నారు. జగన్ అక్కడికి చేరుకోగానే వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రజలు వేలాదిగా తరలి రావడంతో చింతలపాలెం గ్రామం జనసద్రమైంది. చింతలపాలెంలో …
Read More »విశాఖ వైఎస్ కంచుకోట అని నిరూపించిన కంచరపాలెం సభ.. బాబు సీఎం అయ్యాక 57హత్యలు జరిగాయి
విశాఖ నగరం జనసంద్రంతో ఉప్పొంగింది. వైయస్ జగన్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సభ వీక్షణకు నగరంలో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వైఎంసీఏ,గోకుల్ పార్కు, సీఎంఆర్, సెంట్రల్ పార్కు,శివాజీ పార్కు, ఏన్‌ఏడీ జంక్షన్,గాజువాక జంక్షన్‌లో భారీ స్క్రీన్లు ఏర్పాటుచేశారు. జిల్లా నలుమూలల నుంచి లక్షలాది ప్రజలు సభకు ఈసందర్భంగా కంచరపాలెం సభలో జగన్ మాట్లాడుతూ నాన్నగారి హయాంలో విశాఖ నగరం అభివృద్ధి బాటలో టాప్ గేర్ లో …
Read More »మరో సారి కిందపడబోయిన జగన్..! అంతలోనే..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా, వైఎస్ జగన్ ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేస్తున్న పాదయాత్ర ఇప్పటి వరకు తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని.. ప్రస్తుతం తూర్పు గోదావరిలో 210వ రోజు కొనసాగుతోంది. తమ సమస్యలను తెలుసుకునే క్రమంలో పాదయాత్ర చేస్తున్నజగన్ వెంట తాము కూడా అంటూ …
Read More »వైసీపీపై మరో భారీ కుట్ర..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో చారిత్రాత్మక ఘట్టానికి చేరువైంది. ఏపీ ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో మరో చరిత్ర సృష్టించింది. ప్రజా సంకల్ప యాత్ర 2వేలు కిలోమీటర్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. వైఎస్ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. జగన్ అన్న ఎప్పుడెప్పుడు వస్తారా..? అంటూ వేచి …
Read More »హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరిన వైఎస్ జగన్..!!
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హుటాహుటిన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంకు బయలుదేరారు.వైసీపీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు ఈ రోజు తెల్లవారుజామున 3.14 గంటలకు కన్నుమూశారు.గత కొంత కాలంగా డీఏ సోమయాజులు శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల జగన్ తీవ్ర …
Read More »నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి,షర్మిల..నేడు వైఎస్ జగన్
వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లాలో జరుగుతుంది. మరికొన్ని రోజుల్లోనే ఆయన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అంతేకాదు దీనికి ఒక విశిష్టత కూడా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లను దాటనుంది. ఈ నెల 14వ తేదీన జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు దాటుతుండటంతో వైసీపీ …
Read More »