ఏపీ స్థానిక ఎన్నికల వాయిదా వివాదంలో రోజు రోజుకీ కొత్త మలుపులు తిరుగుతుంది. ఎన్నికల వాయిదాపై విచారణ జరిపిన సుప్రీంకోర్డ్ ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తూ ఈసీ తీరును తప్పుపట్టింది. దీంతో ఖంగుతిన్న టీడీపీ అధినేత చంద్రబాబు వెంటనే కొత్త కుట్రలను తెరలేపాడు. నిమ్మగడ్డ పేరుతో కేంద్ర హోంశాఖకు ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తూ ఓ ఫేక్ లేఖ సృష్టించాడు. అయితే ఆ లేఖ ఏకంగా నిమ్మగడ్డ ఈమెయిల్ నుంచి బయటకు వచ్చిందని …
Read More »అమరావతి టు విశాఖ..ముహూర్తం ఖరారు…!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ముహూర్తం ఖరారు అయింది. గత రెండున్నర నెలలుగా పైగా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతిలోని 29 గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా..ప్రభుత్వం ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు, స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పేరుతో మూడు రాజధానులపై ఎన్ని కుట్రలు చేసినా, విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటుపై ఎల్లోమీడియాతో కలిసి ఎంత విషం కక్కినా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్రంలో …
Read More »సారా పాలనగా నారా పాలన.. వైసీపీ ఎమ్మెల్యే రోజా కౌంటర్..!
ఏపీలో జగన్ సర్కార్ అమలు చేస్తున్న మద్యం పాలసీపై ప్రతిపక్షనేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మద్యం రేట్లు పెరిగిపోయి మందుబాబులు ఇబ్బంది పడుతున్నారు…మద్యం దుకాణాల టైమింగ్స్ రాత్రి 8 వరకు కుదించడం వల్ల మందుబాబులు ఇబ్బందులు పడుతున్నారని, పనులు మానుకుని పొద్దున్నే వైన్‌షాపుల ముందు బారులు తీరుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నాణ్యమైన మద్యం బ్రాండ్లు దొరకడం లేదని, వైసీపీ నేతలు కమీషన్లు …
Read More »ఏపీలో తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభం..!
ఏపీలో జగన్ సర్కార్ ఫిబ్రవరి నుంచి సామాజిక పింఛన్లను లబ్దిదారుల ఇంటి దగ్గరకే పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ నెల కూడా పింఛన్లను లబ్దిదారులకు వారి ఇంటి దగ్గరే అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 58.99లక్షల పింఛన్ లబ్ధిదారులకు ఈ తెల్లవారుజామునుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. అదివారం సెలవు రోజు అయినప్పటికీ పింఛన్‌దారులకు వారి ఇంటి వద్దే డబ్బులు అందజేసేందుకు …
Read More »అలా జరిగింది టీడీపీ హయాంలోనే.. చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు షాక్ ఇచ్చిన కేంద్ర హోం శాఖ..!
ఏపీలో గత 9 నెలలుగా జగన్ సర్కార్‌పై ప్రతిపక్ష అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు, ఎల్లోమీడియా రోజుకో తప్పుడు కథనంతో, అసత్య ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా సీఎం జగన్ తీరు నచ్చక, వైసీపీ నేతల రాజకీయ వత్తిళ్లు భరించలేక పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లాలని భావిస్తున్నట్లు ఎల్లోమీడియా పచ్చ కథనాలు ప్రసారం చేస్తోంది. …
Read More »కియా తరలింపుపై అసత్య కథనం రాసిన జర్నలిస్ట్‌కు షాక్ ఇచ్చిన ట్విట్టర్…?
ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోతుందంటూ ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ రాసిన కథనం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. వైసీపీ ప్రభుత్వం తీరుపై కియా కినుక వహించదని..అందుకే ప్లాంట్‌ను తమిళనాడుకు తరలిస్తుందని ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కూడా జరిగాయని రాయటర్స్ రాసుకొచ్చింది. అయితే ఈ రాయిటర్స్ కథనాన్ని ఏపీ ప్రభుత్వంతో పాటు కియా సంస్థ ప్రతినిధులు …
Read More »నువ్వు తడాఖా చూపించినా…తొడ కోసుకున్నా.. చేసేదేమి లేదు లోకేషూ..మీ పనై పోయింది..!
ఏపీ అసెంబ్లీలో జనవరి 20 , సోమవారంనాడు..జగన్ సర్కార్ అధికార, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో అమరావతిలో శాసన రాజధాని, వైజాగ్‌లో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటును ప్రతిపాదించింది. ఈ మేరకు అసెంబ్లీలో ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్‌మెంట్ రీజియన్ యాక్ట్ 2020, అమరావతి మెట్రో డెవలప్‌మెంట్ యాక్ట్ 2020 బిల్లులను ప్రభుత్వం సభ ముందు ఉంచింది. అయితే ఈ బిల్లులు 21 …
Read More »ఏపీకి కొత్త పరిశ్రమలు వస్తుంటే..ఓర్వలేక కమ్మని కుట్రకు తెరలేపిన పచ్చ పత్రికలు..!
గత ఐదేళ చంద్రబాబు హయాంలో అంటూ ప్రతి ఏటా ఆ సమ్మిట్, ఈ సమ్మిట్ అంటూ వేల ఎంవోయూలు చేసుకుని లక్షల కోట్ల పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు ఏపీకి తరలివస్తున్నాయి, లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయని ఎల్లో మీడియా ఛానళ్లు, పత్రికలు ఊదరగొట్టాయి. చంద్రబాబు, లోకేష్‌లు కొంతమంది టీడీపీ ఎన్నారైలు, లేదా..టీడీపీ అభిమానులైన చిన్న చిన్న వ్యాపారులకు సూటు, బూటు వేసి వారి చేతికో పత్రం ఇచ్చి ఎంవోయూలు చేసుకున్నాం…ఇక పెట్టుబడులు …
Read More »