ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో 28వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నేడు 28వ రోజు బుధవారం ఉదయం పెదవడుగూరు మండలంలోని కొట్టాలపల్లి నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి కొట్టాలపల్లి సెంటర్, నాగులాపురం క్రాస్, గంజికుంటపల్లి, చిట్టూరు మీదుగా …
Read More »బిగ్ బ్రేకింగ్.. జగన్ సీయం కావాలని.. వీరాభిమాని ఆత్మహత్య
ఏపీ ప్రజల కష్టాలు పోయి స్వర్ణయుగం రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. వైసీపీ అధినేత జగన్ అన్న సీఎం కావాలన్నదే తన ఆశయమని, అప్పుడే గ్రామం, మండలం అభివృద్ధి చెందుతుందని ఆ వ్యక్తి సూసైడ్ లెటర్‌లో ర పేర్కొన్నారు. కడప జిల్లా రాజుపాళెం మండలం టంగుటూరుకు చెందిన శ్రీనివాసులు రెడ్డి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. జగన్ పాదయాత్రలో శ్రీనివాసులురెడ్డి …
Read More »