Home / Tag Archives: jagan

Tag Archives: jagan

అసలు బాబుగారిని కుడితే దోమలు బతుకుతాయా…పచ్చ సాంబ..!

అదేంటో..ఏపీలో ఇప్పుడు రాజకీయమంతా దోమల చుట్టూ తిరుగుతోంది..అప్పుడెప్పుడో దోమలపై యుద్ధం చేసినందుకు…అవి పగబట్టి ఇప్పుడు రాజమండ్రి జైల్లో ఊచలు లెక్కిస్తున్న బాబుగారిని కుట్టి లేపయడానికి కుట్ర చేస్తున్నాయా..లేదా జగన్ మోహన్ రెడ్డే పులివెందుల నుంచి విషపు దోమలను తీసుకువచ్చి స్లో పాయిజన్ ఎక్కించి…బాబుగారిని లేపేయడానికి కుట్ర చేస్తున్నాయా..అదేంటీ నవ్వు వస్తుందా..మీకు..ఇవి నా అనుమానాలు కావండి..బాబుగారి జైలుకు పోయిన దగ్గర నుంచి మా కులదైవం ఏదో పైకి పోయాడన్నట్లుగా శోకాలు పెడుతున్న …

Read More »

ఇంకా నయం..లూథ్రాకు బదులు దేవాన్ష్‌ని లాయర్‌గా పెట్టలేదు..!

45 ఏళ్లలో రాజకీయ జీవితంలో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ..తన కులానికి ప్రభుత్వ ఆస్తులను దోచిపెడుతూ..తన చేతికి మట్టి అంటకుండా..తెలివిగా లక్షల కోట్లు దోచుకున్న గజదొంగ, 2 ఎకరాల నుంచి 6 లక్షల కోట్లకు అధిపతి అయిన స్కామ్‌‌స్టర్ చంద్రబాబు చంద్రబాబు అరెస్టును ప్రజలు పట్టించుకోకపోవడంతో టీడీపీ నేతలకు, అనుకుల పచ్చ మీడియాకు పిచ్చెక్కిపోతోంది. చంద్రబాబు అరెస్ట్‌ను రాజకీయంగా వాడుకుని ప్రజల్లో సానుభూతి కొట్టేందుకు లోకేశ్, భువనేశ్వరి, బాలయ్యలు తెగ ప్రయత్నించారు..ఆఖరికి …

Read More »

చంద్రబాబు జైల్లో ఉన్నా పట్టించుకోని జూ. ఎన్టీఆర్..ఇక టీడీపీ భవిష్యత్ దబిడిదిబిడే..!

ఇన్నాళ్లు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని దాదాపు 26 కేసుల్లో ఒక్క దానిలో కూడా విచారణ ఎదుర్కోకుండా..స్టేలు తెచ్చుకుని తెలివిగా తప్పించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎట్టకేలకు స్కిల్‌ స్కామ్‌లో అడ్డంగా దొరికి జైలు పాలయ్యారు..చంద్రబాబు అరెస్ట్ తో ఏదో ‎తెలుగు దేశం నేతలకు, పచ్చ మీడియా కంటిమీద కునుకు లేకుండా పోయింది..3 రోజులుగా ఎవరో పెద్దాయన పోయినట్లుగా సంతాపదినాలు పాటిస్తున్నట్లుగా శోకాలు పెడుతున్నాయి పచ్చ మీడియా డబ్బాలు..చంద్రబాబు లాంటి నిప్పు నాయుడు …

Read More »

ఇప్పుడు కట్ డ్రాయర్‌లో ఉచ్చ పడుతుందా లోకేషం…!

భయమంటే ఏంటో తెలియని బ్లడ్ మాది అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారాలోకేష్ పదే పదే బిల్డప్పులు ఇస్తుంటారు..మీ నాన్న నాపై 20 కేసులు పెట్టించి ఏం పీకలేకపోయాడు..నువ్వేం చేస్తాం…నీ అనుభవం అంత వయసు లేదు నీది..పిల్లకుంకా అంటూ అసెంబ్లీలో జగన్‌పై చంద్రబాబు ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు..కట్ చేస్తే..జగన్ సైలెంట్‌గా పని కానిచ్చిసాడు..అప్పటికీ వ్యవస్థలపై పట్టు ఉన్న చంద్రబాబు తనను 2 రోజుల్లో అరెస్ట్ చేస్తారు..దాడులు …

Read More »

చంద్రబాబుకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్..!

దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుగా గోలపెట్టినట్లుగా ఉంది టీడీపీ అధినేత చంద్రబాబు తీరు…తాను ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల పేరుతో షాపూర్ జీ పల్లోంజీ గ్రూపులకు కట్టబెట్టి ప్రతిగా చట్టాలకు, కోర్టులకు కూడా దొరకకుండా తెలివిగా దొంగదారిలో…కోడ్ భాషలో 188 కోట్లు కమీషన్ల కింద కొట్టేసినట్లుగా ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది..దీంతో చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకుంది..నోటీసులు ఇచ్చింది ఐటీ శాఖ అయితే..వైసీపీ ప్రభుత్వం …

Read More »

మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి రీ ఎంట్రీ…సైకిలెక్కుతారా..ఫ్యాన్ కింద చేరుతారా..?

లగడపాటి రాజగోపాల్..ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడు..తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి లగడపాటి చేసిన రగడ అంతా ఇంతా కాదు…రాష్ట్ర విభజన బిల్లు సమయంలో పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే కొట్టి బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నించిన లగడపాటి సమైక్యాంధ్రలో హీరోగా నిలిచారు. అయితే నాటి సొంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర విభజనకే మొగ్గు చూపడంతో తీవ్ర మనస్తాపానికి గురైన లగడపాటి రాజకీయ సన్యాసం చేసేసారు. అయితే ఎన్నికల్లో సర్వేల …

Read More »

పవన్ కల్యాణ్‌ని ఇందుకే చంద్రబాబు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అనేది..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని బాబుగారి దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటే జనసేన శ్రేణులు అంతెత్తున లేస్తారు..కానీ ఆ విమర్శల్లో నిజం ఉందని వారికి కూడా తెలుసు..పవన్ అడుగులన్నీ చంద్రబాబు చెప్పినట్లే ఉంటాయని ఎవరూ చెప్పక్కర్లేదు..గత 9 ఏళ్లుగా ఆయన రాజకీయ పయనం చూస్తే చిన్నపిల్లాడికి కూడా అర్థమవుతోంది. పార్టీ పెట్టిన రోజే కాంగ్రెసోళ్ల పంచెలూడకొడతానని రంకెలు వేసిన పవన్ కల్యాణ్…చంద్రబాబు పేరు ఎత్తగానే ఆయనంటే గౌరవం ఉంది అంటూ…చిరునవ్వులు …

Read More »

నీ కుటుంబాన్ని అవమానించిన కాంగ్రెస్‌లో చేరుతావా..షర్మిల నీకసలు బుద్ధి ఉందా..?

తప్పు చేశావు శివగామి…కొడుకు మీద ప్రేమతో, చెప్పుడు మాటలు విని.. గుడ్డిగా బాహుబలిని చంపించావు అంటూ బాహుబలి సినిమాలో నమ్మినబంటు కట్టప్ప శివగామికి క్లాస్ పీకిన సీన్ సినిమాలో హైలెట్ గా నిలిచింది…సేమ్ టు సేమ్ పాలిటిక్స్ లో కూడా తప్పు చేశావు..షర్మిల…మీ అన్నను జైలుకు పంపి..మీ తండ్రిపై కేసులు పెట్టిన కాంగ్రెస్ లో చేరి తప్పు చేశావు అంటూ వైఎస్ఆర్ టీపీ సీనియర్ నేత, వైఎస్ఆర్ కుటుంబానికి నమ్మినబంటు …

Read More »

ఒరే లోకేశ్..నా ఉచ్చ కావాలా నీకు.. పోస్తా రా…..నీ డైపర్ తీసి తంతే..!

టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు , ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతున్న సంగతి తెలిసిందే..కొడాలి నాని అడ్డా..గుడివాడ గడ్డపై అడుగుపెట్టిన నారాలోకేష్ తన తల్లిని అవమానించిన వారితో ఉచ్చపోయిస్తా, కట్ డ్రాయర్లపై రోడ్ల మీద తిప్పుతా అంటూ రెచ్చిపోయి డైలాగులు విసిరారు. అయితే లోకేష్ విమర్శలపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు నిజంగా నీ అబ్బ …

Read More »

అమ్మ రామోజీ..యజమానికే టోపీ..ఇది దేశద్రోహానికి మించిన నేరం..!

నిత్యం ఉషోదయంతోపాటు సత్యం నినదించాలంటూ శ్రీరంగనీతులు వల్లించే పచ్చ పుత్రిక ‘ఈనాడు’ మూలాల్లోనే దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసేంతటి ‘ద్రోహం’ దాగుంది! పోటీ పత్రికల ఉసురు తీసేందుకు పతాక శీర్షికన పనికిరాని పాచి కథనాలను నిత్యం వండి వార్చి వినోదించే రామోజీ తాలూకు మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీలోని పెట్టుబడులే… సీఐఏ ఏజెంట్‌గా న్యాయస్థానమే ప్రకటించిన ఓ వ్యక్తివి!! అంతేనా… పునాదుల నుంచి పెరుగుదల దాకా వాటికి కావాల్సిన నిధులు, ఇతరత్రా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat