కమ్యూనిస్టు పార్టీల ప్రచారం వల్లే మునుగోడులో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. భవిష్యత్‌లోనూ ఐక్యంగా కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని ముఖ్దూం భవన్‌కు కూసుకుంట్ల, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌తోకలిసి జగదీష్‌రెడ్డి వెళ్లారు. టీఆర్‌ఎస్‌విజయానికి సీపీఐ, సీపీఎం శ్రేణులు కష్టపడ్డాయంటూ ఆ పార్టీ నేతలకు మంత్రి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి …
Read More »రాహుల్ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు: మంత్రి జగదీశ్‌రెడ్డి
నిరుద్యోగుల మద్దతు ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ కలలు కంటోందని టీఆర్‌ఎస్ సీనియర్ నేత, మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. హైదరాబాద్‌లో జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్లు రావడంతో కాంగ్రెస్ నేతల్లో భయం పట్టుకుందని.. అందుకే యూనివర్సిటీల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంతర్గ కుమ్ములాటలో తెరాసపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. …
Read More »మన కారు పుష్పక విమానం..ఓవర్ లోడ్ అయ్యే అవకాశం లేదు
నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ గుర్తయిన కారును పుష్పక విమానంగా అభివర్ణించారు. శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఆర్మూర్ పట్టణం, ఆర్మూర్ మండలం టిఆర్ఎస్ బూత్ కమిటీల సభ్యుల సమావేశం ఎంపీ కవిత అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశానికి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ పార్టీలోకి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తల చేరికలతో కారు ఓవర్ …
Read More »ప్రపంచానికి తెలంగాణ పదాన్ని పరిచయం చేసిన ఘనత కేసీఆర్‌దే..
ప్రపంచానికి తెలంగాణ అనే పదాన్ని పరిచయం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్సీల అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి నలుగు సంవత్సరాలే అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతతో ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం 28 రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిందని ఆయన చెప్పారు .అమెరికా తెలంగాణా అసోసియేషన్ అద్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో పాల్గొనేందుకు గాను ఆయన …
Read More »నిజాం రాజు చేయనిది..బాబు చేస్తోంది ఏంటో చెప్పిన జగదీశ్ రెడ్డి
తెలంగాణ మహానాడు సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి భగ్గుమన్నారు. నిన్నటి మహానాడులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యాలు “నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు “అన్న చందంగా మారాయి కర్ణాటక ఫలితాలు ఇక్కడ పునరావృత్తం అవుతాయని పేర్కొనడంపై ఆయన మండిపడ్డారు. `అవును నిజమే కర్ణాటక ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో పునరావృతం అవుతాయి` అంటూ బాబు తీరును ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టికి తెలంగాణాలో …
Read More »కాంగ్రెస్ సభ్యులపై నిప్పులు చెరిగిన మంత్రి జగదీశ్ రెడ్డి
ఇవాళ అసెంబ్లీ సమావేశం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి కాంగ్రెస్ పార్టీ సభ్యుల పై నిప్పులు చెరిగారు.శాసనసభలో నిన్న కాంగ్రెస్ పార్టీ నేతలు దుర్మార్గంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు.నిన్న జరిగిన దాడికి జానారెడ్డి నాయకుడిగా ఉన్నారని అయన ఆరోపించారు.కాంగ్రెస్ నాయకుల తీరు సరైంది కాదన్నారు. స్పీకర్ తన అధికారాల మేరకే కాంగ్రెస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారని స్పష్టం చేశారు. …
Read More »వ్యవసాయానికి 9 గంటల కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్ అద్యక్షతన జరుగుతున్న పవర్ ,నూతన ఉత్పాదకత సదస్సు జరుగుతుంది . ఈ సదస్సుకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి , అజయ్ మిశ్రా తో పాటూ వివిధ రాష్ట్రాల మంత్రులు , విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జనవరి 1 నుంచి వ్యవసాయానికి …
Read More »నార్కెట్‌పల్లిలో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన..
నల్లగొండ జిల్లాలోని నార్కెట్‌పల్లిలో రోడ్డు విస్తరణ పనులకు రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ …కాంగ్రెస్ అలసత్వం వల్లే జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య నెలకొని ఉందని అన్నారు . కాంగ్రెస్ నేతలు పదవులకు అమ్ముడుపోయి జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని తేల్చిచెప్పారు. …
Read More »మూడేండ్లలోనే అమోఘమైన అభివృద్ధి..మంత్రి జగదీశ్‌రెడ్డి
అరువై ఏండ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనంతగా, ఈ మూడేండ్లలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, అందరి కండ్లల్ల్లో ఆనందం నింపిన టీఆర్‌ఎస్‌కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు, సీనియర్ నాయకుడు బాషా రెండువేల మంది కార్యకర్తలతో మంత్రి సమక్షంలో ఆదివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువా …
Read More »