తెలంగాణ రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఇటివల తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పోరేషన్ చైర్మన్ గా నియమించబడిన నల్గొండ పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డిను కలిశారు .ఈ సందర్భంగా మంత్రి జగదీష్ మాట్లాడుతూ ఎంపీ గుత్తాను మర్యాదపూర్వకంగా కలిశాను .ఇటివల రైతు సమన్వయ సమితి కార్పోరేషన్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా అభినందనలు తెలిపాను .రైతులకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని …
Read More »మళ్లీ అబద్దాలు చెప్పిన రేవంత్…
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగానికి సంబంధించి కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి మరోమారు ఎలాంటి ఆధారాలు లేకుండా అమరవీరుల సాక్షిగా పచ్చి అబద్దాల పురాణం విప్పి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసిండని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన ఎమ్మెల్సీ టీ. భానుప్రసాద్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజులతో కలిసి మాట్లాడుతూ అమరవీరుల స్థూపం వద్ద కూర్చొని పోతురాజు విన్యాసాలతో డ్రామాలు చేసి అమరవీరుల …
Read More »విపక్షాలను పిచ్చికుక్కలు కరిచాయి-మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర విద్యుత్, ఎస్సీ సంక్షేమ మంత్రి జగదీశ్ రెడ్డి విపక్షాలపై ఫైర్ అయ్యారు. విపక్షాలను పిచ్చి కుక్కలు కరిచాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సోమా భరత్ కుమార్ ఘన సన్మానం జరిగింది. హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, అగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, లోకసభ సభ్యులు బూరా నర్సయ్య గౌడ్, స్థానిక శాసనసబ్యులు …
Read More »మంత్రి జగదీష్ రెడ్డి కొత్త ఏడాది విషెస్ ..
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని కుడకుడలో ఆయన కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు. గిరిజన బాలుర వసతి గృహంలో విద్యార్థులతో కలిసి మంత్రి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులతో మంత్రి కేక్ కట్ చేయించి.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు.
Read More »దళితులపట్ల సీఎం కేసీఆర్ కున్న ధార్శినికతకు ఇదే నిదర్శనం ..
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్సీ వసతి గృహాల్లో విద్యనభ్యసిస్థూన్న విద్యార్దులకు ప్రతి ఆదివారం కోడికూరతో కూడిన భోజనం అందించేలా పూర్తి స్తాయిలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్సీ అభివృద్ధి శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మూడు నుండి పదవతరగతి వరకు ఎస్సీ వసతి గ్రూహలలో చదువుకుంటున్న విద్యార్దులందరికి ఇది వర్తిస్తుందని అయన ప్రకటించారు.ఈ మేరకు అయన మంగళవారం రోజున బియ్యం అన్నంతో పాటు …
Read More »