చెన్నై కెప్టెన్ ధోనీ వారసుడు జడేజానే అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ధోనీ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పాడు. జడ్డూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్తో పాటు ఆలోచనా విధానం బాగుంటుందన్నాడు. ధోనీ 2,3 ఏళ్లకు రిటైర్ అవ్వొచ్చని, ఆ తర్వాత చెన్నైను నడిపించేందుకు తాను జడేజానే ఎంపిక చేస్తానన్నారు. ఆటపై జడ్డూకు మంచి నాలెడ్జ్ ఉంటుందని చెప్పాడు.
Read More »రెండో టెస్ట్: అద్భుతమైన క్యాచ్ తో అందరిని ఆకట్టుకున్న జడేజా !
న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా రెండోరోజు ఆట ప్రారంభించిన కివీస్ భారత బౌలర్స్ దెబ్బకు తట్టుకోలేకపోయింది. ఇండియన్ బౌలర్స్ దెబ్బకు కివీస్ 235 పరుగులకే ఆల్లౌట్ అయ్యింది. మొదటిరోజు విషయానికి వస్తే ఇండియా 242 పరుగులకు ఆల్లౌట్ అయ్యింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతం సృష్టించాడు. కివీస్ బౌలర్ వాగ్నర్ బ్యాట్టింగ్ ఆడుతున్న …
Read More »టీమిండియా 601/5 పరుగుల వద్ద డిక్లేర్..!
టీమిండియా 601 పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచ్చుకున్న భారత్ ఆదిలోనే రోహిత్ ఔట్ అయినప్పటికీ ఓపెనర్ అగర్వాల్ సెంచరీ చేసాడు. ఇప్పుడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తనదైన శైలిలో 250మార్క్ ని చేరుకున్నాడు. తద్వారా తాను ఇంతకుముందు సాధించిన 242 పరుగుల వ్యక్తిగత స్కోర్ ను క్రాస్ చేసాడు. అంతేకాకుండా సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత స్కోర్ 248 రన్స్ ను దాటేసాడు. …
Read More »భారీ స్కోర్ దిశగా భారత్…కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరహో అనిపించాడు !
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. జట్టు సారధి విరాట్ కోహ్లి శతకం సాధించాడు. తద్వారా టెస్టుల్లో తన సెంచరీల సంఖ్య 26కు చేరుకుంది. అంతేకాకుండా ఇందులో మరొక విశేషం ఏమిటంటే.. ఈ ఏడాదిలో అతడికి ఇదే మొదటి సెంచరీ కావడం వేశేషం. అక్కడితో ఆగకుండా ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు. అతడికి తోడుగా జడేజా తనదైన షాట్ లతో సఫారీలను పరుగెతిస్తున్నాడు. …
Read More »నా వ్యాఖ్యలు తప్పు..బ్యాట్ తో నిరూపించిన జడ్డు
ప్రపంచ కప్ లో భాగంగా నిన్న ఇండియా,న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్లో టీమిండియా పరాజయం పొందిన విషయం అందరికి తెలిసిందే.రోహిత్, కోహ్లి, రాహుల్ వరుసగా పెవిలియన్ బాట పట్టడంతో యావత్ ప్రపంచం మ్యాచ్ పై ఆశలు వదులుకున్నారు.పంత్, హార్దిక్ కాసేపు ఆడిన ఎక్కువసేపు నిలకడగా ఉండలేకపోయారు.ఆ తరువాత వచ్చిన ధోని,జడేజా మ్యాచ్ ను ఆదుకున్నారనే చెప్పాలి.ఒకవిధంగా చెప్పాలంటే మ్యాచ్ ఇండియానే గెలుస్తుంది అని అందరికి ఆశ పుట్టించారు.చివరకు ఆ …
Read More »జడేజాకు కోపం వచ్చింది..మంజ్రేకర్ కు వణుకు పుట్టింది
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌పై మండిపడ్డారు.ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో రెస్పాన్స్ ఇచ్చాడు.నీ నోటిని కట్టిపెట్టు అని మంజ్రేకర్ ని ఉద్దేశించి అన్నాడు.వరల్డ్ కప్ లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఆడిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో భారత్ ఓడినప్పటికీ ధోని,చాహల్ పై విమర్శలు చేసాడు మంజ్రేకర్.ఈ మేరకు జడేజా గట్టిగా స్పందించాడు.నేను నీకన్న ఎక్కువ మ్యాచ్ లు ఆడాను,ఇంకా …
Read More »622 పరుగులు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా..
నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ రెండోరోజు పుంజుకుంది.దీని ఫలితమే టిమిండియా 622 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.130తో ఈరోజు ఆట మొదలుపెట్టిన పుజారా 193పరుగులు వద్ద లయన్ బౌలింగ్ లొ వెనుదిరిగాడు.త్రుటిలో డబల్ సెంచరీ చేజారింది.ఆ తరువాత వచ్చిన రిసభ్ పంత్ అజేయ సెంచరీతో నిలిచాడు.159 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.ఇక జడేజా తనవంతు పాత్ర పోషించాడు 81చేసాడు.జడేజా అవుట్ అనంతరం టీమిండియా …
Read More »