బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు జారి చేసినట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్‌లో సినీ ప్రముఖుల డ్రెగ్ కేసులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు బాలీవుడ్ మనీలాండరింగ్, డ్రెగ్ కేసులోనూ కొందరిని విచారిస్తున్నారు. ఇటీవలే హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసుల్లో భాగంగా సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. ఇందులో భాగంగా ఈనెల 25వ తేదీన విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. …
Read More »