ఏపీలో వైసీపీ చేపట్టిన నవరత్నాలు, ఇంటింటా వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకుపోతుంది. అన్ని జిల్లాల్లో జగన్ ప్రకటించిన నవరత్రాల పథకాన్ని వైసీపీ మరింత విస్తరిస్తోంది. దీనిపై ప్రజలనుండి కూడా అనూహ్యా స్పందన లభిస్తోంది. వైఎస్‍ఆర్ కుటుంబంలో ప్రజలే స్వచ్చందంగా వచ్చి.. టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి.. వారే వైసీపీ కుటుంబంలో భాగమవుతున్నారు. ఏపీ మొత్తంలో ఇప్పటికే 50 లక్షల మంది వైయస్ఆర్ కుటుంబంలో చేరినట్టు సమాచారం. …
Read More »