అనసూయ.. ప్రస్తుతం టాలీవుడ్‌లో బుల్లితెర, వెండితెరలపై బిజీ బిజీగా గడుపుతున్న యాంకర్. అంతేకాదు, తమిళంలో రూపొందుతున్న ఓ చిత్రంలో కూడా అనసూయ నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో లేడీ యాంకర్లకు ఇతర నటులతో, తోటి యాంకర్లకు ఎఫైర్ అంటగడుతున్న ఈ రోజుల్లో.. అనసూయ మాత్రం కాంట్రవర్సీలకు ఆమడ దూరంలోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే, జబర్దస్త్ ఫేం హైపర్ ఆది. ఇప్పుడీ పేరు చుట్టూ వివాదాలు తలెత్తుతున్నాయి. అందుకు కారణం హైపర్ …
Read More »ఛీ..ఛీ..! రష్మీ ఆ యంగ్ యాంకర్‌నూ వదల్లేదుగా..!!
జబర్దస్త్ షో ద్వారా తెలుగు సినీ జనాలకు బాగా దగ్గరైన యాంకర్‌లలో రష్మీ ఒకరు. ఎంతలా అంటే.. అటు బుల్లితెరపై.. ఇటు వెండి తెరపై యువతకు మాంచి కిక్ ఇచ్చి, తనదైన నటనతో బాగా క్రేజ్ సంపాదించుకునేంతలా. అందులోను తాను యాంకరింగ్ చేసిన షోలు, నటించిన చిత్రాలు వరుసగా విజయాలు సాధిస్తుండటంతో తన అందాల ఆరబోతకు హద్దులను చెరిపేసింది రష్మీ. బుల్లితెరను, వెండితెరను బ్యాలెన్స్ చేస్తూ నిత్యం అభిమానులకు దగ్గరవుతూ …
Read More »కత్తి మహేష్‌ఫై జబర్దస్త్ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు!
తెలుగు బుల్లితెర హాట్ కామెడీ షో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది.. సినీ క్రిటిక్ కత్తి మహేష్ మధ్య పోరు సోషల్ మీడియా నుండి ఒక ప్రముఖ చానల్‌కి ఎక్కిన విషయం విధితమే. అసలు మొదట పవన్ ప్యాన్స్‌కి – కత్తికి మధ్య మొదలైన రగడ.. జబర్ధస్త్ స్కిట్‌లలో కత్తి పై పొట్ట నెత్తిమీద బట్ట.. అంటూ హైపర్ ఆది సెటైర్లు వేయడంతో మరోసారి ఆ విషయం పై అగ్గి …
Read More »నా పొట్ట.. బట్ట.. నాకు గర్వకారణం.. కత్తి మహేష్
మహేష్ కత్తి. ప్రస్తుతం సినీజనాలకు పరిచయం అక్కర్లేని పేరు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అయితే మరీను. అయితే, మహేష్ కత్తి మొదటగా సినీ విశ్లేషకుడిగాను, దర్శకుడిగాను అప్పటికీ బిగ్‌బాస్(తెలుగు) మొదటి సీజన్‌లో పాటిస్పేట్ చేసినప్పటికీ రానంత క్రేజ్ పవర్ స్టార్‌పై, జనసేన పార్టీపై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా సెలబ్రెటీ అయిపోయాడు. పవన్ అభిమానులు ప్రశ్నిస్తే, మనది ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ అందరికి వారి వారి భావాలను చెప్పుకునే …
Read More »ఎక్కువ డబ్బు ఇస్తానంటే అది కూడా చేస్తా -రష్మీ…
ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రసారమై ఒక కార్యక్రమంలోయాంకర్ గా రష్మీ తన అందాలను ఆరబోస్తూ సందడి చేస్తూ హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది .ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై అదే అందాలను మోతాదుకు మించి ఆరబోస్తూ గ్లామర్ డాల్ గా కుర్రకారును హుషారెత్తించడంలోను ఈ హాట్ యాంకర్ ముందుంటుంది. తాజాగా ఈ బ్యూటీ అలీ టాక్ షో లో మాట్లాడుతూ .. తనకి సంబంధించిన అనేక …
Read More »నేను కావాలని అలా చేయడం లేదు..!
బుల్లితెర హాట్ కామెడీ ప్రోగ్రాం జబర్ధస్త్ షోతో పాపులర్ అయిన యాంకర్ రష్మీ గౌతమ్ అప్పుడప్పుడూ వెండి తెర మీద కూడా మెరుస్తోంది. ఇక గతంలో గుంటూర్ టాకీస్ చిత్రంలో రష్మీ ఎలా రెచ్చిపోయిందో గుర్తుండే ఉంటుంది. ఆమె హోయలు చూసి బీసీ సెంటర్ ఆడియన్స్ ప్లాట్ అయిపోయారు. ఫ్లాప్ సినిమాకి అన్ని వసూళ్లు దక్కాయంటే, సేఫ్ ప్రాజెక్టుగా నిలబడిందంటే.. దానికి కారణం రష్మీనే. ఇప్పుడు మరోసారి అలాంటి హాట్ …
Read More »నాకుంది ..నాయిష్టం అంటున్న రష్మీ ..
రష్మీ గౌతమ్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీ లో వచ్చే జబర్దస్తు కార్యక్రమంలో యాంకర్ అని .ఆ కార్యక్రమం ఇంతగా హిట్ కావడానికి రష్మీ ఒక కారణం అని ఆ ప్రోగ్రాం చూసే వారు ఎవరైనా ఒప్పుకుంటారు .ఆ కార్యక్రమం స్టార్టింగ్ దగ్గర నుండి తన అందాలను చూపిస్తూ ఇది కామెడీ ప్రోగ్రమా ..అందాలు ఆరోబోత కార్యక్రమమా అనే విధంగా రష్మీ గౌతమ్ యాంకరింగ్ …
Read More »జబర్దస్త్ రష్మీ అవుట్.. రియల్ స్టోరీ..!
సోషల్ మీడియాలో ఒక వారం రోజుల నుండి బుల్లి తెరకు సంబంధించిన ఒక వార్త హాట్ టాపిక్‌గా మారింది. బుల్లితెర హాట్ కామెడీ షో ఎక్స్‌ట్రా జబర్దస్త్ నుంచి రహ్మీ గౌతమ్‌ని తీసేసి బిగ్‌బాస్ ఫేం హరితేజని తీసుకుంటున్నారనే వార్తలు రచ్చ రచ్చ చేసాయి. ఇక చాలా కాలంగా ఎక్స్‌ట్రా జబర్దస్త్ కు రష్మీ యాంకరింగ్ చేస్తున్న నేపథ్యంలో జనాలకు బోర్ కొట్టేసిందని.., దీంతో ఆమెను మార్చాలని మల్లెమాల టీమ్ …
Read More »జబర్థస్త్ నుండి యాంకర్ రష్మీ అవుట్.. నెక్స్ట్ ఎవరో తెలుస్తే..!
బుల్లితెర హాట్ ప్రోగ్రాం జబర్దస్త్ కామెడీ షోతో టాప్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మీగౌతమ్.. గుంటూరు టాకీస్, చారుశీల, తను వచ్చెనంట వంటి సినిమాలతో యూత్‌నూ ఆకట్టుకుంది. జబర్థస్త్ యాంకర్‌గా బాగా పాపులర్ అయిన యాంకర్ రష్మీను జబర్దస్త్ షో నుంచి తొలగిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తన మార్క్ యాంకరింగ్ తో అదరగొట్టిన యాంకర్ రష్మీకి రానురాను ప్రేక్షకాదరణ లభించడంలేదని సమాచారం. దీంతో ఆమె …
Read More »మరోసారి వెండితెర పై దుమ్మురేపనున్న ఎమ్మెల్యే రోజా..!
తెలుగు సినీ ప్రపంచంలో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రోజా. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ అప్పుడప్పుడు వెండితెరపై మెరుస్తున్నారు. ఇక బుల్లితెరపై మాత్రం జబర్దస్త్ కార్యక్రమంలో రోజా జడ్జిగా వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక అప్పుడప్పుడు వెండితెరపై హీరోయిన్‌గా కాకుండా తల్లి, అక్క ఇలా క్యారెక్టర్లను చేస్తోంది రోజా. అయితే తాజాగా మరోసారి రోజా హీరోయిన్‌గా ఆర్.నారాయణమూర్తి త్వరలో ఒక సినిమాను తీస్తున్నారని …
Read More »