ఇన్నాళ్లు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని దాదాపు 26 కేసుల్లో ఒక్క దానిలో కూడా విచారణ ఎదుర్కోకుండా..స్టేలు తెచ్చుకుని తెలివిగా తప్పించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎట్టకేలకు స్కిల్ స్కామ్‌లో అడ్డంగా దొరికి జైలు పాలయ్యారు..చంద్రబాబు అరెస్ట్ తో ఏదో తెలుగు దేశం నేతలకు, పచ్చ మీడియా కంటిమీద కునుకు లేకుండా పోయింది..3 రోజులుగా ఎవరో పెద్దాయన పోయినట్లుగా సంతాపదినాలు పాటిస్తున్నట్లుగా శోకాలు పెడుతున్నాయి పచ్చ మీడియా డబ్బాలు..చంద్రబాబు లాంటి నిప్పు నాయుడు …
Read More »