అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటనకు వచ్చే షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27న అర్ధరాత్రి 1.45 గంటలకు 180 మంది అమెరికా పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులతో కలిసి ప్రత్యేక విమానంలో ఆమె హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారని సమాచారం. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మాదాపూర్ లోని వెస్టిన్ హోటల్‌కు వెళ్లనున్న ఇవాంకా అక్కడే బస చేస్తారు. ఇవాంక బస కోసం వెస్టిన్ …
Read More »ఇవంకా పర్యటనపై సింగర్ సునీత సెటైర్లు ..
టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత ఇవంకా పర్యటనపై సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు .ఆమె తన అధికారక సోషల్ మీడియా ఖాతాలో రాయదుర్గం-ఖాజాగూడ రోడ్డు గుండా ఇవాంకా రావడం లేదేమో? వస్తే బాగుండును అని ఒక పోస్ట్ చేశారు . ఇవాంకా ఆ రూట్లో ప్రయాణించినట్లయితే అవి కూడా బాగుపడతాయనే ఉద్దేశంతో సునీత అలా కామెంట్ చేశారట. ఈ క్రమంలో సునీత పోస్టింగ్‌కు పలువురు మద్దతు తెలుపుతున్నారు. ఇవాంకా ట్రంప్ …
Read More »ఇవంకా ట్రంప్ కోసం పలు రకాల ప్రత్యేక వంటకాలు ..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనయురాలు అయిన ఇవంకా మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ను వస్తున్నారు .హైదరాబాద్ మహానగరం వేదికగా జరగనున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సదస్సులో అమెరికా దేశం తరపున ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు .ఆమె భద్రతకోసం నగరంలో కట్టుదిడ్డమైన చర్యలు తీసుకుంటున్నారు . ఈ సదస్సులో ఇవంకా తోపాటుగా పలు దేశాల ప్రముఖులు కూడా హాజరవుతుండంతో సర్కారు పలు చర్యలను తీసుకుంటుంది …
Read More »ట్రంప్ కూతురు ఇవాంకా.. సన్నిలియోన్ ఒకటేనా..?
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటర్లు విదేశాలను తాకింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పై ద వర్మ కామెంట్లు చేశారు. త్వరలో ఇవాంకా జీఈఎస్ (గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్స్ సమిట్) నిమిత్తం హైదరాబాద్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వర్మ ఆమెపై ఫేస్‌బుక్‌లో కామెంట్స్‌చేస్తూ.. ఆమెను బాలీవుడ్ నటి సన్నీలియోనీతో పోల్చారు. నాకు రాజకీయాలపై ఎలాంటి జ్ఞానం, అవగాహన లేదు. ఇవాంకా హైదరాబాద్‌లో ఎందుకు …
Read More »