ఒకవైపు రాష్ట్రానికి రావాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టు ఉసురు తీసి మరోవైపు ఉత్తరాల పేరుతో బీజేపీ డ్రామాలకు పాల్పడుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీఐఆర్ గురించి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఒక అబద్దాల జాతర అన్నారు. సిగ్గులేకుండా అసత్యాలను, అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ నైజం మరోసారి బండి సంజయ్ లేఖ ద్వారా బయటపడిందని …
Read More »బండి సంజయ్ రాసిన లేఖ ఒక అబద్ధాల జాతర
ఐటీఐఆర్ గురించి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లేఖ ఒక అబద్దాల జాతర అని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి శ్రీ కేటీఆర్ అన్నారు. సిగ్గులేకుండా అసత్యాలను, అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ నైజం మరోసారి బండి సంజయ్ లేఖ ద్వారా బయటపడిందని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ అభివృద్ధిని పణంగా పెట్టి ఐటిఐఆర్ ని రద్దు …
Read More »కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు మంత్రి కేటీఆర్ లేఖ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు ఐటీఐఆర్ లేదా దానికి సమానమైన హోదా కల్పించాలని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ‘గత ఆరేళ్లుగా హైదరాబాద్ అద్భుతమైన ప్రగతి సాధిస్తోంది. ఐటీ రంగంలో అద్భుత ప్రగతి సాధిస్తున్న హైదరాబాద్ లాంటి నగరాలకు ప్రత్యేక పాలసీ ద్వారా కేంద్రం ప్రోత్సాహం ఇవ్వాలి. భారతదేశ ఆర్థిక ఇంజినీర్ గా హైదరాబాద్ లాంటి నగరాలు మారుతున్నాయి’ అని కేటీఆర్ …
Read More »కేంద్రం ఐటీఐఆర్‌ను రద్దు చేయకపోయుంటే-మంత్రి కేటీఆర్
ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ దూసుకుపోతున్నది. జాతీయ సగటును మించి వృద్ధిని నమోదు చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు ఏడు శాతం పెరిగి రూ.1.4 లక్షల కోట్లకు చేరవచ్చని నాస్కాం అంచనా వేసింది. మరోవైపు జాతీయ వృద్ధిరేటు సగటు 1.9 శాతం ఉండవచ్చని తెలిపింది. దీనిపై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఐటీరంగంలో తెలంగాణ అద్భుతమైన వృద్ధిని సాధిస్తుందన్నారు. 2013-14లో రూ.57 …
Read More »