తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేనప్పుడు హీరోయిన్లు ఎంచుకునే మార్గం ఐటెం సాంగ్స్..స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మొదలు తమన్నా వరకు అందరూ ఐటెం సాంగ్స్ లో ఆడిపాడినవారే.. తాజాగా ఇటీవల అక్కినేని కుటుంబం నుండి దూరమై…అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ఐటెం సాంగ్స్ లో నటించిన చిత్రం పుష్ప..ఈ చిత్రంలోని ఊ అంటవా మావ ఊఊ అంటవా అనే పాట సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఈ …
Read More »ఐటెం సాంగ్ లో హాట్ హాట్ గా రెచ్చిపోయిన అనసూయ-వీడియో
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో.. బన్నీ వాసు నిర్మాతగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఎనర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. ఈ చిత్రంలో యాంకర్ అనసూయ ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఐటమ్ సాంగ్‌కి సంబంధించిన ప్రోమోని చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘పైన పటారం లోన లొటారం’ అంటూ …
Read More »అనసూయ సంచలన నిర్ణయం
ఒకవైపు యాంకర్ గా రాణిస్తూనే అప్పుడప్పుడూ సినిమాల్లో తతుక్కుమంటున్న అనసూయ భరద్వాజ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్పెషల్ సాంగ్స్ లో నటించొద్దని నిర్ణయం తీసుకుంది. ఇటీవల కార్తికేయ ‘చావు కబురు చల్లగా’లో ఈమె స్పెషల్ సాంగ్ లో కన్పించింది. తన స్నేహితుడు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయడంతో అందులో నటించానని.. ఇకపై నటనకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలు చేస్తానని ఆమె చెప్పింది.
Read More »సినిమాలో పాత్ర కన్నా ఐటమ్ సాంగ్స్ కే సపోర్ట్..ఎందుకో మరి ?
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ల హవా బాగానే నడుస్తుంది. ఎక్కడా తగ్గకుండా హీరోలకు సైతం పోటీ ఇస్తూ తమ పాత్రలో నటిస్తున్నారు హీరోయిన్లు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఒకప్పుడు టాప్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్న వారు ఇప్పుడు సినిమా ఛాన్స్ వచ్చినా అంతగా ఆసక్తి చుపడంలేదట. ఎందుకంటే దీనికి ముఖ్య కారణం రెమ్యునరేషన్. ఈ రెమ్యునరేషన్ విషయంలో వీరు చాలా జాగ్రతగా వ్యవహరిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే …
Read More »