ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అక్కినేని వారసుడు.. యువహీరో అక్కినేని అఖిల్, సాక్షి వైద్య జోడీగా నటిస్తున్న ఏజెంట్ మూవీలో ఊర్వశి రౌతేలా ఓ స్పెషల్ సాంగ్ చేస్తోందని సమాచారం. ఊరమాస్ స్టెప్పులతో ఈ పాట ఓ రేంజ్లో ఉంటుందట. యాక్షన్ స్పై థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 28న రిలీజ్ కానుంది. కాగా, ఇటీవల వాల్తేరు వీరయ్యలో ‘బాస్ పార్టీ’ సాంగ్ ఊర్వశి చిందేసిన …
Read More »మరో ఐటెం సాంగ్ లో సమంత
సుకుమార్ దర్శకత్వంలో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా అనసూయ,రావు రమేష్,సునీల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా వరల్డ్ వైడ్ గా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం పుష్ప. ఈ సినిమాలో ‘ఊ అంటావా మామా..’ అంటూ తన అందాలతో దేశాన్నంతా అలరించిన స్టార్ హాటేస్ట్ హీరోయిన్ సమంత. అయితే సమంత మరో ఐటెం సాంగ్ చేయనున్నట్లు ఫిల్మ్ నగర్లో …
Read More »మళ్లీ ఐటెం సాంగ్ లో పూజా హెగ్డే
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్,సమంత హీరోహీరోయిన్లుగా నటించిగా విడుదలై ఘన విజయం సాధించిన రంగస్థలం సినిమాలో “జిగేల్ రాణి” అనే ఐటెం సాంగ్ తో యావత్తు కుర్రకారు గుండెలు కొల్లగొట్టిన పూజా హెగ్దే ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ముందుకు దూసుకెళ్తుంది. అయితే అటు హీరోయిన్ గా చేస్తూనే ఐటెం సాంగ్లకూ ఓకే చెప్తోంది. తాజాగా ఎఫ్-3 సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సందిగా ఆమె ఒప్పుకున్నట్లు …
Read More »తగ్గేదేలే అంటున్న సమంత
అక్కినేని నాగచైతన్య నుండి విడిపోయినాక సమంత రెచ్చిపోతుంది. తనను ఎవడు ఆపేదంటూ ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది ఈ హాట్ బ్యూటీ.. ఈ అందాల రాక్షసి ఐటెం సాంగ్ లో నటించి మెప్పించిన పాట ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ . అల్లు అర్జున్ హీరోగా.. అందాల రాక్షసి.. నేషనల్ క్రష్ రష్మికా మంధాన హీరోయిన్ గా.. అనసూయ,సునీల్ ,రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలో సుకుమార్ …
Read More »పుష్ప-2 ఐటెం సాంగ్ లో బాలీవుడ్ సెక్సీ బాంబ్
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మూవీ బాహుబలి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా.. విలక్షణ నటుడు దగ్గుబాటి రానా ,అందాల రాక్షసి అనుష్క శెట్టి,తమన్నా భాతియా ,సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. ఆ తర్వాత అంత స్థాయిలో హిట్ అయిన తాజా చిత్రం …
Read More »చిరుతో అందుకే ఒప్పుకున్న -రెజీనా
తెలుగు సినిమా ఇండస్ట్రీలో బక్కపలచు భామ రెజీనా కాసెండ్రా చాలా ప్రత్యేకం. చిన్న సినిమాతో ఎంట్రీచ్చిన ఈ ముద్దుగుమ్మ దాదాపు మీడియమ్ రేంజ్ హీరోలందరి సరసన కథానాయికగా నటించి మెప్పించిన కానీ స్టార్ హీరోల పక్కన అంతగా అవకాశాలు రాలేదు. ఆకట్టుకొనే అభినయంతో పాటు ఆకర్షించే అందం కూడా తోడవడంతో .. ఆమెకి అవకాశాలకి ఎలాంటి లోటు లేదు.. అయినప్పటికీ తన ప్రయత్నాలు తాను చేస్తోంది. ప్రస్తుతం రెజీనా కిట్టీలో …
Read More »నక్క తోక తొక్కిన ప్రియా ప్రకాశ్ వారియర్
యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ నక్క తోక తొక్కింది. ఏకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ స్టార్ హీరో .రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ మూవీలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ . పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లైగర్’ సినిమాలో ప్రకాష్ వారియర్ ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం …
Read More »రవితేజ సరసన హాట్ బ్యూటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో ..మాస్ మహరాజు రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ లో ఐటం సాంగ్ పూర్తి చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. బాలీవుడ్లో శృంగార తారగా పేరున్న అన్వేషి జైన్, హీరో రవితేజ మీద రూపొందించిన ప్రత్యేక గీతం అద్భుతంగా వచ్చినట్లు పేర్కొంది. హిందీలో అడల్ట్ సిరీస్ లో గా పేరున్న గంధీబాత్లో అన్వేషి నటించి హాట్ బ్యూటీగా …
Read More »సమంత బాటలో రెజీనా
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేనప్పుడు హీరోయిన్లు ఎంచుకునే మార్గం ఐటెం సాంగ్స్..స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మొదలు తమన్నా వరకు అందరూ ఐటెం సాంగ్స్ లో ఆడిపాడినవారే.. తాజాగా ఇటీవల అక్కినేని కుటుంబం నుండి దూరమై…అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ఐటెం సాంగ్స్ లో నటించిన చిత్రం పుష్ప..ఈ చిత్రంలోని ఊ అంటవా మావ ఊఊ అంటవా అనే పాట సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఈ …
Read More »స్పెషల్ సాంగ్ లో మిల్క్ బ్యూటీ తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి స్పెషల్ సాంగ్లో స్టెప్పులేయనున్నారని టాక్ వినిపిస్తోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘గని’లో ఆమె ఆడిపాడనుందట. బాక్సింగ్ నేపథ్యంలో ఉండే ఈ చిత్రంలో ఓ మాసీ సాంగ్ను తమన్నాతో చిత్రీకరించనున్నారట. ఇప్పటికే ‘అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్, జై లవకుశ, KGF-1, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్ లో ఆమె అదరగొట్టింది.
Read More »