ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 సంవత్సరంను “నర్సింగ్ ఇయర్” గా ప్రకటించింన సందర్భంగా రవీంద్రభారతిలో జరగబోయే కార్యక్రమమునకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారిని కలసి నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆహ్వానించడం జరిగింది.అమెరికా, ఇంగ్లండ్ యూరప్ వంటి దేశాల ప్రభుత్వాలు అధికారికంగా నర్సింగ్ ఇయర్ ను జరుపుకోబోతున్నాయి. అందులో భాగంగా భారత్ దేశంలో నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా …
Read More »తెలంగాణలో చిన్నారుల్లో ఐరన్ లోపం తక్కువ
తెలంగాణ రాష్ట్రంలో ఐరన్ లోపంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య దేశ సగటు కంటే తక్కువగా ఉంది. దేశంలోని మిగతా రాష్ట్రాల సగటు చాలా ఎక్కువగా ఉంది. తెలంగాణేర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు మాతా శిశు సంక్షేమం కోసం పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి విధితమే. అందులో భాగంగా కేసీఆర్ కిట్లు,సర్కారు దవఖానాల్లో కార్పోరేట్ తరహా వైద్య వసతులు కల్పన తదితర కారణాలతో రాష్ట్రంలో …
Read More »జమ్మికుంట పట్టణంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి
తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట పట్టణంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.అనంతరం మాట్లాడుతూ మంత్రి ఈటల రాజేందర్ కూలిపోయే బంగ్లాలు ఇరుకు .ఇరుకు ఆసుపత్రులుగా ఉండే అలాంటి సందర్భాలలో నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత …
Read More »తెలంగాణలో “281”కి చేరిన బీసీ గురుకులాల సంఖ్య..
తెలంగాణ రాష్ట్రం లో సోమవారం గురుకుల పాఠశాలల ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా బీసీ విద్యార్థుల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాలయాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇందులో బాలురకు 63, బాలికలకు 56 గురుకులాలను కేటాయించారు. See Also : తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!! మంత్రులు, ఎమ్మెల్యేలు, జె డ్పీ చైర్‌పర్సన్లు, ఇతర …
Read More »