మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల వివాహ బంధం మంగళవారం (జూన్ 14) నాటికి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వీరు ఇటలీలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ జంట అక్కడ తీసుకున్న ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకోగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఇందులో చెర్రీ సరసన కియారా అద్వానీ నటిస్తోంది.
Read More »కరోనా అప్డేట్స్..20వేలకు చేరిన మరణాల సంఖ్య..అక్కడే ఎక్కువగా !
కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. నాలుగున్నర లక్షల మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ ప్రకటిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 బిలియన్ల మంది ఇంటికే పరిమితమయ్యారు. చైనాలోని 3500 మందికి పైగా మృతి చెందగా.. స్పెయిన్, ఇటలీలో …
Read More »బ్రేకింగ్..కరోనా ఎఫెక్ట్ తో ఒక్కరోజులో 475 చావులు !
కరోనా వైరస్ కారణంగా బుధవారం ఇటలీలో ఏకంగా 475 కొత్త మరణాలు నమోదు అయ్యాయి. ఒక్క రోజులో ఎక్కువ మరణాలు నమోదు చేసిన దేశం ఇటలీనే. దాంతో ఇటలీలో మొత్తం మరణాల సంఖ్య 2978 కు చేరుకుంది. ప్రస్తుతం ఇక్కడ వైరస్ సోకినవారి సంఖ్య 35,713 కు చేరుకుంది. మరోపక్క ఆదివారం 368 మంది మరణించడంతో ఇటలీలో రెండవ అత్యధిక మరణాలుగా నమోదు అయ్యింది. 6 కోట్ల జనాభా ఉన్న …
Read More »ప్రపంచమంతా కరోనా కరాళ నృత్యం చేస్తుంటే….నీ వూపుడేందీ ప్రభాస్..!
కరోనా వైరస్‌తో ప్రపంచమంతా చావు భయంతో వణికిపోతుంటే..మన బాహుబలి మాత్రం షూటింగ్ కోసం యూరప్ వెళుతున్నాడు. ఎంత బాహుబలి అయితే మాత్రం మరీ ఇంత వైపరిత్యమా..విదేశాలకు వెళ్లవద్దని ప్రభుత్వం చెబుతుంటే..ప్రభాస్ మాత్రం షూటింగ్ కోసమని జార్జియా వెళ్లాడు. దీంతో ఫ్యాన్స్ ప్రభాస్‌కు ఏమైనా పిచ్చిపట్టిందా..ఏంటీ మతిలేని పని అంటూ సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఇక ప్రభాస్‌తో పాటు..హీరోయిన్ పూజా హెగ్డే కూడా జార్జియాకు వెళ్లింది..ఈ అమ్మడు అయితే ఏకంగా …
Read More »కరోనా అప్డేట్స్..ఇండియాలో 42కు చేరుకున్న కరోనా కేసులు !
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా రోజురోజికి మరింత భయానికి గురిచేస్తుంది. నెమ్మదిగా ప్రారంభం అయిన ఈ వైరస్ ఇప్పుడు చాలా వేగంగా పయనిస్తుంది. ఎందుకంటే ఇటలీలో ఇప్పటివరకు 133 నమోదు కాగా ఒక్క ఆదివారం నాడు 366 కు పెరుగుపోయింది. మొత్తం మీద నిన్న 1492 నుంచి 7375 కు పెరుగుపోయింది. ఇక ఇండియా పరంగా చూసుకుంటే 42కు పెరిగాయి. ఇందులో ఢిల్లీ, జమ్ముకాశ్మీర్ మరియు ఉత్తరప్రదేశ్ లో ఒక్కో కేసు …
Read More »కరోనా ఎఫెక్ట్..వింతగా మారిన ఫుట్‌బాల్ మ్యాచ్!
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఈ వైరస్ సోకకుండా నియంత్రించడానికి ముందు జాగ్రత్త చర్యలు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. తమ దేశ ప్రజలను భహిరంగ సభల్లో పాల్గొనకుండా ఆర్డర్ పాస్ చేసారు. ఈ ఎఫెక్ట్ తో ఈ నెల 27న మిలన్ లో ఒక వింతైన ఫుట్‌బాల్ మ్యాచ్ చోటుచేసుకుంది. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఇటలీ లో 600 పైగా COVID-19 కేసులు నమోదు …
Read More »