బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఇంట్లో వరుసగా మూడు రోజుల పాటు ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. అయితే నటుడు సోనూ సూద్ సుమారు 20 కోట్ల మేర ఆదాయపన్నును ఎగవేసినట్లు ఇవాళ ఆ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సోనూ సూద్‌కు చెందిన నాన్ ప్రాఫిట్ సంస్థ ఫారిన్ కాంట్రిబ్యూషన్ చట్టాన్ని ఉల్లంఘించి సుమారు 2.1 కోట్లు సమీకరించినట్లు ఐటీశాఖ చెప్పింది. నటుడికి సంబంధించిన …
Read More »రాత్రికి రాత్రే చంద్రబాబు, నారా లోకేశ్ హైదరాబాద్‌కు.. తిరుగులేని ఆధారాలను సేకరించిన ఐటీ శాఖ
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శి కమీషన్ల బాగోతాన్ని ఆదాయ పన్ను శాఖ బట్టబయలు చేసిన నేపథ్యంలో.. చంద్రబాబు అకస్మాత్తుగా హైదరాబాద్‌కు పయనమయానట్లు వార్తలు వస్తున్నాయి. రూ. 2 వేల కోట్ల బినామీ సొమ్ము లెక్కలు బయటపడిన క్రమంలో.. గురువారమే హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఐటీ దాడుల్లో తన మాజీ పీఎస్ నుంచి అధికారులు పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకోవడంతో.. నిన్న …
Read More »టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు
టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాతదుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించింది. నారాయణ స్వగ్రామమైన కృష్ణాజిల్లా పెదగొన్నూరులోని ఆయన నివాసంలో గురువారం ఆదాయపు పన్ను శాఖాధికారులు సోదాలు జరిపారు. ఆదాయపు పన్నుశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎం శ్వేత ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఇంకా ఇంట్లో ఉన్న రెండు బీరువాలు తెరవాల్సి ఉందని, నారాయణ హైదరాబాద్‌లో ఉన్నందున గ్రామానికి చేరుకోగానే శుక్రవారం వీటిని తెరిచి సోదాలు …
Read More »కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఐటీ దాడులు..రెండు రాష్ట్రాల్లో ఒకేసారి !
కల్కి భగవాన్ ఆశ్రమాలపై తమిళనాడుకు చెందిన ఐటీ బృందం అధికారులు మూకుమ్మడిగా బుధవారం దాడులకు పూనుకున్నారు. చిత్తూరు జిల్లా వరదయ్య పాళ్యం కేంద్రంగా నడుస్తున్న కల్కి ఆశ్రమ పై నాలుగు ఐటీ బృందాలు దాడులు జరిపి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే తరహాలో తమిళనాడు నేమం కల్కి ఆశ్రమం పై కూడా ఐటీ అధికారుల బృందం బుధవారం ఉదయం దాడులు జరిపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. కల్కి అనుబంధ సంస్థలు మరో …
Read More »