చెప్పేది శ్రీరంగనీతులు..దూరేది…గుడిసెలు అన్నట్లు ఉంటుంది…మన టీడీపీ అధినేత చంద్రబాబు గారి వ్యవహారం..పొద్దున లేస్తే నేను నిప్పు…నాకంటే నిజాయితీపరుడు ఎవడూ లేడంటూ బాబుగారి బిల్డప్పులకు కొదువ ఉండదు..కానీ చేసేది అన్నీ కొడుకు పప్పుతో కలిసి తుప్పు పనులే…అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అంటే చంద్రబాబే అంటూ ప్రత్యర్థులు చెబుతుంటారు. తాజాగా టీడీపీ హయాంలో జరిగిన అక్రమ ముడుపుల వ్యవహారంలో బోగస్ కంపెనీల ద్వారా రూ.118 కోట్లు బ్లాక్ మనీ రూపంలో కొట్టేసినట్లు ఆరోపణలపై …
Read More »తమిళనాడులో ఐటీ దాడులు కలకలం
తమిళనాడులో ఐటీ శాఖ (ఆదాయపు పన్ను) దాడులు కలకలం సృష్టించాయి. ఆ రాష్ట్ర విద్యుత్, అబ్కారీ మంత్రి సెంథిల్ బాలాజీ నివాసంతోపాటు 40 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై , కరూర్ , కోయంబత్తూర్ తోపాటు వివిధ ప్రాంతాల్లోని ఆయన కార్యాలయాలు, ఆస్తులపై అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మంత్రి దగ్గరి బంధువులు, పలువురు కాంట్రాక్టర్ల ఇండ్లలో కూడా సోదాలు చేస్తున్నారు.
Read More »It Raids : మంత్రి మల్లారెడ్డి బంధువు ఇంట్లో భారీగా నగదు సీజ్..!
It Raids : తెలంగాణలో పరిస్థితులు రోజురోజుకి మరింత హీట్ ఎక్కుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఇళ్లతో పాటు వారికి సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో 50 బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి సమీప బంధవు ఇంట్లో పెద్ద మొత్తంలో …
Read More »Minister Mallareddy : మంత్రి మల్లారెడ్డి కార్యాలయాలు, విద్యాసంస్థలపై ఐటీ దాడులు..!
Minister Mallareddy : తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాతున్నాయి. ఇటీవల ముగుగోడు ఉప ఎన్నిక నేపధ్యంలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తులో దూకుడు పెంచింది. ఈ సమయంలోనే మంత్రి మల్లారెడ్డికి చెందిన కార్యాలయాలపై, విద్యాసంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి మంత్రి మల్లారెడ్డికి చెందిన విద్యా సంస్థలపై ఐటీ సోదాలు మొదలయ్యాయి. మల్లారెడ్డి కుమారుడు, అల్లుడు నివాసాల్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. …
Read More »మంత్రి సమీర్ కుమార్ మహాసేత్ ఇంట్లో ఐటీ దాడులు
బీహార్‌కు చెందిన పరిశ్రమల శాఖ మంత్రి సమీర్ కుమార్ మహాసేత్ ఇంట్లో ఇవాళ గురువారం ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీశాఖకు చెందిన సుమారు 25 మంది సభ్యులు మంత్రి ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇంటితో పాటు ఆఫీసులోనూ సోదాలు జరుగుతున్నాయి.తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
Read More »సంచలనం…రూ. 2 వేల కోట్ల స్కామ్‌లో బయటపడుతున్న దిమ్మతిరిగే నిజాలు..!
ఏపీ, తెలంగాణలో జరిపిన సోదాల్లో బయటపడిన 2 వేల కోట్ల స్కామ్‌కు సంబంధించిన దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి. ఇటీవల 400 కోట్ల ముడుపుల బాగోతంలో విచారణకు హాజరు కావాల్సిందిగా రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అహ్మద్‌పటేల్‌కు ఐటీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే అనారోగ్యం పేరుతో హాస్పిటల్‌లో చేరానని, ఇప్పుడు విచారణకు హాజరు కాలేనని అహ్మద్ పటేల్ తప్పించుకున్నాడు. కాగా మరోసారి ఐటీశాఖ …
Read More »చంద్రబాబుకు భారీ షాక్.. సన్నిహితుడి ఇంట్లో సోదాలు!
చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఆయన సన్నిహితుడు, ప్రముఖ వ్యాపార సంస్థ లింగమనేని వెంచర్స్ కార్యాలయాలపై తాజాగా ఐటీదాడులు జరిగాయి. విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోని ఎల్‌వీపీఎల్ సంస్థ కార్యాలయానికి వెళ్లిన అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కీలక పత్రాలు, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కార్యాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కలకలం రేపిన అమరావతి …
Read More »అమరావతి టు ఢిల్లీ వయా బెంగళూరు..400 కోట్ల హవాలా స్కామ్..కాంగ్రెస్ సీనియర్ నేతకు ఐటీశాఖ నోటీసులు..!
ఏపీలో ఐటీ శాఖ దాడుల్లో బయటపడిన 2 వేల కోట్ల స్కామ్ మరో మలుపు తిరిగింది. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆంధ్రా నుంచి హవాలా రూపంలో కాంగ్రెస్ పార్టీకి తరలి వచ్చిన 400 కోట్ల రూపాయలకు సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు రావాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కోశాధికారి అహ్మద్ పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో నేను శ్వాస సంబంధమైన సమస్యలతో ఫరిదాబాద్‌లోని మెట్రో ఆసుపత్రిలో …
Read More »ఇప్పుడెందుకు మాట్లాడవు చంద్రబాబూ..!
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తాజా ఐటీ రైడ్ల గురించి కిమ్మనడం లేదు. కర్నాటకలో మాజీ ముఖ్యమంత్రి బంధువు IT రైడ్స్ లో పట్టుబడినపుడు.. చంద్రబాబుకు సంబంధం లేకపోయినా కానీ ప్రెస్ మీట్ పెట్టి గంట మాట్లాడారు.. తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి బంధువులు కనిమొళి, రాజా IT రైడ్స్ లో పట్టుబడినపుడు కూడా చంద్రబాబుకు సంబంధం లేదు కానీ ప్రెస్ మీట్ పెట్టి దేశం ఏమి అవుతుంది అంటూ పావు …
Read More »సంచలనం… 2 వేల కోట్ల స్కామ్‌పై రంగంలోకి దిగిన ఈడీ… చిక్కుల్లో చంద్రబాబు..!
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిగిన ఐటీ దాడులపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఒక రాజకీయ ప్రముఖుడి పీఎస్‌పై జరిపిన సోదాల్లో 2 వేల కోట్ల అక్రమలావాదేవీల స్కామ్ బయటపడిందని, హవాలా ద్వారా విదేశాలకు నల్లడబ్బును తరలించారని, దీని వెనుక పెద్ద ఎత్తున మనీల్యాండరింగ్ వ్యవహారం దాగి వుందని ఐటీ శాఖ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ఈ ప్రెస్‌నోట్ ఆధారంగా 2 వేల కోట్ల అవినీతి స్కామ్‌లో …
Read More »