విదేశాల్లో స్థిరపడిన దేశీయ నిపుణులు,వ్యాపారవేత్తలు తిరిగి స్వదేశానికి చేరుకునే వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు అన్నారు. మహబూబ్‌నగర్‌కు తలమానికమైన ఐటీ, ఇండస్ట్రియల్ మల్టీపర్పస్ కారిడార్ లో పెట్టుబడులే లక్ష్యంగా మలేసియా, సింగపూర్ దేశాలలో పర్యటిస్తున్న ఆయనకు తెలంగాణ సింగపూర్ కల్చరల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ …
Read More »