తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ లోని దావస్ నగరంలో ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనడానికి వెళ్లనున్నారు. ఆదివారం ఉదయం మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహానగరం నుండి బయలు దేరి వెళ్లారు.నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం …
Read More »కాంగ్రెస్ ఎమ్మెల్యేలను దుమ్ము దులిపిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీ రామారావు మైనింగ్ శాఖలో అభివృద్ధిపై లెక్కలతో సహా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను దుమ్ము దులిపారు. మైనింగ్‌తో పెరిగిన ఆదాయం..వరంగల్‌లో ఇసుక స్టాక్‌యార్డ్‌ను ఏర్పాటుచేస్తాం.. రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో నూతన ఇసుక విధానం, 2015లో రాష్ట్ర ఇసుక తవ్వకం నియమావళి ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, బాల్కసుమన్, క్రాంతికిరణ్ చంటి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.. …
Read More »