కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని “చింతల్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్” ప్రథమ వార్షికోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ కూన గౌరీష్ పారిజాత గారు, మాజీ కార్పొరేటర్ & స్కూల్ చైర్మన్ కేఎం గౌరీష్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు కూన విద్యాధర్, కూన గిరిధర్, ప్రిన్సిపల్ అగస్టిన్ ఇస్తర్ …
Read More »ఐటీ పరిశ్రమ ప్రతినిధులతో మంత్రి కే తారక రామారావు సమావేశం
దేశంలో పనిచేస్తున్న ఐటి ఉద్యోగుల్లో 20% హైదరాబాదు నుంచే పనిచేస్తున్నారు. ఇది తెలంగాణకు గర్వకారణం.రాష్ట్రంలో ఐటి పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని 2014లోనే చెప్పాము. గత 8ఏళ్లుగా పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం.తొలినాళ్లలోనే ఐటి పరిశ్రమ బలోపేతానికి అవసరమైన చర్యలను తీసుకోవడం పైన దృష్టి సారించాం. అందుకే ప్రణాళిక బద్ధంగా హైదరాబాద్ లో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, శాంతి భద్రతల బలోపేతం పాటు ఇన్నోవేషన్ ఈకో …
Read More »పలు కుటుంబాలని పరామర్శించిన ఎమ్మెల్యే సండ్ర.
సత్తుపల్లి మండలం, సిద్ధారం గ్రామానికి చెందిన మోరంపుడి సుబ్బారావు,మరిడి సూర్యనారాయణ, పిన్నం సోమశేఖర్ గార్లు పలు కారణాల చేత అనారోగ్యంతో బాధపడుతుండగా వారి ఇళ్లకు వెళ్లి వారిని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. వీరితపాటు సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, మండల నాయకులూ దొడ్డ శంకరరావు, గ్రామ నాయకులూ వైస్ ప్రెసిడెంట్ కంచర్ల …
Read More »కొంపల్లి నాగార్జున డ్రీమ్ ల్యాండ్స్ లో మంచినీటి సౌకర్యాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే Kp.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నాగార్జున డ్రీమ్ ల్యాండ్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరాను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మంచినీటి సరఫరాను ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రతీ ప్రాంతంలో …
Read More »బీఆర్ఎస్ తొలి భారీ బహిరంగ సభ ముహూర్తం ఖరారు
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన సంగతి విదితమే. ఈ సందర్భంగా జాతీయ పార్టీ బీఆర్ఎస్ కార్యాలయాన్ని దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో ప్రారంభించిన సంగతి విదితమే. ఈ క్రమంలో జాతీయ పార్టీగా బీఆర్ఎస్ తొలి భారీ బహిరంగ సభ వేదికను.. తారీఖును ఖరారు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు …
Read More »ఉద్యోగాల భర్తీలోనూ తెలంగాణ రోల్ మాడల్..
భారతదేశం సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం, సర్వమతాల సమ్మేళనం. మన దేశంలో సహజ వనరులకు కొదువ లేదు. కానీ వాటిని సమర్థవంతంగా వినియోగించుకునే పాలకులే కరువు అవడం విషాదం. వనరులను ఉపయోగించి సంపద సృష్టిస్తూ, పెట్టుబడులు సాధిస్తే ఈ దేశ యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. కానీ, అలా జరగడం లేదు. తద్వారా మన యువత శక్తిసామర్థ్యాలను విదేశాలు ఉపయోగించుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం దేశంలో ఏటా 2 కోట్ల …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశవ్యాప్తంగా అందించేందుకే బిఆర్ఎస్ పార్టీ.
తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న పథకాలు దేశవ్యాప్తంగా ఆకర్షణీయంగా నిలిచాయని, దేశవ్యాప్తంగా ఈ పథకాలను ప్రజలకు అందించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారధ్యంలో బిఆర్ఎస్ పార్టీ నేలకొల్పబడిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు. సత్తుపల్లిలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేదింటి ఆడబిడ్డల పెళ్ళికానుక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకంలో మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య …
Read More »తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జంట నగరాల నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికుల సౌకర్యార్థం ఈ యేడాది 4,233 అదనపు బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ ఏ శ్రీధర్ నిన్న శనివారం తెలిపారు. ఎంజీబీఎస్‌లో సంక్రాంతి సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ రాష్ట్రంతో పాటు అంతరాష్ట్ర బస్సులలో అదనపు …
Read More »బాచుపల్లి ఫ్లైఓవర్, రోడ్డు వెడల్పు పనులను అధికారులతో పర్యవేక్షించిన ఎమ్మెల్యే కెపీ…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి వద్ద హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో చేపడుతున్న ఫ్లైఓవర్ మరియు రోడ్డు వెడల్పు పనులను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, కమిషనర్ వంశీకృష్ణ గారు, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ గారు మరియు హెచ్ఎండిఏ, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు …
Read More »కాంగ్రెస్ పై బీజేపీ ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ‘ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ తో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉందని వాళ్ల నేతలే చెబుతున్నారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు ఓ డ్రామా. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు కాంగ్రెస్ వ్యవహారం ఉంది. …
Read More »