యావత్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని, అభివృద్ధిలో సిరిసిల్ల అగ్రభాగాన ఉందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్దిలో రైతులకు జీవిత బీమా పత్రాలను మంత్రి కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.రైతు బీమా పథకం రైతు కుటుంబాలకు ధీమాగా ఉంటుందని ..సీఎం కేసీఆర్ స్వయాన రైతు కనుక రైతుబంధు, …
Read More »తెలంగాణ చేనేతల ప్రభుత్వం..మంత్రి కేటీఆర్
తెలంగాణ చేనేతల ప్రభుత్వమని ..చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చేనేత, జౌళి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని శిల్పారామం సాంప్రదాయ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ఫ్యాషన్ షో ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.అనంతరం అయన మాట్లాడుతూ..చేనేత రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ నిధులను కేటాయించిందన్నారు. Minister @KTRTRS participated in a #NationalHandloomDay …
Read More »మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు మరొక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. తమ దేశంలో పర్యటించాల్సిందిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం మంత్రి కేటీ రామారావు కి ప్రత్యేక ఆహ్వానాన్ని పంపించింది. ఈ మేరకు ఆదేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ జహెడ్ అల్ నాహ్యన్ మంత్రి కేటీ రామారావు ని కోరారు. తెలంగాణలో తన పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యాన్ని …
Read More »రియల్ హిరో సుబ్బరాజ్..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ను సినీనటుడు సుబ్బరాజ్ ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ విషయాన్నిమంత్రి కేటీఆర్ స్వయంగా ట్వీటర్ ద్వారా ట్వీట్ చేస్తూ…. ‘నిన్న రాత్రి ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో నేను ఉండగా.. సుబ్బరాజు నావైపు నడుచుకుంటూ రావడం ఆశ్చర్యంగా అనిపించింది. రాగానే ఆయన సీఎంఆర్‌ఎఫ్ కోసం ఓ చెక్‌ను కంట్రిబ్యూట్ చేశారు. చాలా కృతజ్ఞతలు బ్రదర్’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.కాగా సినీ ఇండస్ట్రీ …
Read More »గొప్ప మనస్సును చాటుకున్న మంత్రి కేటీఆర్
రాష్ట్ర ఐటీ,శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతున్న యువ పెంయింటర్ ను సర్ ప్రైజ్ చేశారు. అరుదైన వ్యాదితో సతమతం అవుతున్న షేక్ నఫీస్ తనకున్న అద్బుతమైన పెయింటింగ్ కళను మాత్రం అపకుండా చిత్రాలు గీస్తూనే ఉంది. ఒకవైపు క్షీణించిపొతున్న కండరాల బలాన్ని సైతం ఏదిరిస్తూ, కేవలం వీల్ చెయిర్ మాత్రమే పరిమితం అయినా… తన కుంచె నుంచి …
Read More »110 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్క్..మంత్రి కేటీఆర్
రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో 110 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు.ఇవాళ హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ లో సౌత్ ఇండియా బిగ్గెస్ట్ ప్లాస్టిక్ ఎక్సిబిషన్ ఐప్లెక్స్ 2018 ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..పర్యావరణానికి హాని కలగకుండా ప్లాస్టిక్ ఉత్పత్తులు చేపట్టాలని సూచించారు.ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు చేయడం వలన నిరుద్యోగులకు ఉద్యోగాలతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు …
Read More »తిరుపతి వెంకన్నను దర్శించుకున్న మంత్రి కేటీఆర్ ఫ్యామిలీ
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులు తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.. మంత్రి కేటీఆర్ భార్య శైలిమ, కొడుకు హిమన్షు, కూతురు అలేఖ్య గురువారం వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని.. మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న వీరికి.. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించారు. తిరుమల …
Read More »స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష
తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు.మంత్రి కేటీఆర్ ఇవాళ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్దరణ కార్యక్రమంలో పాల్గొన్నారు .ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..సంక్షేమ పథకాల అమలులో..అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందన్నారు. కార్మికుల కోసం కృషి చేసే నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఎవ్వరూ ప్రవేశపెట్టలేని పథకాలను ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి …
Read More »సిర్పూర్ పేపర్ మిల్లులో పాత కార్మికులందరినీ కొనసాగించాలి..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి సిర్పూర్ పేపర్ మిల్లు పున: ప్రారంభోత్సవ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..సిర్పూర్ పేపర్ మిల్లు తిరిగి ప్రారంభమైతే ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు.ఈ మిల్లు రీ ఓపెన్ చేయడానికి ఎమ్మెల్యే కోనేరు కొనప్ప తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారని చెప్పారు.ఓ వైపు మూత పడిన …
Read More »దేశంలోనే తొలిసారి..మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు.హైదరాబాద్ లో బయోటెక్నాలజీ, బయో ఫార్మా రంగానికి ప్రత్యేకంగా బి- హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రకటించారు. బయో ఫార్మా, బయోటెక్ రంగాల్లో పరిశోధనలకు ఊతం ఇవ్వడంతోపాటు, తయారీ రంగంలోకి ప్రవేశించే కంపెనీలకు బి- హబ్ ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో బి- హబ్ ఏర్పాటు పైన మంత్రి, …
Read More »