ఈనెల 28వతేదీన హైదారాబాద్ మెట్రో రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో నాగోల్ మెట్రో రైల్వే స్టేషన్ను మంత్రులు కే. తారకరామారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహేందర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు శనివారం ఉదయం సందర్శించారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి మెట్టుగూడా వరకు 8 కి.మీ. మార్గంలో రైలులో ప్రయాణించడంతోపాటు.. మెట్రో స్టేషన్లు, రైలు పనితీరును తెలుసుకున్నారు. ఈ సందర్బంగా నాగోల్ నుంచి …
Read More »నగరంలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన…సిటీ సెంట్రల్ లైబ్రరీకి రూ.5 కోట్లు
జీహెచ్ఎంసీలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి బయలుదేరిన మంత్రి కేటీ రామారావు ఈ సందర్భంగా నగరంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. సహచర మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు, మేయర్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ముషీరాబాద్, నారాయణగూడలోని పలు ప్రాంతాలను సందర్శించిన మంత్రి బృందం ఈ సందర్భంగా పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బన్సీలాలపేటలోజీహెచ్ఎంసీ నిర్మించిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ను మంత్రి …
Read More »కాంగ్రెస్ కార్యకర్తను.. ఎకిపారేసిన మంత్రి కేటీఆర్..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్ అభివృద్ధిపై ఐటీ ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కార్యకర్తకు మధ్య సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా వాడీవేడి చర్చ జరిగింది.నగరంలోని కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్‌కు సంబంధించి 2011, 2016 సంవత్సరాల్లో గూగుల్ మ్యాప్స్ నుంచి తీసిన రెండు ఫోటోలను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నగరపౌరులకు ఆరోగ్యానికి అండగా నిలుస్తున్న …
Read More »కేసీఆర్ నిర్ణయంతో చరిత్ర సృష్టించనున్న హైదరాబాద్ మెట్రో ..!
దేశంలోని మెట్రోరైలు ప్రాజెక్టుల రికార్డులన్నీ చెరిపేస్తూ.. హైదరాబాద్ మెట్రోరైలు సరికొత్త చరిత్రను సృష్టించనున్నది. త్వరలో నాగోల్-మియాపూర్ మధ్య 30 కిలోమీటర్ల మేర ఆపరేషన్స్ మొదలుపెట్టి దేశంలోనే అతిపెద్ద మార్గంలో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించిన మెట్రోగా రికార్డు సొంతం చేసుకోనున్నది. ఇప్పటివరకు 13.4 కిలోమీటర్ల ప్రారంభ ఆపరేషన్స్‌తో కొచ్చి మెట్రో ఆరునెలల కిందట నెలకొల్పిన రికార్డును మన మెట్రో తుడిచిపెట్టనున్నది. నాగోల్-మెట్టుగూడ మధ్య 8 కి.మీలు, మియాపూర్-ఎస్సార్‌నగర్ మధ్య 10 కి.మీల …
Read More »