Home / Tag Archives: IT Minister KTR (page 33)

Tag Archives: IT Minister KTR

ఈ రోజు నుంచి ఈ-గవర్నెన్స్ సదస్సు..హాజరుకానున్న కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం వేదికగా మరో ప్రతిష్టాత్మక సదస్సు జరగనుంది.ఈ రోజు నుండి రెండు రోజుల పాటు హైదరాబాద్ మహానగరంలోని హెచ్ఐసీసీ లో ఈ – గవర్నెన్స్ 21వ జాతీయ సదస్సు జరగనుంది.ఈ సదస్సును కేంద్ర డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్నాయి. SEE ALSO :ప్రత్యేక హోదా కోసం..ఎంపీ మిథున్‌రెడ్డి …

Read More »

ఈ నెల 26 నుండి ఈ-గవర్నెన్స్ సదస్సు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లోని HICC వేదికగా ఈ నెల 26 నుండి 27 వరకు జరిగే ఈ-గవర్నెన్స్ సదస్సును రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ ప్రారంభించ నున్నారు.రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో దాదాపు 1000మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. SEE ALSO :ఉమెన్స్ T-20.. భారత్ దే సిరీస్ కాగా ఈ సదస్సును 8 కేటగిరిల లో … 5 ప్లీనరీ సెషన్ …

Read More »

కేటీఆర్ చ‌మ‌త్కారానికి ఫిదా అయిన కేంద్ర‌మంత్రి

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ  మంత్రి కేటీఆర్ కు   కేంద్ర మంత్రి సురేశ్‌ ప్రభు ఫిదా అయ్యారు.  హైదరాబాద్‌లో జరుగుతున్న బయో ఆసియా సదస్సులో మూడో రోజు ఆయన మంత్రి కేటీఆర్‌తో కలిసి చర్చాగోష్టిలో పాల్గొన్నారు. వైద్యరంగంలో మందుల వాడకం తప్పనిసరి అయిందని, అయితే పరిశ్రమను, ప్రజలను సమన్వయం చేయడం తప్పదని పేర్కొన్నారు. ఫార్మారంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చొరవ అభినందనీయమన్నారు. ఫార్మా రంగం అనూహ్యంగా అభివృద్ధి చెందుతోందని, …

Read More »

మంత్రి కేటీఆర్ పై మ‌హిళా పారిశ్రామిక‌వేత్త ప్ర‌శంస‌

తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప‌నితీరు ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సంస్థ‌ల మ‌న‌సును గెలుచుకుంటోంది. తాజాగా హైద‌రాబాద్ వేదిక‌గా సాగుతున్న బ‌యో ఏషియా స‌ద‌స్సునేప‌థ్యంలో అనూహ్య ప్రశంస‌లు ద‌క్కాయి. బ‌యోఏషియాలో పాల్గొన్న ప్ర‌ఖ్యాత బ‌యోకాన్ సంస్థ అధినేత‌ కిర‌ణ్ మ‌జుందార్ షా మంత్రి కేటీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. హైదరాబాద్ స్టార్ట్ అప్ ఈకో సిస్టమ్ గురించి ప్రస్తావించిన మంత్రి రానున్న కిరణ్ మజుందార్ షా హైదరాబాద్ పర్యటనలో నగరంలోని …

Read More »

బ‌యో ఏషియాలో మంత్రి కేటీఆర్ బిజీ బిజీ

ప్ర‌తిష్టాత్మ‌క బ‌యో ఏషియా స‌ద‌స్సులో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గ‌డిపారు. రెండో రోజైన శుక్ర‌వారం ప‌లు ప్ర‌పంచ‌ప్ర‌ఖ్యాత సంస్థ‌ల‌తో భేటీ అయ్యారు. జీఈ (సస్టెయినబుల్ హెల్త్ కేర్ సొల్యూషన్స్) ప్రెసిడెండ్, సియివో టెర్రీ బ్రెసెన్హమ్ తో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న  మెడ్ డివైసెస్ పార్కు గురించి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న టీవర్క్స్ లో జీఈ భాగస్వాములవుతున్నదని ఈ సందర్బంగా మంత్రి ప్రస్తావించారు. …

Read More »

తెలంగాణ‌లో పెట్టుబ‌డుల‌కు ముందుకు వ‌చ్చిన వైద్య దిగ్గ‌జం

ప్రపంచ ప్ర‌ఖ్యాత బయో ఏషియా సదస్సు రెండో రోజే అదిరింది. ఈ స‌ద్సులో భాగంగా రెండో రోజు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామరావు పలువురు ఫార్మా దిగ్గజాలతో సమావేశం అయ్యారు. నోవార్టీస్, బయోకాన్, మెర్క్, డెటాయిట్, జీఈ కంపెనీల సియివోలు, సీనియర్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. దీంతోపాటు థాయ్‌లండ్‌ వాణిజ్య ఉపమంత్రి, ఇటాలియన్ కాన్సుల్ జనరళ్లతో సమావేశం అయ్యారు. see also :సూపర్ స్టార్ రజనీ అభిమానులకు గుడ్ …

Read More »

19 వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీ..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని హెచ్ఐసిసిలో బయో ఏషియా-2018 సదస్సు ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ నెల 24 వరకు జరిగే ఈ సదస్సును రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 50కి పైగా దేశాల నుంచి 1200 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకి హాజరయ్యారు. SEE ALSO :మంత్రి కేటీఆర్‌కు నాస్కాం కాబోయే అధ్యక్షురాలి అనూహ్య‌ ప్రశంస ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఈజ్ అఫ్ …

Read More »

మంత్రి కేటీఆర్‌కు నాస్కాం కాబోయే అధ్యక్షురాలి అనూహ్య‌ ప్రశంస

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మ‌రో అనూహ్య ప్ర‌శంస ద‌క్కింది. వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్‌ సహా నాస్కాం ఇండియా లీడర్‌షిప్‌ ఫోరం సదస్సులను ఏకకాలంలో విజయవంతంగా నిర్వహించారని నాస్కాం కాబోయే అధ్యక్షురాలు దేవ్యాని ఘోష్‌ ప్రసంశించారు. మంత్రి కేటీఆర్‌ సహా ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ సారథ్యంలోని బృందం కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఈ సదస్సులు విజయవంతం అయ్యాయని ఓ ట్వీట్‌లో ఆమె ప్రశంసించారు.దీనికి మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ …

Read More »

అమరవీరుల కోసం ప్రత్యేక స్మారకం..!

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కోసం ప్రత్యేక స్మారకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ప్రాణత్యాగం చేయగా.. అమరులను స్మరించుకునే విధంగా దేశంలో ఎక్కడాలేని విధంగా స్మారకకేంద్రం నిర్మించబోతోంది. దీనికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదించారు. ఈ ఫొటోలను ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో మంత్రి కేటీఆర్  పోస్ట్‌చేశారు. To eternalise the sacrifices of hundreds of martyrs in …

Read More »

హైదరాబాద్ వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం వేదికగా మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు అంతా రెడీ అయ్యింది. ఇవాళ్టీ నుంచి మూడు రోజుల పాటు.. బయో-ఏసియా సదస్సు జరగనుంది. సాయంత్రం HICCలో సదస్సును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. సదస్సులో 50కి పైగా దేశాల నుంచి 12 వందల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. రేపటి సెషన్ లో కేంద్ర మంత్రి సురేశ్ ప్రభుతో పాటు …రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat