Home / Tag Archives: IT Minister KTR (page 31)

Tag Archives: IT Minister KTR

వరంగల్‌ను దేశానికి ఐటీ సెంటర్‌గా తయారు చేయాలి..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు . వరంగల్ చేరుకున్న మంత్రి కేటీ ఆర్ కు స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎస్.ఆర్. ఇంజనీరింగ్ కాలేజీలో ఇన్నోవేషన్ ల్యాబ్ (ఇంక్యుబేషన్ సెంటర్) ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వరంగల్‌ను దేశానికి ఐటీ సెంటర్‌గా తయారు చేయాలన్నారు . ఇంక్యుబేషన్ …

Read More »

నేడు వరంగల్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.ఈ క్రమంలో మంత్రి ఉదయం 11.30 గంటలకు వరంగల్ నగరనికిచేరుకొని..హాసన్ పర్తి మండలం అనంత సాగర్ లోని ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకొని ఐటీ ఇంక్యుబే షాన్ సెంటర్ ను ప్రారంబించి విద్యార్థులతో బేటీ కానున్నారు.మధ్యాహ్నం 12.15గంటలకు ఎస్ఆర్ కళాశాల నుండి బయలుదేరి హన్మకొండ బాలసముద్రంలోని పచ్చిమ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి 12.30గంటలకు చేరుకుంటారు.క్యాంప్ కార్యాలయ౦ …

Read More »

గుండ్లపోచంపల్లి అప్పారెల్ పార్కుకు పునర్వైభవం..కేటీఆర్

గుండ్లపోచంపల్లి అప్పారెల్ పార్కుకు పునర్వైభవం తీసుకుని వస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . ఈ రోజు పార్కులో జరిగిన సమీక్షా సమావేశంలో పార్కులోని యూనిట్ల పనితీరు, ఉపాధి కల్పన, విస్తరణకు ఉన్న అవకాశాలపైన మంత్రి, టెక్స్టైల్, టియస్ ఐఐసి అధికారులతో చర్చించారు. పార్కులో అన్ని యూనిట్లు ఖచ్చితంగా అప్పారెల్ రంగానికి చెందినవే అయిండాలని, ఈ పరిశ్రమలకు సంబంధం లేకుండా కార్యకలాపాలను నిర్వహిస్తున్న యూనిట్ల స్ధలాలను వేంటనే …

Read More »

ముందే గుర్తిస్తే ఏ వ్యాధినైనా తగ్గించుకోవచ్చు..కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో శాంతా బయోటెక్ కు చెందిన డయాబెటామిక్స్ కంపెనీని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ  ప్రారంబించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీ ఆర్ మాటాడుతూ..శాంతా బయోటెక్ ఛైర్మన్ వరప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో డయాబెటామిక్స్ కంపెనీ ప్రపంచంలోనే అరుదైన పరికరాన్ని తయారు చేస్తున్నదని మంత్రి ప్రశంసించారు.ఈ పరికరంతో ఉమ్మిని పరీక్షించి సుగర్ లెవెల్స్ తెలుసుకోవచ్చని చెప్పారు. దీనివల్ల ప్రతిసారి సూదితో రక్తం తీసి …

Read More »

విప‌క్షాలది దిక్కుతోచ‌ని స్థితి.. అందుకే విమ‌ర్శ‌లు ..కేటీఆర్

 అధికార టీఆర్ఎస్ పార్టీపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేయ‌డంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. విప‌క్షాల‌కు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉండ‌టం వ‌ల్లే ఇలాంటి విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అన్నారు. స‌చివాల‌యంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఇన్ని రోజులు ముఖ్యమంత్రి జిల్లాలు తిరగడం లేదన్నారు ఇపుడు సీఎం జిల్లాల పర్యటనలు చేస్తోంటే ఏం చేయాలో విపక్షాలకు అర్థం కావడం లేదు అంటూ ఎద్దేవా చేశారు. విప‌క్షాలు  ఎన్నికల వాతావరణంలోకి వెళ్లాయ‌ని తాము …

Read More »

మంత్రి కేటీఆర్ విన‌తికి కేంద్రం ఓకే..!

రైత‌న్న‌ల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన కృషి ఫ‌లించింది. రాష్ట్రంలోని రైతుల శ్రేయస్సు కొరకు ప్రత్యేకంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్ని కొద్దికాలం క్రితం మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకు రాసిన లేఖకు ప్రతిస్పందన వచ్చింది. స్పైసెస్ బోర్డు కార్యాలయంలో తెలంగాణ కొరకు ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. …

Read More »

ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్..!

తెలంగాణ రాష్ట్రానికి ఫాదర్ ఆఫ్ తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే..ఫ్యూచర్ అఫ్ తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అని తెలంగాణ ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు అన్నారు.ఇవాళ అయన హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్లో తెలంగాణ హస్తకళల సంస్థ చైర్మన్ బొల్లం సంపత్ మరియు హైదరాబాద్ మహిళా,శిశు సంక్షేమ శాఖ రీజనల్ ఆర్గనైజర్ సుశీలా రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడారు..ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. …

Read More »

మంత్రి కేటీఆర్ అన్నదాంట్లో తప్పు లేదు..

కాంగ్రెస్ పార్టీ నేతలు నాశనం చేసిన తెలంగాణను ప్రజలు ఊహించని దానికంటే ఎక్కువగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు . మంత్రి కేటీఆర్‌పై జానారెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలపై మంత్రి ఇవాళ మీడియా ద్వారా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను బూతులు తిడుతున్న కాంగ్రెస్ నేతలు.. సంస్కారం గురించి మాట్లాడడమేంటని ప్రశ్నించారు . …

Read More »

హ్యాట్సాఫ్ మహేష్..!

తెలంగాణ పోలిస్ వ్యవస్థకు దేశనలుమూలల నుండి ప్రశంసలు లభిస్తున్న సంగతి తెలిసిందే..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలిస్ వ్యవస్థ అద్బుతంగా పనిచేస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. గతంలో సైబరాబాద్ పోలీస్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న మహేశ్ హైదరాబాద్ నగరంలో బైక్ పై వెళ్ళుతున్నఓ కుటుంబం యాక్సిడెంట్ కు గురైంది.. పోలీస్ అన్న ఫీలింగ్ పక్కనబెట్టి ఓ మానతావాదిగా స్పందించారు. పిల్లోడిని ఎత్తుకుని ఆస్పత్రికి పరిగెత్తి తన మానవత్వాన్ని చాటుకున్నారు.తాజాగా హైదరాబాద్ …

Read More »

హైదరాబాద్‌కు వ‌చ్చినందుకు మ‌రో అమెరిక‌న్ ఫిదా

హైద‌రాబాద్‌లో ప్ర‌తిష్టాత్మ‌క కంపెనీ త‌న కార్యక‌లాపాల‌ను ప్రారంభించ‌డం ప‌ట్ల అమెరికా రాయబారి కెన్నెత్‌ జెస్టర్ సంతోషం వ్య‌క్తం చేశారు. టాటా, బోయింగ్‌ సంస్థల ఫెసిలిటీ సెంటర్‌ ప్రారంభోత్సవానికి హాజరవడం సంతోషాన్ని కలిగించిందని భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్‌జెస్టర్‌ సంతోషం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమం అమెరికా, భారత్‌ల మధ్య బలపడనున్న బంధానికి నిదర్శనమని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. see also :హోళీ రోజు ..ఎయిర్ టెల్ బిగ్ ఆఫర్..! జెస్టర్‌ ట్వీట్‌కు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat