2017-18 సంవత్సరంలో 10.4 శాతం తెలంగాణ పారిశ్రామిక వృద్ధి రేటు పెరిగిందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ మహానగరంలోని పార్క్ హోటల్‌లో 2017 – 18 తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య వార్షిక నివేదికను సోమవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. IT & Industries Minister @KTRTRS addressing the gathering at the release of Industries Dept Annual …
Read More »రైతు బంధుతో రైతుల జీవితాలు మారాయి..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు సిరిసిల్ల లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ముందుగా మంత్రి కేటీఆర్ గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ..ఎన్నో మైలురాళ్ళను అధిగామించామన్నారు. Minister @KTRTRS speaking at the Telangana …
Read More »మహేష్ కు మంత్రి కేటీఆర్ ఫన్నీ ట్వీట్..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ.పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ ఒకవైపు అధికార కార్యక్రమాల్లో ఎంత బిజీగా ఉన్నా..సామజిక మాధ్యమాల్లో మాత్రం చాలా ఆక్టివ్ గా ఉంటారు.అందుకు తాజా ఉదాహరణే నిదర్శనం..సూపర్ స్టార్ మహేష్ బాబు మంత్రి కేటీఆర్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఇటీవల మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా చూసి ఆ తరువాత ఆ సినిమా దర్శకుడు కొరటాలలతో కలిసి ఓ మీడియా …
Read More »హరితహారం విజయవంతం కావాలి..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో హారిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వర్షకాలం సమీపిస్తుండడంతో పట్టణాల్లో హారిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరం అయిన చర్యలపైన మంత్రి ఈ రోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అటవీ శాఖాధికారులు, పురపాలక శాఖ ముఖ్యాధికారులు ఈ సమావేశానికి హజరయ్యారు. జూలై రెండవ వారంలో పెద్దఏత్తున హారిత హారం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు …
Read More »హైదరాబాద్లో 826 ప్రాంతాల్లో లేటెస్ట్ టెక్నాలజీతో బస్ షెల్టర్లు..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో అధునాతన బస్ షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . మహానగరంలోని 826 ప్రాంతాల్లో లేటెస్ట్ టెక్నాలజీతో మంచి బస్ షెల్టర్లు కడుతున్నామని చెప్పారు. అందులో భాగంగా సోమాజిగూడ, కూకట్ పల్లిలో బస్ షెల్టర్లు, ఏటీఎం మిషిన్, క్యాంటీన్, మోడ్రన్ టాయిలెట్ ను మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.ప్రజలకు మెరుగైన …
Read More »పెద్దపల్లిలో దూసుకుపోతున్న నల్ల మనోహర్ రెడ్డి..!!
జన్మనిచ్చిన కన్న తల్లినే మరిచిపోతున్న ఈ రోజుల్లో..పుట్టి , పెరిగి విద్యాబుద్దులు నేర్చుకొని ఒక స్థాయికి ఎదిగి తన జన్మభూమిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే దృడ సంకల్పంతో తను పుట్టిన ఉరిని దత్తత తీసుకున్న రియల్ శ్రీమంతుడు తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ యువనేత ,జూలపల్లి సింగిల్ విండో చైర్మన్ నల్లా మనోహర్ రెడ్డి.ఈయన స్వస్థలం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కోనరావుపేట గ్రామం.యూకేలో చాలా కాలం …
Read More »హైదరాబాదీలకు మంత్రి కేటీఆర్ తీపి కబురు..!!
తెలంగాణ రాష్ట్ర రాజధానిలోని హైదరాబాదీలకు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీపికబురు చెప్పారు . పెద్ద ఎత్తున జరుగుతున్న ఇళ్ల నిర్మాణ ప్రక్రియను మంత్రి కేటీఆర్ మరింత వేగవంతం చేశారు. వచ్చే జూన్ నాటికి నగరంలో డబుల్ బెడ్ రూం లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి కానున్నట్లు తెలిపారు. ఈరోజు బేగంపేటలోని మెట్రో రైల్ భవనంలో జరిగిన సమీక్షా సమావేశంలో నగర మేయర్, కమీషనర్, ఇతర ఉన్నతాధికారులతో నగరంలో …
Read More »నల్లగొండ జిల్లాకు మంత్రి కేటీఆర్ మరో శుభవార్త .!!
నల్లగొండ జిల్లాకు మంత్రి కేటీఆర్ మరో శుభవార్త చెప్పారు. నల్లగొండ జిల్లా పరిధిలోని హుజూర్ నగర్ మున్సిపాలిటీ పైన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ , విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిలు ఈరోజు సమీక్షా సమావేశాన్ని బేగంపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఉన్న పలు సమస్యలను, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశానికి హాజరైన పలువురు కౌన్సిలర్లు, అధికారులు మరియు స్థానిక మంత్రి, ఎంపీల …
Read More »కాంగ్రెస్ పార్టీ పై మంత్రి కేటీఆర్ అదిరిపోయే పంచ్
రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈ రోజు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ వీరందరికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా విషయంలో కాంగ్రెస్ పార్టీకి అడుగో.. బొడుగో ఆశ ఉందని ఎద్దేవా చేశారు. ఇక్కడ నల్గొండ ప్రజలు ఒక విషయం అర్థం చేసుకోవాలని మంత్రి అన్నారు. కూట్లో రాయి తీయలేనోడు …
Read More »మంత్రి కేటీఆర్ స్పందనతో బామ్మ ఫిదా..!!
మంత్రి కేటీఆర్ పనితీరు ఎలా ఉంటుందో తెలియజెప్పేందుకు ఇదో ఉదాహరణ. మాట ఇస్తే..అందుకు తగిన రీతిలో ఎంతగా శ్రమిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా మంత్రి కేటీఆర్ చేసిన ఓ పనికి 86 ఏళ్ల బామ్మ ఫిదా అయింది. నిన్న జరిగిన మన నగరం కార్యక్రమంలో పాల్గొని మంత్రి కేటీ రామారావు దృష్టికి తన సమస్యను తీసుకొచ్చిన 86 ఏళ్ల శేషానవరత్నంకు 24 గంటల్లోనే పరిష్కారం లభించింది. నిన్న కూకట్ పల్లిలో …
Read More »