దేశ ఐటీ రంగంలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ.. గత ఆర్థిక సంవత్సరంలో జాతీయ వృద్ధిరేటు కంటే రెట్టింపు వృద్ధిని నమోదు చేసింది. 2019-20లో రూ.1.28 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఐటీ ఎగుమతులు.. 2020-21లో రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయి. రాష్ట్ర ఐటీ రంగం కొత్తగా 46,489 ఉద్యోగాలను సృష్టించింది. హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఫార్చ్యూన్-500 కంపెనీల జాబితాలో ఉన్న 20కి …
Read More »తెలంగాణలో మరో కంపెనీ భారీ పెట్టుబడి
తెలంగాణ రాష్ర్టానికి మరో భారీ పెట్టుబడి ఖాయమైంది. జర్మనీకి చెందిన వాహన పనిముట్ల తయారీ సంస్థ లైట్‌ఆటో జీఎంబీహెచ్ రాష్ట్రంలో 180 నుంచి 200 మిలియన్ యూరోల (దాదాపు రూ.1,500 కోట్ల) పెట్టుబడులు పెట్టేందుకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. జహీరాబాద్‌లో వంద ఎకరాల స్థలంలో నెలకొల్పనున్న ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 9వేల మందికి, పరోక్షంగా 18వేల మందికి ఉపాధి లభించనున్నది. హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణాలో …
Read More »ఏడేండ్లలో పెట్టుబడులు 21,507 కోట్లు
పరిశ్రమల ఏర్పాటుకు వెనువెంటనే అనుమతులిచ్చేందుకు తీసుకొచ్చిన టీఎస్ ఐ-పాస్.. కరెంటు కోత అన్న పదమే వినపడకుండా పరిశ్రమలకూ 24 గంటలు సరఫరా.. ఇలా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పారిశ్రామికరంగానికి నవశకం మొదలైంది. రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాకు ఇండస్ట్రియల్ పార్కులు, హార్డ్‌వేర్ పార్కులు, ఐటీ టవర్లు, మెగా ఉత్పత్తి పరిశ్రమలు తరలివచ్చాయి. దేశంలోనే ప్రముఖ పరిశ్రమలు వెల్‌స్పన్, క్రోనస్, టాటా, విజయ్‌నేహా, …
Read More »