చెప్పేది శ్రీరంగనీతులు..దూరేది…గుడిసెలు అన్నట్లు ఉంటుంది…మన టీడీపీ అధినేత చంద్రబాబు గారి వ్యవహారం..పొద్దున లేస్తే నేను నిప్పు…నాకంటే నిజాయితీపరుడు ఎవడూ లేడంటూ బాబుగారి బిల్డప్పులకు కొదువ ఉండదు..కానీ చేసేది అన్నీ కొడుకు పప్పుతో కలిసి తుప్పు పనులే…అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అంటే చంద్రబాబే అంటూ ప్రత్యర్థులు చెబుతుంటారు. తాజాగా టీడీపీ హయాంలో జరిగిన అక్రమ ముడుపుల వ్యవహారంలో బోగస్ కంపెనీల ద్వారా రూ.118 కోట్లు బ్లాక్ మనీ రూపంలో కొట్టేసినట్లు ఆరోపణలపై …
Read More »సంచలనం…రూ. 2 వేల కోట్ల స్కామ్‌లో బయటపడుతున్న దిమ్మతిరిగే నిజాలు..!
ఏపీ, తెలంగాణలో జరిపిన సోదాల్లో బయటపడిన 2 వేల కోట్ల స్కామ్‌కు సంబంధించిన దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి. ఇటీవల 400 కోట్ల ముడుపుల బాగోతంలో విచారణకు హాజరు కావాల్సిందిగా రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అహ్మద్‌పటేల్‌కు ఐటీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే అనారోగ్యం పేరుతో హాస్పిటల్‌లో చేరానని, ఇప్పుడు విచారణకు హాజరు కాలేనని అహ్మద్ పటేల్ తప్పించుకున్నాడు. కాగా మరోసారి ఐటీశాఖ …
Read More »