లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ తనదైన ముద్రతో పురోగమిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. ఈ రంగంలోకి ఇప్పటికి రూ.6,400 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీలతో పాటు భవిష్యత్తులో రాబోయే కంపెనీలు కూడా తోడయితే మొత్తం 215 కంపెనీలు అవుతాయని ఆయన తెలిపారు. బయో ఆసియా 2022 సదస్సును ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించారు. లైఫ్ సైన్స్ కంపెనీలు …
Read More »