భారత-చైనా సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని, అదే సందర్భంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని ప్రధానమంత్రికి సూచించారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పుడు కావల్సింది రాజకీయం (రాజ్ నీతి) కాదని, యుద్ధనీతి (రణ్ నీతి) కావాలని చెప్పారు. …
Read More »ఈసీ ఎవరంటూ ఎలక్షన్ కమీషనర్ ద్వివేదిని వేలు చూపించి బెదిరించలేదా చంద్రబాబు..ఇదిగో వీడియో సాక్ష్యం..!
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ఏకపక్షంగా వాయిదా వేయడంపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో, సీఎస్ వంటి అధికార యంత్రాంగంతో సంప్రదించకుండా రాత్రికి రాత్రే కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ తీరును సీఎం జగన్‌తో సహా వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. మరోవైపు ఎన్నికల వాయిదాను స్వాగతించిన చంద్రబాబు..ఎన్నికల కమీషనర్‌పై వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం ఏంటని సుద్దులు చెబుతున్నారు. …
Read More »గత ప్రభుత్వ హయాంలో టీటీడీని దుర్వినియోగం చేశారు..వైవీ సుబ్బారెడ్డి !
స్వప్రయోజనాల కోసమే ఐదు ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారని ,ఎస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితులు బాగాలేవని ముందే ఊహించి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచనల ప్రకారం డిపాజిట్‌ను విత్‌డ్రా చేశామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మొత్తం రూ.11 వేల కోట్ల డిపాజిట్లు ఉంటే అందులో రూ.5 వేల కోట్లు ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్నాయి. వీటిలో రూ.3 వేల కోట్లు విత్ డ్రా చేశామని, …
Read More »చంద్రబాబు కుట్రలను ఎండగట్టిన వైసీపీ ఎంపీ…వైరల్ ట్వీట్స్…!
పేదల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం…బడుగు, బలహీనవర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగు దేశం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు డైలాగులు వేస్తాడు కానీ…పేదలంటే, ముఖ్యంగా దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలంటే తనకు ఎంత ద్వేషమో పలు సందర్భాల్లో తనకు తానుగా బయటపెట్టుకున్నాడు. గతంలో దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ తన కుల అహంకారాన్ని ప్రదర్శించాడు. అలాగే గత టీడీపీ హయాంలో వెలగపూడి సచివాలయం వద్ద తమ సమస్యల …
Read More »నిశ్చితార్థానికి ముందే బాంబు పేల్చిన రష్మిక..షాక్ లో నితిన్ !
టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ మరియు ఎలిజబుల్ బ్యాచులర్ నితిన్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈమేరకు నితిన్ కు శనివారం ఘనంగా నిశ్చితార్ధం కూడా జరిగింది. దీనికి సంబంధించిన పిక్స్ కొన్ని ట్విట్టర్ లో పెట్టి పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి అని అన్నాడు. ఇక అసలు విషయానికి వస్తే ఈ ఈవెంట్ కు ముందు రష్మిక మాట్లాడిన మాటలకు నితిన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడట. ఇది స్వయంగా నితిన్ ప్రేక్షకులకు …
Read More »ఇది తెలుగు ఇండస్ట్రీ కాదు మూసుకొని ఉండడానికి….తమిళ్ అక్కడ !
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ హవానే నడుస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్ష్. ఇవి వచ్చిన తరువాత ప్రేక్షకులు థియేటర్లుకు రావడమే మానేసారు. కొత్త సినిమాలు విడుదలైన 10 రోజులకే ఫుల్ క్లారిటీతో బయటకు వచ్చేస్తే ఇంకా థియేటర్లు మూసుకోవల్సిందే. ఈ విషయంపై సురేష్ బాబు గొంతుచించుకొని అరుస్తుంటే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చిన్న చిన్న సినిమాలు అయితే పర్వలేదుగాని పెద్ద సినిమాల పరిస్థితి ఏమిటి …
Read More »గన్నవరంలో ఉప ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన టీడీపీ…?
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం ఇంకా పెండింగ్‌లోనే ఉంది..టీడీపీకి రాజీనామా చేసిన వంశీ వైసీపీలో చేరే విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. వంశీ వ్యక్తిగత డిమాండ్లకు సీఎం జగన్ ఇంకా అంగీకారం తెలుపకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. అయితే రెండు, మూడు రోజుల్లో టీడీపీని వీడేందుకు వంశీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. తన రాజీనామాను స్పీకర్‌కు పంపేందుకు వంశీ రెడీ అవుతున్నట్లు సమాచారం. వంశీ రాజీనామా …
Read More »ఇంకా 17మంది మృతదేహాలు లభించాల్సిఉంది.. 300 అడుగుల లోతులో బోటు ఉంది
గోదావరిలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ఎఫ్, నేవీ, ఎస్డీఆర్‌ఎఫ్, ఫైర్ అండ్ ఓఎన్జీసీ బృందాలు హెలికాప్టర్లతో గోదావరిని జల్లెడపడుతున్నాయి. మూడ్రోజులుగా రాజమండ్రి, దేవీపట్నం, కచ్చులూరులో ముమ్మర గాలింపు చేపట్టారు. ఇప్పటివరకూ మొత్తం మృతదేహాలను వెలికితీయలేకపోయారు. మూడోరోజు సెర్చ్ ఆపరేషన్స్ లోఎక్కడైతే బోటు మునిగిందో… అక్కడ లంగరేసి బోటును కదపడంతో మృతదేహాలు బయటికి వచ్చాయి. దాంతో ఒక్కరోజే 22 మృతదేహాలను వెలికితీశారు. ఇప్పటివరకు మొత్తం 30 మృతదేహాలను బయటికి తీసారు. …
Read More »నీకు మెంటల్.. విడాకులు కావాలి.. పవన్ మూడో భార్య..!!
కేంద్రంలో ఏ ప్రభుత్వం చవ్చిన ఆంధ్రప్రదేశ్‌పై చిన్నచూపు చూస్తున్నారని, ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తామని నాడు పార్లమెంట్ సాక్షిగా చట్టం రూపొందించి ఇప్పటికీ అది అమలు కాకపోవడం రాష్ట్రంపై ప్రభావం చూపుతుందంటూ.. పోరాటం చేస్తాన్నాడు పవర్‌స్టార్ , జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ఇటీవల కాలంలో అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే, పవన్ కల్యాణ్‌కు ఇప్పుడు మరొక కొత్త చిక్కు …
Read More »ఏమైందమ్మాఅంటూ.. ఆ చిన్నారితో జగన్..!
ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు వైకాపా అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్. ఇప్పటికే వైఎస్ జగన్‌కు చిన్నారుల నుంచి.. వృద్ధుల వరకు వారి వారి సమస్యలను వినతుల రూపంలో తెలియజేస్తున్నారు. వృద్ధులు.. తమకు పింఛన్ ఇవ్వడంలేదంటూ, యువత.. జాబు రావాలంటే బాబు రావాలన్న చంద్రబాబు.. ఇప్పటి వరకు …
Read More »