టీమ్‌ఇండియా తరఫున ఓ పేసర్ వంద టెస్టులు ఆడటం అంటే మామూలు విషయం కాదు. అప్పట్లో దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ (131) ఈ ఘనత సాధించగా.. ఆ తర్వాత ఎందరో పేసర్లు జట్టులోకి వచ్చినా.. వారెవరూ ఈ మార్క్ చేరుకోలేకపోయారు. జహీర్ ఖాన్ (92) ఆశలు రేపినా సెంచరీ మాత్రం కొట్టలేక పోయాడు. ఆ అవకాశం ఇషాంత్ శర్మకు దక్కింది. 2007లో అరంగేట్రం చేసిన ఈ ఆరడుగుల బుల్లెట్ తన …
Read More »ఇషాంత్ రీఎంట్రీ
కివీస్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నెల పదిహేనో తారీఖున నేషనల్ క్రికెట్ అకాడమీలో జరగనున్న ఫిటినెస్ టెస్ట్ కు ఇషాంత్ శర్మ హజరు కానున్నాడు. ఒకవేళ ఈ టెస్ట్ లో ఇషాంత్ శర్మ నెగ్గుతాడు అని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడుతున్న ఇషాంత్ శర్మ జనవరి ఇరవై ఒక్కటో తారీఖున …
Read More »టీమిండియాకు గట్టి షాక్
టీమిండియాకు గట్టి దెబ్బ తగిలింది. త్వరలో కివీస్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం రంజీ మ్యాచ్లో ఆడుతున్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ చీలమండకు గాయమైంది. ఇషాంత్ శర్మకు గాయం కావడంతో టెస్టు సిరీస్ కు అతడు అందుబాటులో ఉంటాడా..? లేదా అనేది సందేహాంగా మారింది. విదర్భతో రెండో ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఈ ముపై ఒక్క ఏళ్ళ ఢిల్లీ పేసర్ ఫుల్ లెంగ్త్ లో …
Read More »